2022-05-24News Desk కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ప్రవేశాల కోసం ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు విస్తరించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయాలు దూరంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. View more
2022-05-22Education Desk నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ బ్యూరో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిపి) లెక్చర్ ఉద్యోగార్ధులకు వారి అర్హతను తెలుసుకోవడానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET- ఎన్ ఈటి)ని నిర్వహిస్తుంది. భారతీయ జాతీయులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల (జెఆర్శ్రీఎఫ్ ) అవార్డును అందజేస్తుంది. View more
2022-05-19Education Desk గత ఆరేళ్లలో భారతీయ రైల్వేస్ దాదాపు 72 వేల ఉద్యోగాలను రద్దు చేసింది. ప్రత్యేకించి గ్రూప్ సి, గ్రూప్ డి విభాగాల్లోని ఉద్యోగాలను రద్దు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఫ్యూన్లు, వెయిటర్లు, గార్డెనర్లు, స్వీపర్లు, ప్రైమరీ స్కూల్ టీచర్లు వంటి ఉద్యోగాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. View more
2022-05-04News Desk ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి విద్య మనకు మానవ విలువలు, జీవితం గురించి నేర్పుతుంది. ప్రాచీనా భారత సమాజంలో విద్య ఒక ముఖ్యమైన అంశంగా ఉండేది. నలంద, తక్షశిల, కాంచీపురం విశ్వవిద్యాలయాల స్థాపనం అలాంటిదే. ప్రాచీన భారత దేశంలో అలాంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు అనేక అధ్యయనాంశాలకు వీలు కల్పిస్తున్నాయి. View more
2022-05-03Education Desk భారతదేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ(DU) ఒకటి. ఈ విద్యా సంవత్సరంలో 70 వేల సీట్లకు నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడ్డారంటేనే ఈ యూనివర్సిటీ పాపులారిటీ ఏంటో తెలుసుకోవచ్చు. ఇంతటి ఘన చరిత్ర కలిగి, విద్యార్థుల కలల యూనివర్సిటీగా పరిగణించబడే DU ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. View more
2022-05-02Education Desk అసలే దేశమంతటా భాషా వివాదం చిచ్చు పెడుతోంది. ఈ దశలో సంస్కృతం పేరు చెబితే అదేదో పెద్ద దోషం అంటున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం లోని పాఠశాలల్లో సంస్కృత శ్లోకాల పఠనాన్ని ఒక బోధనా అంశంగా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. View more
2022-04-28Education Desk కర్ణాటకలో హిజాబ్ అంశం ఇంకా పూర్తిగా సద్దుమణగనే లేదు.. బైబిల్, భగవద్గీత వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. తమ స్కూల్లో బైబిల్ బోధనలను తప్పనిసరి చేయాలంటూ బెంగుళూరులోని ఓ పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆ పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. View more
2022-04-28Education Desk పరీక్షలు వచ్చాయంటే చాలు ప్రశ్నాపత్రాలకు రెక్కలు రావడం సర్వసాధారణంగా మారిపోతుంది. ప్రతి యేటా ఎక్కడో ఓ చోట తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది అధికారులు లోపమా.. నిర్వహణలో నిర్లక్ష్యమా.. పాలనా వైఫల్యమా.. అన్న జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉదంతాల ఉత్పన్నమవుతున్నాయి. View more
2022-04-27International Desk ఒకప్పటి నీతులు, సూత్రాలు ఇప్పుడు పనికిరావు. ముల్లును ముల్లుతోనే తీయాలి. కత్తికి కత్తితోనే జవాబు చెప్పాలి. దెబ్బతీసిన వారిని మనం కూడా దెబ్బతీయాలి. చెంపదెబ్బ కొడితే మనమూ కొట్టాలి. ఇదే ఇవ్వాల్టి ఫార్ములా. దుర్మార్గపు చైనాకు ఇండియా ఝలక్ ఇచ్చింది. చైనా జాతీయులకు టూరిస్ట్ వీసాలివ్వడం నిలిపేసింది. View more
2022-04-25Education Desk తెలంగాణ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం 80 వేలకు పైగా పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులు ఎప్పుడు ప్రకటిస్తారా? అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా.. View more
2022-04-23Education Desk ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది భారత ప్రభుత్వం. ఇప్పటి వరకూ భారత పౌరులు ఏ దేశానికైనా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. కానీ ఇప్పడు రూల్స్ మార్చేసింది. పాకిస్థాన్‌లో చదివితే కెరీర్ గోవిందా....ఎందుకంటే.... View more
2022-04-23Education Desk రాజస్థాన్ సెకండరీ ఎడ్యూకేషన్ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఆ రాష్ట్రంలో నిర్వహించిన బోర్డు పరీక్షల్లో కాంగ్రెస్ పార్టికి సంబంధించిన ప్రశ్నలను చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ పరీక్షలోని కొన్ని ప్రశ్నలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలు ముక్కున వేలు వేసుకున్నారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy