collapse
...
టెలికామ్
      Infinix Note 12: భారత్ లో ఇవాళ్టి నుంచే సేల్.. ధర ఎంతంటే?

      Infinix Note 12: భారత్ లో ఇవాళ్టి నుంచే సేల్.. ధర ఎంతంటే?

      2022-05-28  News Desk
      ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త నోట్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో రెండు రోజుల క్రితమే Infinix Note 12 సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు జనాల ముందుకు వచ్చాయి.
      ఐపాడ్ కు ప్రత్యామ్నాయాలు ఈ పరికరాలు

      ఐపాడ్ కు ప్రత్యామ్నాయాలు ఈ పరికరాలు

      2022-05-25  Business Desk
      ఐపాడ్ శకం ముగిసినట్లుంది. అందుకే ఆపిల్ సంస్థ ఈ మీడియా ప్లేయర్ ను మెల్లిగా పక్కన పెడుతున్నది. ప్రధానంగా సంగీతప్రియులకు ఐపాడ్ మీడియా ప్లేయర్ గా - కొన్ని వేల పాటలను అలవోకగా జేబులో ఇముడ్చుకునేందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనందించేందుకు సహకరించింది.
      నేలకు దిగివస్తున్న ఐ ఫోన్ ధరలు... క్రోమా బంపరాఫర్

      నేలకు దిగివస్తున్న ఐ ఫోన్ ధరలు... క్రోమా బంపరాఫర్

      2022-05-23  Business Desk
      ఐఫోన్ తాజా వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. మీరు ఐఫోన్ 13 వెర్షన్ కొనాలనుకుంటున్నట్లయితే మీరు క్రోమా షాపుకు వెళ్లాల్సిందే. ఐఫోన్ 13పై ఎలెక్ట్రానిక్స్ స్టోర్ ఆసక్తికరమైన డీల్‌ని ఆఫర్ చేస్తోంది.
      CROMA: రూ.79,900 IPhone-13.. కేవలం రూ.49,900కే!

      CROMA: రూ.79,900 IPhone-13.. కేవలం రూ.49,900కే!

      2022-05-22  News Desk
      ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ప్రొడక్ట్ ఐఫోన్-13 మీద వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా క్రోమా స్టోర్లలో భారీ తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్-13 అసలు ధర రూ.79,900 కాగా.. క్రోమా స్టోర్లు దీనిపై రూ.10,000 తగ్గింపు ఇస్తున్నాయి.
      Amazon Offer: Oppo స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్..

      Amazon Offer: Oppo స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్..

      2022-05-15  News Desk
      అదిరిపోయే సమ్మర్ ఆఫర్లు ప్రకటిస్తున్న అమెజాన్.. తాజాగా ఒప్పో స్మార్ట్ ఫ్లోన్లను భారీ తగ్గింపు ధరలో అందిస్తుంది. తాజాగా ఒప్పో నుంచి F21 సిరీస్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. OPPO F21 Pro, OPPO F21 Pro 5G స్మార్ట్‌ ఫోన్లు భారత మార్కెట్లో విడుదల అయ్యాయి.
      Moto G82: గ్లోబల్ మార్కెట్లో లాంచ్.. భారత్ లో ఎప్పుడంటే?

      Moto G82: గ్లోబల్ మార్కెట్లో లాంచ్.. భారత్ లో ఎప్పుడంటే?

      2022-05-14  News Desk
      భారత స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ ఫోన్లు సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు మిడ్ రేజ్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. తాజాగా ఈ లిస్టులో మరో మోటరోలా స్మార్ట్ ఫోన్ కంపెనీ చేరింది. ఈ కంపెనీ సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది.
      OnePlus Nord 2T: భారత్‌లో లాంచింగ్ ఎప్పుడంటే.?

      OnePlus Nord 2T: భారత్‌లో లాంచింగ్ ఎప్పుడంటే.?

      2022-05-13  News Desk
      ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్‌ ప్లస్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి భారత మార్కెట్లో లాంచ్ డేట్ ను సైతం ఫిక్స్ చేసింది.
      Motorola : ఇండియన్ మార్కెట్లోకి ఎడ్జ్ 30..

      Motorola : ఇండియన్ మార్కెట్లోకి ఎడ్జ్ 30..

      2022-05-13  News Desk
      స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే యూరప్ లో జనాలకు అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది.
      Good News: జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ

      Good News: జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ

      2022-05-12  Business Desk
      దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది.
      Google Pixel 6a: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

      Google Pixel 6a: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

      2022-05-12  News Desk
      ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ తన సొంత బ్రాండ్ పిక్సల్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. గూగుల్ పిక్సల్ 6a పేరుతో నూతన ఫోన్ లాంచ్ చేసింది. I/O 2022 ఈవెంట్‌లో భాగంగా Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ను జనాల ముందుకు తీసుకొచ్చింది.
      Apple iPod: ఇకపై ఐపాడ్ టచ్ కనుమరుగు.. కారణం ఏంటంటే?

      Apple iPod: ఇకపై ఐపాడ్ టచ్ కనుమరుగు.. కారణం ఏంటంటే?

      2022-05-11  News Desk
      ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉత్పత్తుల్లో ఓ రేంజి అమ్మకాలు సాధించి ఐపాడ్ టచ్ ప్రొడక్టును నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
      Apple: ఐఫోన్-12, 12 మినిపై అదిరిపోయే ఆఫర్లు..

      Apple: ఐఫోన్-12, 12 మినిపై అదిరిపోయే ఆఫర్లు..

      2022-05-10  News Desk
      ఆపిల్ ఐఫోన్-12, ఐఫోన్-12 మినిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రస్తుతం అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్టులో ఈ స్మార్ట్ ఫోన్లపై మంచి తగ్గింపు ధర లభిస్తోంది.