collapse
...
ఓటిటి
   Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

   Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

   2022-06-03  Entertainment Desk
   జీ 5 సంస్థ ఇటీవల కాలంలో జోరు పెంచింది. మంచి మంచి సినిమాలను కొనుగోలు చేస్తోంది. ప్రేక్షక దేవుళ్ల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. ఓటీటీ రేసులో ముందడుగులు వేస్తోంది. తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా రెక్కీ అనే వెబ్‌సిరీస్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసింది.
   O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

   O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

   2022-06-03  Entertainment Desk
   డిజిటల్ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం పండగే. వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. తెలుగు ఓటీటీ కింగ్ ఆహాలో ..విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం స్ట్రీమింగ్ మొదలయింది.
   9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

   9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

   2022-06-03  Entertainment Desk
   తెలుగులో మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చాలా ఫేమస్. తెలుగు సాహిత్యం రచనలని అమితంగా ఇష్టపడే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. మల్లాది నవల ఆధారంగా '9 అవర్స్' అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల స్పూర్తితో.. నందమూరి తారక రత్న లీడ్ రోల్ చేసిన '9 అవర్స్' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఓటీటీ ఆడియన్స్ '9 అవర్స్' సిరీస్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం.
   O.T.T Movie trailer: ఇటాలియన్ నవల ఆదారంగా తెరకెక్కిన సినిమా

   O.T.T Movie trailer: ఇటాలియన్ నవల ఆదారంగా తెరకెక్కిన సినిమా

   2022-06-02  Entertainment Desk
   ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ నటించిన.. మోస్ట్ హైప్డ్ మూవీ పినోచియో ట్రైలర్ విడుదలై వైరల్ అవుతుంది. ప్రముఖ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ టైంలెస్ సైన్టిఫిక్ డ్రామా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ,  పిల్లలని విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉంది.  1883 ఇటాలియన్ నవల ఆధారంగా ఈ సరికొత్త లైవ్-యాక్షన్ అడాప్టేషన్‌ పినోచియోని రూపొందించారు.
   O.T.T Web series Intimacy Trailer review: సిరీస్‌పై ఆసక్తిని పెంచిన ట్రైలర్

   O.T.T Web series Intimacy Trailer review: సిరీస్‌పై ఆసక్తిని పెంచిన ట్రైలర్

   2022-06-02  Entertainment Desk
   రాజకీయాల్లో రాణించాలనుకునే ఒక మహిళ చుట్టూ అల్లుకున్న కథ ఇది. పాలిటిక్స్ లో రాణిస్తూ దూసుకెళ్తున్న మహిళకి సంబందించిన వ్యక్తిగత వీడియో ఒకటి మీడియాలో లీక్ అవ్వటంతో.. ఆ మహిళా జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఇంటిమసీ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జూన్ 10న ఓటీటీ రారాజు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ ఇంటిమసీ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
   O.T.T Movie Aviyal Review: కూతురికి తండ్రి చెప్పిన ప్రేమ కథలు

   O.T.T Movie Aviyal Review: కూతురికి తండ్రి చెప్పిన ప్రేమ కథలు

   2022-06-01  Entertainment Desk
   సహజమైన పక్కా కేరళ సినిమాల తరహాలో నడిచే హ్యూమన్ డ్రామా ఫిలిం అవియల్.  సిరాజుదీన్ నజీర్, జోజు జార్జ్, అనశ్వర రాజన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళం చిత్రానికి  షనిల్ మహమ్మద్ దర్శకత్వం వహించాడు. కృష్ణన్నే అనే యువకుడి లైఫ్‌లోజరిగిన సంఘటనలు, అనుభవాలు, ప్రేమ, బ్రేకప్స్, రొమాన్స్, ట్రాజడీస్, అటాచ్మెంట్స్ వంటి అంశాలని మన కళ్ల ముందే జరుగుతున్నంత సహజంగా ఈ సినిమాలో చూపెడతారు
   O.T.T Movie review: వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన హాస్టల్

   O.T.T Movie review: వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన హాస్టల్

   2022-05-31  Entertainment Desk
   హాస్టల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన హర్రర్ కామెడీ తమిళ చిత్రం హాస్టల్. 2015లో విడుదలైన మళయాళం 'ఆది కాప్యారే కూటమణి'కి రీమేక్ చిత్రమే హాస్టల్. బాడీ షేమింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేట్రికల్ రిలీజ్ అవ్వగా.. సింప్లి సౌత్ అనే ఓటీటీ ఛానల్‌లో మే20 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
   O.T.T Movie review: పా రంజిత్‌ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం

   O.T.T Movie review: పా రంజిత్‌ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం

   2022-05-31  Entertainment Desk
   కుల వివక్ష వంటి కథలతో సినిమాలను తీసే పా రంజిత్ మరోసారి సామజిక స్పృహతో తీసిన చిత్రం సేత్తుమాన్. డెబ్యూడెంట్ తమీజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తీశారు. తమిళ నటులు మాణిక్యం ,  అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రసన్న బాలచంద్రన్ ,  సావిత్రిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
   O.T.T Film review: ప్రేక్షకులను మెప్పించిన హీరో పంత్2

   O.T.T Film review: ప్రేక్షకులను మెప్పించిన హీరో పంత్2

   2022-05-31  Entertainment Desk
   టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పరుగు మూవీని హిందీలో హీరో పంతీ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఈ మూవీతోనే వెండితెరకి పరిచయం అయ్యాడు. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా హిందీలో బాగానే ఆడింది. దాంతో సీక్వెల్స్ అంటే చెవి కోసుకునే బాలీవుడ్ ప్రేక్షకుల కోసం.. హీరో పంతీకి కొనసాగింపుగా హీరో పంతీ 2ని తెరకెక్కించారు
   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   2022-05-31  Entertainment Desk
   హర్రర్ లవర్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో అద్దిరిపోయే సినిమా ఒకటి స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది. అదే ;రూమ్ 203' (ROOM 203). 2022 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో  అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్, హిందీలతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ రూమ్ 203 టాక్ ఏంటో చూసేద్దామా..
   O.T.T Web Series review: ఆలోచన రేకెత్తిస్తున్న ఎస్కేప్ లైవ్

   O.T.T Web Series review: ఆలోచన రేకెత్తిస్తున్న ఎస్కేప్ లైవ్

   2022-05-31  Entertainment Desk
   టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజున్న హీరో సిద్దార్థ్ ఓటీటీలోకి డెబ్యూ ఇచ్చాడు.  ' ఎస్కేప్‌ లైవ్‌ '  అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ నిర్మించిన ఈ సిరీస్ మే 20 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి సోషల్ మీడియా పిచ్చితో యువత ఎలా చెడిపోతున్నారన్న ట్రెండీ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ టాక్ ఏంటో చూద్దాం
   O.T.T Movie review: అంచనాలను అందుకున్న రైటర్

   O.T.T Movie review: అంచనాలను అందుకున్న రైటర్

   2022-05-30  Entertainment Desk
   అతికొద్ది కాలంలో తెలుగు ప్రేక్షకులకి దేగ్గరైన అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహ. ప్రతి శుక్రవారం తెలుగు ఆడియన్స్ కోసం మంచి సినిమాలని అందించే  ఆహలో.. ఇటీవలే విడుదలైన లేటెస్ట్ మూవీ రైటర్. దర్శకుడి నుండి నటుడిగా మారిన మల్టీ టాలెంటెడ్ స్టార్ సముద్ర ఖని ప్రధాన పాత్ర చేయటంతో ఈ రైటర్ సినిమాకి మంచి హైప్ వచ్చింది. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ తెలుగు డబ్బింగ్ మూవీ రైటర్ టాక్ ఏంటో చూద్దాం