collapse
...
వినోదం
  Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర

  Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర

  2022-05-29  Entertainment Desk
  భారత స్వాతంత్ర్య సమరయోధుడు వీర సవార్కర్ జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కనుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వీర్ సవార్కర్ 139వ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో రణదీప్ హుడా సవార్కర్‌ పాత్ర చేస్తున్నాడు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
  నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం

  నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం

  2022-05-28  Entertainment Desk
  విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ 'బసవతారకరామ క్రియేషన్స్' పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ 'బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవి
  లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్

  లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్

  2022-05-28  Entertainment Desk
  హైదరాబాద్ ఫిలిం నగర్ లో శనివారం ఉదయం తెలుగు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఏఈ సందర్భంగా తారక రామారావు విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మాగంటి గోపినాథ్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో భగీరథ రచించిన మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్. టి. ఆర్ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి రోజున ఆ మహనీయుని శ్రీకృష్ణ విగ్రహా
  ‘ఛార్లి 777’ వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా ద‌గ్గుబ

  ‘ఛార్లి 777’ వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా ద‌గ్గుబ

  2022-05-28  Entertainment Desk
  అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క
  ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్

  ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్

  2022-05-28  Entertainment Desk
  ఎన్టీఆర్‌..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుుగ వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక ర
  పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహావిష్కరణ

  పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహావిష్కరణ

  2022-05-28  Entertainment Desk
  పరుచూరి గోపాలకృష్ణ : అన్నగారికి వందవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు, ఉంటారు. ఎన్టీఆర్ అనే‌ మూడక్షరాల పేరె త్రిమూర్తులు స్వరూపం. శివుడిలా పేదవారి ఉన్నతికి ఎన్నో పధకాలను సృష్టించారు. ఇక ఆయనే ఒక విష్ణుమూర్తి స్వరూపం. వారి మనస్తత్వం పై నేనో పుస్తకాన్ని రచించనున్నాను. వారితో నేను చేసిన 16 ఏళ్ల ప్రయాణం, చెప్పిన జీవిత సత్యాలతో పుస్తకముంటుంది. మమల్ని రచయితలుగా ఎన్టీఆర్ పోత్సహించారు.
  ఇది భిన్నం - అడ‌విశేష్‌

  ఇది భిన్నం - అడ‌విశేష్‌

  2022-05-28  Entertainment Desk
  అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్‌. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర క
  వర్మ నిన్ను వదలా! నీ సినిమాలేవీ రిలీజ్ కానివ్వను - నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

  వర్మ నిన్ను వదలా! నీ సినిమాలేవీ రిలీజ్ కానివ్వను - నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

  2022-05-28  Entertainment Desk
  తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శక, నిర్మాత ,రామ్‌ గోపాల్‌ వర్మ దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరో నిర్మాత శేఖర్ రాజు, అడ్వొకేట్ నిఖిల్ తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సి
  మొన్న బిదిషా.. నిన్న నియోగి ఆత్మహత్య.. వీరిద్దరి మధ్య లింకేంటో చెప్పిన తల్లి

  మొన్న బిదిషా.. నిన్న నియోగి ఆత్మహత్య.. వీరిద్దరి మధ్య లింకేంటో చెప్పిన తల్లి

  2022-05-28  News Desk
  ప్రముఖ బెంగాలీ మోడల్ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు మరో బెంగాలీ మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకున్న కేవలం రెండు రోజుల తర్వాత నియోగి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
  ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్.. సంగీతానికి ఫ్యూచర్

  ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్.. సంగీతానికి ఫ్యూచర్

  2022-05-28  News Desk
  సంగీత ప్రియులు ఆస్వాదించే భిన్నమైన సంగీతాన్ని వారికి అందించి, ఆనందాన్ని కలిగించే దిశగా ఇన్ స్టాగ్రామ్ మరో అడుగు ముందుకు వేసింది.. వన్ మినిట్ మ్యూజిక్ ని సరికొత్తగా పరిచయం చేసింది.
  ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

  ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

  2022-05-28  Entertainment Desk
  ''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది'' అని పేర్కొంది ఎఫ్3
  అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'

  అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'

  2022-05-28  Entertainment Desk
  తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం మేజర్ కావడం విశేషం. చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తె