collapse
...
వినోదం
  జూన్ 17న ‘గాడ్సే’.. గ్రాండ్ రిలీజ్

  జూన్ 17న ‘గాడ్సే’.. గ్రాండ్ రిలీజ్

  2022-05-18  Entertainment Desk
  సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంత‌కీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే యువ‌కుడు గాడ్సేగా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నారో తెలుసా! స‌త్య‌దేవ్‌..
  నేను సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం- సుకుమార్

  నేను సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం- సుకుమార్

  2022-05-18  Entertainment Desk
  డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం వలనే..అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి. అన్నారు హీరో రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన
  She Hulk Trailer: హల్క్ చెల్లి హల్చల్.. షి-హల్క్ ట్రైలర్ ఎలా ఉందో చూడండి

  She Hulk Trailer: హల్క్ చెల్లి హల్చల్.. షి-హల్క్ ట్రైలర్ ఎలా ఉందో చూడండి

  2022-05-18  Entertainment Desk
  సూపర్ హీరోస్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. ‘మార్వెల్ స్టూడియోస్’ మరో ప్రయోగంతో మనముందుకొచ్చేసింది. కామిక్ బుక్స్ లోని ఊహాత్మక పాత్రలని తెరపై సూపర్ పవర్స్ గా చూపెట్టడంలో మార్వెల్ స్టూడియోస్ సినిమాలకు ప్రత్యేక శైలి ఉంటుంది. ఒక చిత్రంతో మరో చిత్రానికి  లింక్ పెడుతూ సూపర్ హీరోల కాంబోలని అందిస్తూ.. ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది
  O.T.T trailer review: స్పైడర్ హెడ్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా ?

  O.T.T trailer review: స్పైడర్ హెడ్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా ?

  2022-05-18  Entertainment Desk
  ఓటిటి రారాజు నెట్‌ఫ్లిక్స్ అందించబోతున్న మరో ప్రెస్టీజియస్ మూవీ స్పైడర్ హెడ్. థోర్, అవెంజర్స్ వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిన హాలీవుడ్ హీరో క్రిస్‌ హెమ్స్‌ వర్త్‌ హీరోగా నటించిన స్పైడర్ హెడ్ ట్రైలర్ తాజాగా విడుదలై సినీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. నిషేదిత డ్రగ్స్ పై ప్రయోగాలు చేసే విజనరీ పాత్రలో క్రిస్‌ హెమ్స్‌ వర్త్‌ అద్భుతంగా నటించాడు.
  కేన్స్ 2022లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్..

  కేన్స్ 2022లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్..

  2022-05-18  News Desk
  ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశం దృష్టి సారించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. పలైస్ డెస్ ఫెస్టివల్స్‌లో రెడ్ కార్పెట్ పై స్టార్ స్టడెడ్ ఇండియన్ డెలిగేషన్‌కు ఇన్పర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ నాయకత్వం వహించారు. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి మన భారతీయ నటీనటులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
  O.T.T teaser review: థ్రిల్లింగ్ అండ్ స్కేరీ.. రెసిడెంట్ ఈవిల్ టీజర్

  O.T.T teaser review: థ్రిల్లింగ్ అండ్ స్కేరీ.. రెసిడెంట్ ఈవిల్ టీజర్

  2022-05-18  Entertainment Desk
  ఓటీటీ సంస్థలు జోరు పెంచాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఒరిజినట్ కంటెంట్‌ అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్ సంస్థ ఈ పోటీలో ముందుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు డిఫరెంట్‌ కంటెంట్‌తో సినిమాలను రూపొందిస్తోంది. జూలైలో ఓ యాక్షన్ హారర్ డ్రామా సినిమాను ప్రేక్షకులకు అందించనుంది. ఇటీవలే ఆ సినిమా టీజర్ విడుదల చేసింది.
  హీరోగారి భ‌జ‌న పాట‌

  హీరోగారి భ‌జ‌న పాట‌

  2022-05-18  Entertainment Desk
  ఈ మ‌ధ్య కాలంలో ఏ పెద్ద హీరో సినిమా విడుద‌లైన దాని హ‌డావిడే వేరు అని చెప్పాలి. ఇక ప్ర‌మోష‌న్స్ విష‌యానికి వ‌స్తే సినిమా విడుద‌ల‌మైన త‌రువాత కూడా క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌చ్చే సరికి సినిమా విడుద‌లైన రెండు మూడు రోజుల‌కే పెద్ద పెద్ద ఫిగ‌ర్ల‌తో పోస్ట‌ర్లు వేయ‌డం బ్లాక్‌బస్ట‌ర్ అని చెప్పిస‌క్సెస్‌మీట్‌లు చేయ‌డం ఇదంతా కూడా చాలా స‌ర్వ సాధార‌ణం అయిపోయింది.
  'ఎఫ్3' మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌

  'ఎఫ్3' మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌

  2022-05-17  Entertainment Desk
  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ 'ఎఫ్3' మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న 'ఎఫ్3' మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్క
  Cannes Film Festival: కేన్స్ లో భారత చిత్రాల సందడి

  Cannes Film Festival: కేన్స్ లో భారత చిత్రాల సందడి

  2022-05-17  Entertainment Desk
  75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అదరహో అనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి ఫెస్టివల్‌లో భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. కంట్రీ ఆఫ్ ఆనర్‌గా గుర్తించారు. మే 17నుంచి మే 28 వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశానికి చెందిన అనేక సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆ సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
  ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ టీవీ నటి చేతన మృతి

  ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ టీవీ నటి చేతన మృతి

  2022-05-17  News Desk
  మహిళలు తమ సౌందర్యం మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ వైపు అడుగులు వేస్తారు.. ముఖ్యంగా సినీ కళాకారులు ప్లాస్టిక్ సర్జరీ పై ఎక్కువగా ఆధారపడుతుంటారు.. ప్రస్తుతం అదే ప్రాణాంతకమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ వర్ధమాన నటిని పొట్టన పెట్టుకుంది. కన్నడ టీవీ నటి గా ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకున్న నటి చేతన్ రాజ్ (21) ప్లాస్టిక్ సర్జరీ కారణంగా కన్నుమూయడంతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది
  2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్..!

  2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్..!

  2022-05-17  Entertainment Desk
  కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమకు 2022 కలిసొచ్చింది. జనాల్లో వైరస్ భయం తగ్గిపోవడంతో థియేటర్లకు సినీ లవర్స్ క్యూ కడుతున్నారు.దానికి తగ్గట్టే జనవరి నుంచి బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు- భారీ బడ్జెట్ చిత్రాలు ఒక్కొక్కటీగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
  స‌మంత‌కి కొత్త ముడి ప‌డిందే?

  స‌మంత‌కి కొత్త ముడి ప‌డిందే?

  2022-05-16  Entertainment Desk
  సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్‌గా మెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంద