2022-05-20Entertainment Desk ఈ సినిమా కి సంబంధించి ఇటీవల ఓభారీ యక్షన్ షెడ్యుల్ ను విజయవాడ లో జరిపారు .ఈ షెడ్యుల్ లో బాపట్ల ఎంపి గౌరవ నందిగాం సురేష్.... హీరో హరి జొన్నలగడ్డ కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అధ్వర్యంలో 150మంది డాన్సర్ లతో ఓ పాటను చిత్రీకరించారు. జూన్ 10 నుంచి మరొక షెడ్యుల్ View more
2022-05-20Entertainment Desk హుషారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూరపాటి,తను హీరో గా నటిస్తున్న తాజా చిత్రం "నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా". జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేం View more
2022-05-20Entertainment Desk ఒకటి కాదు, రెండు కాదు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వారిని చుట్టుముట్టి ఉంటోంది.. వారితో సినిమాల కన్నా వారి వివాదాలే సామాజిక మాధ్యమాలలో అత్యధికంగా ప్రచారం అవుతుంటాయి.. వాళ్లే జీవితా రాజశేఖర్. సినీరంగంలోకి నాయికా నాయకులుగా ప్రవేశించి వెండితెర మీద ఉత్తమ జంటగా అలరించి, నిజజీవితంలో కూడా ఒక్కటైన ఈ జంట తరచూ వివాదాల్లో చిక్కుకోవడం, వార్తల్లోకి ఎక్కడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది. View more
2022-05-20Entertainment Desk యాంగ్రీ మ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈ మధ్య కాలంలో ఈయన చేస్తున్న చిత్రాలన్నీ ఎంతో వైవిధ్యభరితంగా ఉంటున్నాయి. అవి అందువల్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఇక రాజశేఖర్ చేసిన గత రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. View more
2022-05-20Entertainment Desk యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు. నటన విషయంలో తారక్ టాలెంట్ కు ఫిదా అయిన సెలబ్రిటీలు సైతం లక్షల్లోనే ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌తో తారక్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరిగింది. తాజాగా తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ ఇంటర్ పరీక్షలో ఇంగ్లీష్ పేపర View more
2022-05-20Entertainment Desk దేశంలో మరెక్కడా లేనట్టు.. వినూత్న నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ హవా నడుస్తుంది. థియేటర్స్ కి సమానంగా ఓటీటీకి సినిమా మార్కెట్ సెట్ అయిపోయింది. కరోనా తరువాత ప్రేక్షకుల ప్రియారిటి మారిపోయింది. వారి అభిరుచుల్లో కూడా పెద్ద చేంజ్ వచ్చేసింది. View more
2022-05-19Entertainment Desk బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ నటించిన తాజా చిత్రం జంగిల్ క్రై. దేవ్ డీ, షాంగై వంటి సీరియస్ ఫిలిమ్స్ చేస్తూ బాలీవుడ్ ఇంటెన్స్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అభయ్ డియోల్. కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక కథలకే ప్రాధాన్యం ఇచ్చే అభయ్ చేసిన తాజా చిత్రం జంగిల్ క్రై మరో డిఫరెంట్ మూవీ. కొద్దీ రోజుల కిందటే జంగిల్ క్రై ట్రైలర్ విడుదలైంది. View more
2022-05-19Entertainment Desk బ్లాక్ బస్టర్స్ కి చిరునామాగా మారారు హీరో 'శివ కార్తికేయన్'. రెమో, డాక్టర్ వరుణ్ చిత్రాలతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన శివ కార్తికేయన్ తాజాగా కాలేజ్ డాన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రం మే 13 న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్, లై View more
2022-05-19Entertainment Desk విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత View more
2022-05-19Entertainment Desk ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమైన. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే సరికొత్త టైటిల్‌తో మన ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు View more
2022-05-19Entertainment Desk చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ...``ఎఫ్ 3 ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నా కూడా మాకు టైమ్ ఇచ్చి మా కరణ్ అర్జున్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ట్రైలర్ లో విజువల్స్, లొకేషన్స్ బావున్నాయంటూ అనిల్ రావిపూడి గారు ప్రత్యేకంగా చెప్పడంతో పాటు మా టీమ్ అందరినీ మెచ్చుకోవడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్నితెరకెక్ View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy