collapse
...
వినోదం
  బర్త్ డే కి వర్మ కు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

  బర్త్ డే కి వర్మ కు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

  2022-04-08  Entertainment Desk
  రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా తెలుగులో 'మా ఇష్టం' (డేంజరస్) , హిందీలో 'ఖత్రా' సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల చేయాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. లోగడ వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో
  విజయ్-యశ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన షారుఖ్..!

  విజయ్-యశ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన షారుఖ్..!

  2022-04-08  Entertainment Desk
  అందుకే.. రాబోయే కాలంలో బాలీవుడ్ స్టార్స్ సినిమాలను మించి ప్రభాస్ ,  తారక్ ,  విజయ్ ,  యశ్ లాంటి స్టార్స్ సినిమాలు ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని క్యాచ్ చేసిన షారుఖ్ ఇళయతలపతి విజయ్‌ బీస్ట్‌ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.అవి ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీశాయి. అభిమానుల మధ్య చిచ్చు పెట్టాయి.
  మంత్రి తలసానిని కలిసిన '1996 ధర్మపురి' చిత్రబృందం

  మంత్రి తలసానిని కలిసిన '1996 ధర్మపురి' చిత్రబృందం

  2022-04-08  Entertainment Desk
  గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వ జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '1996 ధర్మపురి'. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని... టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ సమర్పకులు. ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
  హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కథ కంచికి మనం ఇంటికి’ ` హీరో త్రిగున్‌

  హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కథ కంచికి మనం ఇంటికి’ ` హీరో త్రిగున్‌

  2022-04-08  Entertainment Desk
  మొదటి సినిమా తమిళ్ హ్యాపీ డేస్, ఆ తరువాత జెనీలియా తో కథ’, 24 కిస్సెస్‌, తుంగభద్ర, గరుడవేగ, నవ మన్మధుడు, 11th అవర్‌, డబ్ల్యు,డబ్ల్యు,డబ్ల్యు, డియర్‌ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడుతో ఇప్పటి వరకు 17 సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్‌.
  ఆది సాయి కుమార్ కొత్త సినిమా షురూ

  ఆది సాయి కుమార్ కొత్త సినిమా షురూ

  2022-04-08  Entertainment Desk
  ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యువ హీరో.. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన
  ఇండియాలో ఆరు భాషాల్లో 'డాక్టర్ స్ట్రేంజ్-2'

  ఇండియాలో ఆరు భాషాల్లో 'డాక్టర్ స్ట్రేంజ్-2'

  2022-04-07  Entertainment Desk
  ఇండియాలో ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది.ఇంగ్లీష్ మీడియమ్ చదువులు, మల్టీప్లెక్స్‌లు, ఇంటర్నెట్ సౌకర్యంతో హాలీవుడ్ చిత్రాల పట్ల తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది.
  దాస్వి' రివ్యూ : అభిషేక్ బచ్చన్ వన్ మాన్ షో

  దాస్వి' రివ్యూ : అభిషేక్ బచ్చన్ వన్ మాన్ షో

  2022-04-07  Entertainment Desk
  బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ హీరోగా తుషార్ జలోటా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'దాస్వి'.ఈ సినిమాలో యామీ గౌతమ్,నిమ్రత్ కౌర్ లు కీలక పాత్రల్లో నటించారు. మడొక్ ఫిల్మ్స్ -జియో స్టూడియోస్ -బ్యాక్ మై కేక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7 న Jio మరియు Netflix లో రిలీజ్ అయింది.కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది?.
  మమ్ముట్టి 'సీబీఐ 5' టీజర్ : ఉత్కంఠ రేపుతున్న ఇన్వెస్ట్ గెట్ థ్రిల్లర్

  మమ్ముట్టి 'సీబీఐ 5' టీజర్ : ఉత్కంఠ రేపుతున్న ఇన్వెస్ట్ గెట్ థ్రిల్లర్

  2022-04-07  Entertainment Desk
  మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి హీరోగా కె.మధు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ 'సిబిఐ 5 : ది బ్రెయిన్'. స్వర్గచిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై స్వర్గచిత్ర అప్పచ్చన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి సిబిఐ ఆఫీసర్ సేతురామయ్యర్ గా నటిస్తున్నారు.
  హిందీ బెల్ట్ లో “RRR” రికార్డు మార్క్

  హిందీ బెల్ట్ లో “RRR” రికార్డు మార్క్

  2022-04-07  Entertainment Desk
  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`. మార్చి 25న వరల్డ్ వైడ్ గా వివిధ భాష‌ల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌తో ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.
  అలియా-రణబీర్ పెళ్లి తేదీ వెనుక టాప్ సీక్రెట్!

  అలియా-రణబీర్ పెళ్లి తేదీ వెనుక టాప్ సీక్రెట్!

  2022-04-07  Entertainment Desk
  బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెళ్లి కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా చేత‌న్‌ రాజ్ ఫిలింస్ న్యూమూవీ

  ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా చేత‌న్‌ రాజ్ ఫిలింస్ న్యూమూవీ

  2022-04-07  Entertainment Desk
  ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా హీరో హ‌రోయిన్లు గా న‌టిస్తున్న నూత‌న చిత్రం బుధ‌వారం నాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. చేత‌న్‌ రాజ్ ఫిలింస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా చేత‌న్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
  నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో ద్విభాషా చిత్రం

  నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో ద్విభాషా చిత్రం

  2022-04-07  Entertainment Desk
  మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్‌ లను అందుకున్న‌ నాగ చైతన్య 'థాంక్యూ' చిత్రం విడుదల కు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న తన 22వ చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు.