collapse
...
చదువు
      కొంకణ్ రైల్వేలో ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు

      కొంకణ్ రైల్వేలో ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు

      2022-03-26  Education Desk
      ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఆర్‌సీఎల్‌) పలు పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించబోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించింది.
      ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో టెక్నీషియన్‌ ఖాళీల భర్తీః

      ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో టెక్నీషియన్‌ ఖాళీల భర్తీః

      2022-03-25  Education Desk
      కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌- ముంబై) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
      ESICలో సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు

      ESICలో సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు

      2022-03-25  Spiritual Desk
      కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) ఢిల్లీలోని పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతుంది.
      University entrance exam: ఇకపై మరింత ఈజీగా సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్

      University entrance exam: ఇకపై మరింత ఈజీగా సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్

      2022-03-25  Education Desk
      సెంట్రల్ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష మరింత సులభతరం కానుంది. కోచింగ్ కు వెళ్లే అవకాశం లేకుండానే విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు రెడీ కావాలన్నదే తమ ఉద్దేశ్యమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి వెల్లడించారు.
      ఐఐటీ-హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీల భర్తీ

      ఐఐటీ-హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీల భర్తీ

      2022-03-24  Education Desk
      కేంద్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
      ఎయిమ్స్‌-గోరఖ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

      ఎయిమ్స్‌-గోరఖ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

      2022-03-24  Education Desk
      కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన గోరఖ్‌పూర్‌ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) మెడికల్, నాన్ మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
      ఎంట్రన్సులంటే ఇంట్రస్టు పోయిందా ?

      ఎంట్రన్సులంటే ఇంట్రస్టు పోయిందా ?

      2022-03-21  Education Desk
      తాజాగా విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కంటే నిర్దిష్ట అడ్మిషన్ల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శిక్ష. కామ్ యాన్యువల్ ఇంజినీరింగ్ ఔట్ లుక్ రిపోర్ట్-2022 ప్రకారం.. విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మీద తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తేలింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కు విద్యార్థులు తక్కువగా హాజరుతున్నట్లు తేలింది.
      Alternative of JEE: JEE ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి తెలుసా?

      Alternative of JEE: JEE ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి తెలుసా?

      2022-03-20  Education Desk
      ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే.. జేఈఈ రాయాల్సిందే. మంచి ర్యాంక్ సాధించాల్సిందే. లేదంటే వేరే కోర్సులో చేరక తప్పదు. అందుకే ఇంజినీరింగ్ చదవాలని ఇష్టం ఉన్న విద్యార్థులంతా కష్టపడి జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (JEE) రాస్తారు. అయితే జేఈఈకి ప్రత్యామ్నాయంగా చాలా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.
      TSPSC:ఉద్యోగ భర్తీకి టీఎస్పీఎస్సీ రెడీ.. సిలబస్ లో మార్పులు చేర్పులు..

      TSPSC:ఉద్యోగ భర్తీకి టీఎస్పీఎస్సీ రెడీ.. సిలబస్ లో మార్పులు చేర్పులు..

      2022-03-19  Education Desk
      ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఆయా నోటిఫికేషన్లకు సంబంధించిన పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే సిలబస్ అప్ డేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. అటు పరీక్షల నిర్వహణపైనా కాన్సంట్రేట్ చేసింది. అటు ఆయా సబ్జెక్టుల నిపుణులు తయారు చేసిన సిలబస్ ను పుస్తక
      Four Years UGC: గ్రాడ్యుయేషన్ ఇకపై నాలుగేళ్లు.. ఆమోదించిన యూజీసీ

      Four Years UGC: గ్రాడ్యుయేషన్ ఇకపై నాలుగేళ్లు.. ఆమోదించిన యూజీసీ

      2022-03-18  Education Desk
      ఇప్పటి వరకు మూడు సంవత్సరాలుగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇకపై నాలుగు సంవత్సరాలకు పెరగనుంది. ఇందులో 8 సెమిస్టర్లు, 160 క్రెడిట్ అవర్స్ ఉంటాయని యూజీసీ వెల్లడించింది. జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ-FYUP) కోర్సు నిర్మాణానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోద ముద్ర వేసింది.
      PhD admissions: ఇకపై పీహెచ్‌డీ అడ్మిషన్ ఎలా పొందాలంటే?

      PhD admissions: ఇకపై పీహెచ్‌డీ అడ్మిషన్ ఎలా పొందాలంటే?

      2022-03-18  Education Desk
      యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం సరికొత్త  నిబంధనలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా అర్హత సాధించడమే కాకుండా, ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి అడ్మిషన్స్ ఇవ్వాలని భావిస్తోంది.  దేశ వ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను  రీ ఓరియంట్  చేయాలనే ఆలోచన ఉన్నట్లు యూజీసీ అధికారులు వెల్లడించారు. 
      *NIEలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

      *NIEలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

      2022-03-18  Education Desk
      కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు సంబంధించిన చెన్నై ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ(ఎన్‌ఐఈ) కాంట్రాక్ట్ బేసిక్ గా పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.