2022-04-22Education Desk విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెక్స్ట్ --సి.యు.ఇ.టి) ద్వారా త్వరలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా ప్రవేశాలు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) ఛైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ వెల్లడించారు. సి.యు.ఇ.టి. View more
2022-04-15News Desk వేదమంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు పఠిస్తారు.. వాటిని తమిళం, మరాఠి, తదితర భాషల్లోకి ఎందుకు అనువదించి పఠించరు అనే అంశంపై టి. సదగోపన్ అయ్యంగార్ రాసిన విశిష్ట వ్యాసమిది. ఈయన మేధావి. ఐఐటీలో ఫిజిక్స్ చదివారు. ఐఐటీలోనే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నిరాడంబరత్వానికి, సంక్లిష్టమైన విజ్ఞానానికి ప్రతిరూపం ఆయన. ఆయన ఇటీవల చేసిన ఒక విశిష్టమైన పోస్ట్ సారాంశం ఇది. View more
2022-04-14Education Desk మసాచుసెట్స్ (అమెరికా)లోని మెడ్ఫోర్డ్లో గల టఫ్ట్స్ యూనివర్శిటీలో ‘ది ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ‘ తో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ లోని భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తన భాగస్వామ్యాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించనుంది. View more
2022-04-14Education Desk డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) ప్రారంభించిన క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (QuEST) కార్యక్రమం కింద తొలి జాతీయ సింపోజియంను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ( ఐఐఐటిహెచ్) లో నిర్వహించింది. ఏప్రిల్ 11నుంచి13 వరకు ఈ కార్యక్రమం జరిగింది. View more
2022-04-12Education Desk ఒక చిన్న పుస్తకం ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది తమిళనాడు తిరువన్నమలై పట్టణంలోని మొబైల్ లైబ్రరీ. ఈ లైబ్రరీ ఉచితంగా అందజేసే బుక్స్ కోసం విద్యార్థులంతా స్కూల్ టైం అయిపోయినా కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ కథ ఏంటంటే.... View more
2022-04-08Education Desk నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలో భర్తీ చేయబోయే దాదాపు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ తోపాటు.. స్టయిపెండ్ కూడా ఇవ్వనుంది. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనుంది. View more
2022-03-30Education Desk కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ) 2022-2023 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. View more
2022-03-30News Desk తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గాంధీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో కాంట్రీక్టు ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. View more
2022-03-30Education Desk ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ తప్పనిసరి కాదని సాంకేతిక విద్యా నియంత్రణ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) వెల్లడించింది. View more
2022-03-29Education Desk సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-2022కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. View more
2022-03-29Education Desk ఎంతోమంది యువతీయువకులకు వైద్య విద్య చదవాలనే కోరిక ఉంటుంది. అయితే కఠినతరమైన ప్రవేశ పరీక్ష మూలంగా చాలా మంది క్వాలిఫై కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి.. అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చిన వారు ఇండియాలో ప్రాక్టీస్ చేసేందుక View more
2022-03-28Education Desk ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల క్రీడలు, లలిత కళలు, సాంస్కృతిక పోటీలు ఈ రోజు అట్టహాసం గా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్.సాగి సుధీర్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని వీటిని ప్రారంభించారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy