collapse
...
ఇతరాలు
      Jio Games: ఇకపై చోటా భీమ్.. పిల్లలకు సమ్మర్ స్పెషల్..

      Jio Games: ఇకపై చోటా భీమ్.. పిల్లలకు సమ్మర్ స్పెషల్..

      2022-05-05  Entertainment Desk
      ‘ఛోటా భీమ్’ భారతదేశంలోని అత్యంత గుర్తించదగిన, పిల్లలు అమితంగా ఇష్టపడే యానిమేటెడ్ పాత్రల్లో ఒకటన్న విషయం తెలిసిందే. పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు వారికి కొంత బోనస్ వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తునడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలో ఈ యానిమేషన్ షో సుదీర్ఘకాలంగా నడుస్తున్నది. ఇది ఇప్పుడు జియో గేమ్స్ లో సందడి చేయనుంది.
      అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

      అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

      2022-03-28  Entertainment Desk
      ఆస్కార్...ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ పురస్కారాన్ని ఒక్కసారైనా అందుకొవాలనేది ఎంతోమంది కల. కరోనా సంక్షోభంతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వైవైభావాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 94వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.సెలబ్రిటీలు, ప్రేక్షకుల సమక్షంలో విజేతలను ప్రకటించారు.
      'ది కాశ్మీర్ ఫైల్స్' కు కలక్షన్లే కలక్షన్లు..త్వరలో వీక్షించనున్న మోదీ

      'ది కాశ్మీర్ ఫైల్స్' కు కలక్షన్లే కలక్షన్లు..త్వరలో వీక్షించనున్న మోదీ

      2022-03-14  Entertainment Desk
      కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువులపై జీహాద్ పేరుతో ముస్లిం మత ఛాందస వాదులు చేసిన న‌ర‌మేధ సమహారమే "ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం".1989-90 మ‌ధ్య కాలంలో ల‌క్షల మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దుల‌పై జ‌రిగిన మ‌తోన్మాద దాడిని ఆ ప్రాంతపు రాష్ట్ర ప్రభుత్వం “స్వతంత్య్ర పోరాటం” అని పేర్కొన‌డం, ఒకానొక దశలో ప్రముఖ యూనివ‌ర్సిటీలో ఈ నిర్లజ్జక‌ర‌మైన అబ‌ద్ధాన్ని అందంగా చూపించే...
      అందాల నటి.. ఇదేం పాడు బుద్ధి

      అందాల నటి.. ఇదేం పాడు బుద్ధి

      2022-03-14  Entertainment Desk
      కోల్‌కతా : ఆమె అందాల నటి.. చూస్తే ఇట్టే కట్టిపడేసే రూపం. తన అంద చందాలతో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. సినిమాల విషయంలో అనుకుంటున్నారా? అస్సలు కాదు.. చేతి వాటంలో. . అర్థం కాలేదా..? దొంగతనంలో.. నటి ఏంటీ, దొంగతనం ఏంటని అనుమానపడుతున్నారా...?
      వయస్సు పెరిగినా..క్రేజ్ తగ్గని టీవీ యాక్టర్స్ వీరే..!!

      వయస్సు పెరిగినా..క్రేజ్ తగ్గని టీవీ యాక్టర్స్ వీరే..!!

      2022-03-08  Entertainment Desk
      బుల్లితెరపై వినోదాన్ని పంచే నటీమణులు ఎందరో మహిళల సమస్యలను ప్రతిబింబిస్తూనే ఉన్నారు. భయంకరమైన వంటగది రాజకీయాల గురించి ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. బుల్లితెరపై ఎంతో మంది ప్రముఖ పాత్రల్లో నటిస్తూ... వయస్సు పై బడినవారికి...అభిమానుల్లో ఆధరణ మాత్రం తగ్గడం లేదు. సొంత క్యారెక్టర్ లా జీవించి నటించడం ,  ధైర్యంగా విభిన్న పార్శ్యాలను చూపించండంతో వీరికి అభిమానుల్లో ఆధరణ భారీగా పెరిగింది.