collapse
...
హిందీ
   O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

   O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

   2022-06-03  Entertainment Desk
   డిజిటల్ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం పండగే. వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. తెలుగు ఓటీటీ కింగ్ ఆహాలో ..విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం స్ట్రీమింగ్ మొదలయింది.
   కేకే నుంచి సిధ్ధార్థ శుక్లా.. ఇంకా ఎంతోమంది..

   కేకే నుంచి సిధ్ధార్థ శుక్లా.. ఇంకా ఎంతోమంది..

   2022-06-01  Entertainment Desk
   గత కొన్ని దశాబ్దాలుగా పలువురు సెలబ్రిటీల అకాల మరణాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తాజాగా పాపులర్ సింగర్ కేకే నిన్న కోల్ కతా లో స్టేజీపై పర్ఫామ్ చేసిన అనంతరం మృతి చెందారు. 53 ఏళ్ళ ఈ గాయకుడు అకాల మరణం సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. బాలీవుడ్ ప్రముఖులు అనేకమంది కేకే మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
   O.T.T Business: ఓటీటీ సంస్థలు నష్టపోతున్నాయా?

   O.T.T Business: ఓటీటీ సంస్థలు నష్టపోతున్నాయా?

   2022-06-01  Entertainment Desk
   ఎంటర్ టైన్ మెంట్ ప్రియులంతా ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్రియులు మరింత పెరిగారు. ఓటీటీలో కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించి సబ్ స్ర్కిప్షన్ పెంచుకున్నారు. కరోనా లాక్ డౌన్ ని ఓటీటీలు బాగా ఎన్ క్యాష్ చేసుకోగలిగాయి. సినిమాలతో పాటు..డిఫరెంట్ ప్రోగ్రామ్స్..వెబ్ సిరీసుల్ని అన్ని ఓటీటీ యాప్ లు తక్కువ ధరకే అందించడంతో చందా దారులు భారీ ఎత్తున పెరిగారు.
   O.T.T Film review: ప్రేక్షకులను మెప్పించిన హీరో పంత్2

   O.T.T Film review: ప్రేక్షకులను మెప్పించిన హీరో పంత్2

   2022-05-31  Entertainment Desk
   టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పరుగు మూవీని హిందీలో హీరో పంతీ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఈ మూవీతోనే వెండితెరకి పరిచయం అయ్యాడు. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా హిందీలో బాగానే ఆడింది. దాంతో సీక్వెల్స్ అంటే చెవి కోసుకునే బాలీవుడ్ ప్రేక్షకుల కోసం.. హీరో పంతీకి కొనసాగింపుగా హీరో పంతీ 2ని తెరకెక్కించారు
   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   2022-05-31  Entertainment Desk
   హర్రర్ లవర్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో అద్దిరిపోయే సినిమా ఒకటి స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది. అదే ;రూమ్ 203' (ROOM 203). 2022 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో  అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్, హిందీలతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ రూమ్ 203 టాక్ ఏంటో చూసేద్దామా..
   Thailand: పులులతో ఆడుకున్న టీవీ కపుల్

   Thailand: పులులతో ఆడుకున్న టీవీ కపుల్

   2022-05-31  News Desk
   టెలివిజన్ క్యూట్ కపుల్ దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా సమ్మర్ వెకేషన్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం థాయ్‌ లాండ్‌ లో విహారయాత్ర కొనసాగిస్తున్న ఈ జంట.. పెద్ద పులులతో మస్త్ ఎంజాయ్ చేసింది. పులులతో ఆడుకున్న వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది.
   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   2022-05-30  Entertainment Desk
   ఓటీటీ కంటెంట్ కోసం ఖర్చు చేయడం అవసరం లేదని అనుకుంటున్నారా.. ఒక్కో యాప్‌కు అధిక మొత్తంలో వెచ్చించ లేక ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే. పైసా చెల్లించకుండా కావాల్సిన కంటెంట్‌ని ఫ్రీగా చూడొచ్చు. దానికోసమే ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఆయా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను సైతం డబ్బులు పెట్టకుండా ఫ్రీగా వీక్షించవచ్చు.
   ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ‘లాల్ సింగ్ చ‌ద్దా’

   ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ‘లాల్ సింగ్ చ‌ద్దా’

   2022-05-30  Entertainment Desk
   బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో అద్వైత్ చంద‌న్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చద్దా. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి ఇది అఫిషియల్ రీమేక్‌ .ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. గ‌తేడాది షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం ఆగ‌స్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా 'లాల్ సింగ్ చద్దా' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్.
   Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర

   Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర

   2022-05-29  Entertainment Desk
   భారత స్వాతంత్ర్య సమరయోధుడు వీర సవార్కర్ జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కనుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వీర్ సవార్కర్ 139వ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో రణదీప్ హుడా సవార్కర్‌ పాత్ర చేస్తున్నాడు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
   O.T.T Updates: మీడియాపై మరో విమర్శనాస్త్రం ..ది బ్రోకెన్ న్యూస్

   O.T.T Updates: మీడియాపై మరో విమర్శనాస్త్రం ..ది బ్రోకెన్ న్యూస్

   2022-05-28  Entertainment Desk
   ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ ZEE5 అందిస్తున్న మరో ప్రామిసింగ్ ఒరిజినల్ సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్'. ఈ సిరీస్‌తో క్యాన్సర్  నుండి కోలుకుని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. 'మురారి' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. చిరంజీవి,  బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు అందరితో నటించిన సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' సిరీస్ తో ఓటీటీలో తోలి ఎంట్రీ ఇచ్చింది.
   ఎగిరెగిరి ప‌డింది..మొత్తం కరిగించుకుంది

   ఎగిరెగిరి ప‌డింది..మొత్తం కరిగించుకుంది

   2022-05-28  Entertainment Desk
   ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నేది పెద్దోళ్లు చెప్పిన సామిత. సక్సెస్ వచ్చినప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఎగిరెగిరి ప‌డినా..భారీ ముల్యం చెల్చించాల్సిందే.ప్రజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయింది కంగనా రనౌత్.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ధాక‌డ్ ఫుల్ ర‌న్ లో 4 కోట్లు వ‌సూలు చేయడంతో భారీ షాక్ కి గురవ్వుతొంది.
   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   2022-05-27  Entertainment Desk
   ఓటీటీ సంస్థలు వినోదపు డోసును పెంచుతున్నాయి. గతంలో సినీ ప్రియులకు థియేటర్లు ఒక్కటే దిక్కు. మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి సినిమా హాళ్లు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఓటీటీ రంగం పుంజుకుంది. వినోదాన్నిడోర్ డెలివరీ చేస్తోంది. పలు ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ..డిజిటల్ ప్రేక్షకులకు ఆనందాన్ని అందిస్తున్నాయి.