collapse
...
వినోదం
  2 శాతం కమిషన్ తో ఏపీ సినిమా టికెట్స్ 

  2 శాతం కమిషన్ తో ఏపీ సినిమా టికెట్స్ 

  2022-06-04  Entertainment Desk
  సినిమా టిక్కెట్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త చట్టం తీసుకొచ్చింది. ధియేటర్లు వద్ద కూడా ఆన్ లైన్‌ ద్వారనే టికెట్లు అమ్మలని కొత్త జీవో జారీ చేసింది ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు కూడా పిలించింది. అల్లు అరవింద్ కుమారుడికి చెందిన సంస్థ టాప్ లిస్ట్ లో నిలిచింది. దీంతో కాంట్రాక్ట్ దక్కడం ఖాయమేనని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఈ ప్రక్రియ ఆపేశారు ఏపి ప్రభుత్వ పెద్దలు.
  O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన

  O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన

  2022-06-03  Entertainment Desk
  దర్శకుడు నీరజ్ పాండే మరోసారి క్రికెట్ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. వూట్ ఓటీటీ ద్వారా ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది. బందో మే థా దమ్ పేరిట రూపొందిన ఆ సినిమా ట్రైలర్‌ ప్రస్తుతం విడుదలయింది. జూన్ 16 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.
  అంటే సుందరానికీ క్యాస్ట్ ఫీలింగా?

  అంటే సుందరానికీ క్యాస్ట్ ఫీలింగా?

  2022-06-03  Entertainment Desk
  నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు విడుదలైన ట్రైలర్ 'అంటే సుందరానికీ' చిత్రంపై అంచనాలని భారీగా పెంచింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప
  సౌత్ దెబ్బ‌కు బాలీవుడ్ విల‌విల‌

  సౌత్ దెబ్బ‌కు బాలీవుడ్ విల‌విల‌

  2022-06-03  Entertainment Desk
  దక్షిణాది సినిమాల వరుస దాడితో బాలీవుడ్ విల విల లాడుతోంది. స్టార్స్ చేసిన హిందీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించకపోవడం.. అదే సమయంలో దక్షిణాది డబ్బింగ్ చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఏడాది ఎండింగ్ లో విడుదలైన 'పుష్ప' హిందీ బెల్ట్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ స్టార్స్ కి మేకర్స్ కి నైట్ మేర్ గా మారింది. ఆ తరువాత బాలీవుడ
  దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ?

  దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ?

  2022-06-03  Entertainment Desk
  పెద్ద సినిమా లకు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఉన్నా కూడా నిర్మాత దిల్ రాజు తన ఎఫ్ 3 మూవీ రేట్లు పెంచలేదు . ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకె సినిమా చూపించారు . ముందు అందరూ దిల్ రాజు నిర్ణయాన్ని వింతగా చూశారు . కానీ ఎఫ్ 3 కలక్షన్లు చూసి వారే అంతా నివ్వెరబోయారు .. ఎఫ్ 3 అనేది కుటుంబం అంతా చూసి నవ్వుకునే మంచి చిత్రం . ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఆలోచించారు . టికెట్ రేట్ పెరిగితే కుటుంబం అంతా రావడానిక
  O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం

  O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం

  2022-06-03  Entertainment Desk
  నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ స్పానిష్ సిరీస్ మనీ హీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సిరీస్ అక్కడికే ఆగిపోతుంది అనుకుంటే మరింత గ్లోబలైజ్డ్ గా విడుదల కానుంది. మనీ హీస్ట్ స్పానిష్ సిరీస్ ఈ సారి ఏషియన్ జనాల సెంటిమెంట్స్ ని అట్రాక్ట్ చేస్తూ.. 'మనీ హీస్ట్ కొరియన్ జాయింట్ ఎకనామిక్ ఏరియా' పేరుతొ కొరియన్ భాషలో విడుదల కానున్నట్టు మనీ ఫీస్ట్ మేకర్స్ ప్రకటించారు.
  Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

  Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

  2022-06-03  Entertainment Desk
  జీ 5 సంస్థ ఇటీవల కాలంలో జోరు పెంచింది. మంచి మంచి సినిమాలను కొనుగోలు చేస్తోంది. ప్రేక్షక దేవుళ్ల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. ఓటీటీ రేసులో ముందడుగులు వేస్తోంది. తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా రెక్కీ అనే వెబ్‌సిరీస్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసింది.
  O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

  O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

  2022-06-03  Entertainment Desk
  డిజిటల్ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం పండగే. వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. తెలుగు ఓటీటీ కింగ్ ఆహాలో ..విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం స్ట్రీమింగ్ మొదలయింది.
  9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

  9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

  2022-06-03  Entertainment Desk
  తెలుగులో మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చాలా ఫేమస్. తెలుగు సాహిత్యం రచనలని అమితంగా ఇష్టపడే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. మల్లాది నవల ఆధారంగా '9 అవర్స్' అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల స్పూర్తితో.. నందమూరి తారక రత్న లీడ్ రోల్ చేసిన '9 అవర్స్' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఓటీటీ ఆడియన్స్ '9 అవర్స్' సిరీస్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం.
  నేనెప్పుడూ స్టార్ అనుకోను కేవ‌లం ఆర్టిస్ట్‌ని

  నేనెప్పుడూ స్టార్ అనుకోను కేవ‌లం ఆర్టిస్ట్‌ని

  2022-06-02  Entertainment Desk
  ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే అనుకుంటే.. ఇది కూడా అడవే. క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్
  పవర్ బ్లాస్ట్ మూవీ ''విరాటపర్వం'

  పవర్ బ్లాస్ట్ మూవీ ''విరాటపర్వం'

  2022-06-02  Entertainment Desk
  పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.
  'మేజర్' చిత్రం చేయడం నా అదృష్టం

  'మేజర్' చిత్రం చేయడం నా అదృష్టం

  2022-06-02  Entertainment Desk
  వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్