collapse
...
వినోదం
  బెట్టింగ్ వేసే అమ్మాయి పాత్ర చేశా! - హీరోయిన్ పూజితా పొన్నాడ

  బెట్టింగ్ వేసే అమ్మాయి పాత్ర చేశా! - హీరోయిన్ పూజితా పొన్నాడ

  2022-04-07  Entertainment Desk
  తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి. ఆర్ట్స్ పతాకంపై చాణిక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన సినిమా 'కథ కంచికి మనం ఇంటికి'. ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పూజితా పొన్నాడ మీడియాతో మాట్లాడారు. 'కథ కంచికి మనం ఇంటికి' సినిమాతో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల గురించి ఇంటర్వ్యూ...
  విశాల్ 'లాఠీ' ఫస్ట్ లుక్

  విశాల్ 'లాఠీ' ఫస్ట్ లుక్

  2022-04-07  Entertainment Desk
  యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.
  యాక్ష‌న్ చిత్రాలు చేద్దామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను : వ‌రుణ్ తేజ్‌

  యాక్ష‌న్ చిత్రాలు చేద్దామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను : వ‌రుణ్ తేజ్‌

  2022-04-07  Entertainment Desk
  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
  విజయ్ ఆంటోనీ 'హత్య' ఫస్ట్ లుక్

  విజయ్ ఆంటోనీ 'హత్య' ఫస్ట్ లుక్

  2022-04-07  Entertainment Desk
  డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..
  "బ‌రి" ట్రైల‌ర్ లాంచ్‌

  "బ‌రి" ట్రైల‌ర్ లాంచ్‌

  2022-04-07  Entertainment Desk
  స‌హాన ఆర్ట్స్ ప‌తాంక‌పై శ్రీమ‌తి క‌మ‌ల‌మ్మ మ‌రియు వెంక‌టేష‌ప్ప స‌మ‌ర్ప‌ణ‌లో రాజా, స‌హాన జంట‌గా రూపొందిన చిత్రం `బ‌రి`. మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మాత‌లు. సురేష్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ‌వుతోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు.
  ఇప్పటి వరకు ''నాఇష్టం" లాంటి కథ ఎవ్వరూ తీయలేదు

  ఇప్పటి వరకు ''నాఇష్టం" లాంటి కథ ఎవ్వరూ తీయలేదు

  2022-04-07  Entertainment Desk
  ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని కొన్సెప్టు తో తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా ఇద్దరమ్మాయిల " ప్రేమకధ" కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "మా ఇష్టం" చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు-తమిళ -హిందీ భా
  డిజిటల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘అర్ధం’లోని ‘‘యాలో ఈ గుబులే ఏలో..’’

  డిజిటల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘అర్ధం’లోని ‘‘యాలో ఈ గుబులే ఏలో..’’

  2022-04-07  Entertainment Desk
  రిత్విక్‌ వెట్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్‌ పతాకంపై శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌,అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ, సాయి ధీన, నందిత దురై రాజ్‌, రోబో శంకర్‌, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్‌, లోబో నటీనటులుగా మణికాంత్‌ దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్‌, మినర్వా సౌత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అర్థం’.
  ''అంటే సుందరానికి'' చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ "పంచెకట్టు" పాట

  ''అంటే సుందరానికి'' చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ "పంచెకట్టు" పాట

  2022-04-07  Entertainment Desk
  నేచురల్ స్టార్ నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' చిత్రం జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్-'పంచెకట్టు' పాటని విడుదల చేశారు.
  స‌మంత చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్

  స‌మంత చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్

  2022-04-07  Entertainment Desk
  సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను బుధ‌వారం స్టార్ హీరోయిన్ స‌మంత విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.
  ఆగ‌స్టు 12న సమంత 'యశోద' విడుదల

  ఆగ‌స్టు 12న సమంత 'యశోద' విడుదల

  2022-04-06  Entertainment Desk
  తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
  దుల్కర్ సల్మాన్ తో రష్మిక ఈ పాత్ర‌లో న‌టిస్తుందా?

  దుల్కర్ సల్మాన్ తో రష్మిక ఈ పాత్ర‌లో న‌టిస్తుందా?

  2022-04-06  Entertainment Desk
  హృదయాన్ని హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లను రూపొందించడంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్ ను అదే తరహాగా చిత్రం లో లెఫ్టినెంట్' రామ్ గా చూపించబోతున్నాడు. మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా సీత పాత్ర లో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
  విష్ణు విశాల్ హీరోగా ... `మట్టి కుస్తీ`

  విష్ణు విశాల్ హీరోగా ... `మట్టి కుస్తీ`

  2022-04-06  Entertainment Desk
  మాస్ మహారాజా రవితేజ స‌మ‌ర్ప‌ణ‌లో హీరో విష్ణు విశాల్ న‌టించిన చిత్రం `ఎఫ్‌ఐఆర్‌` క‌మ‌ర్షియ‌ల్ హిట్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలను గెలుచుకున్న ఈ చిత్రం త‌ర్వాత రవితేజ, విష్ణు విశాల్ కలిసి RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై దర్శకుడు చెల్లా అయ్యావుతో కలిసి రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.