2022-05-14Entertainment Desk అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు మేకర్స్. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఎంచుకున్న దర్శకనిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా View more
2022-05-14Entertainment Desk గతేడాది విడుదలైన 'డాక్టర్' తెలుగులో మంచి విజయం సాధించింది. నటుడిగా శివ కార్తికేయన్‌కు పేరు తెచ్చింది. అంతకు ముందు 'సీమ రాజా', 'రెమో' సినిమాలూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్‌తో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నారు శివకార్తికేయన్. మన తెలుగు ప్రేక్షకులకు ఆయన చాలా సుపరిచితులు. అటువంటిది ఆయన లేటెస్ట్ సినిమా 'డాన్' ఎటువంటి ప్రచారం లేకుండా విడుదల చేయడం ఆశ్చ View more
2022-05-14Entertainment Desk ‘మనం’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్లు హీరోయిన్లు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత View more
2022-05-13Entertainment Desk యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ 'యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా 'పతళ పతళ' అనే పాటని ఇటివలే విడుదల చేశారు. ఈ పాటకు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమ View more
2022-05-13Entertainment Desk విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్ లో నవ్వులు పండగ తీసుకురాబోతున్న ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వర View more
2022-05-13Entertainment Desk బాలీవుడ్ పరిశ్రమ.. తెలుగు దర్శకులకు పెద్ద పీట వేస్తోంది. తమ సినిమాలు దర్శకత్వం చేయమని కోరుతోంది. తెలుగులో హిట్ సినిమాలు అందించిన కొందరు దర్శకులవైపు మొగ్గు చూపుతోంది. మొన్న సందీప్ రెడ్డి, నిన్న గౌతమ్ తిన్ననూరి, నేడు శైలేశ్ కొలను...బాలీవుడ్ నుంచి ఆహ్వానాలు అందుకుంటున్నారు View more
2022-05-13Entertainment Desk ఎంఎస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ కెప్టెన్. క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించాడు. View more
2022-05-13Entertainment Desk జీ 5 సంస్థ యమజోరుమీదుంది. మంచి మంచి సినిమాలను డిజిటల్ ప్రేక్షకులకు అందిస్తోంది. సమ్మర్లో ఇంటివద్దే కూర్చొని ఎంజాయ్ చేయడానికి అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఓ మరాఠా సినిమాను ఓటీటీ ప్రేక్షకులకు అందించనుంది View more
2022-05-13Entertainment Desk ఇక వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయమయ్యాయి. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్.. ఓటీటీలలో స్మాల్ స్క్రీన్ పై సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. ఫ్యామిలీ మొత్తం సినిమా హాల్‌కి వెళ్ళి సినిమాలు చూసే రోజులు పోయాయి. అయితే దానికి కారణం లేకపోలేదు. ఓ పక్క వైరస్ భయం అయితే మరో పక్క టికెట్ రేట్ల బాధుడు ఎక్కువయిపోయింది. ఈ సమస్యలన్నిటితో ఫ్యామిలీలు థియేటర్ల View more
2022-05-13Entertainment Desk నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోస్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతుంది. ఒక రోజు క్రితం అనన్య పాండే ఫరా ఖాన్ తో కలిసి ఒక ఉల్లాసకరమైన వీడియో చిత్రీకరణలో పాల్గొంది. దీని కోసం సెట్లో సిబ్బందిని కూడా కలిగి ఉంది. ఇప్పుడు కొత్త వీడియోలో లైగర్ బ్యూటీని ఒక రకమైన రోల్ రివర్సల్ లో మనం చూడవచ్చు. ఆమె తన టీమ్ మెంబర్ లలో ఒకరికి హెయిర్ స్టైలిస్ట్ గా మారింది. View more