2022-05-16Entertainment Desk ఫోటోగ్రఫీ అనేది పెద్ద సముద్రం మనం ఎంత నేర్చుకుంటున్నా.. మనకు కొత్త గానే ఉంటుంది. ఎప్పటికీ అది పెద్ద లర్నింగ్ సినిమాటోగ్రఫీ లో ప్రతి రోజు అప్డేట్ అవ్వాల్సిందే..అన్నారు ప్రముఖ కెమెరా మాన్ ముజీర్ మాలిక్. బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ View more
2022-05-16Entertainment Desk బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్. ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో ఆశ్రం 2ను రిలీజ్ చేశారు.సీజన్ 2 కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. View more
2022-05-16Entertainment Desk మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్నమైన సినిమాలతో విలక్షణ నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 70 ఏళ్ల వయసులోనూ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5, ది ప్రీస్ట్ సినిమాలతో ఆకట్టుకున్న మమ్ముట్టి, మరో వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్లో నటించిన చిత్రం 'పురు'. ఈ సినిమాలో మమ్ముట్టి కుట్టన్ అనే పాత్రను చేశాడు View more
2022-05-16Entertainment Desk కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవ View more
2022-05-16Entertainment Desk మే నెలలో డిజిటల్ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. సమ్మర్ హాలీడేస్ ఇంట్లోనే గడిపే చాలా మందికి ఓటీటీ సంస్థలు ఫుల్ ఎంజాయ్మెంట్ అందిస్తున్నాయి. సినిమాలతో పాటు మంచి మంచి వెబ్‌సిరీస్‌లను కూడా అందిస్తున్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. View more
2022-05-15Entertainment Desk 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి 28 వరకు ఫ్రాన్స్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇది 75వ ఎడిషన్ కావడంతో అన్ని దేశాల దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ హీరోయిన్స్ కనువిందు చేయనున్నారు. View more
2022-05-15Entertainment Desk శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల కానుంది. View more
2022-05-15Entertainment Desk సినిమా ఇండస్ట్రీలో వారసులే కాదు.. సినిమాల్లో సక్సెస్ అయిన ఫ్యామిలీల నుంచి కూడా యంగ్ స్టార్స్ హీరోలుగాల ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ముందుగా ట్యాలెంట్ సంగతి పక్కనబెడితే పరిశ్రమలో ఎంటర్ అవ్వడం అన్నది అలాంటి వాళ్లకు చాలా సులువుగా ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ల రిఫరెన్స్ తో ఎంతో సులువుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ దొరికేస్తుంది. ఆ తర్వాత నిలబెట్టుకోవడం అన్నది వాళ్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ కార్ View more
2022-05-15Entertainment Desk టాలీవుడ్ సూపర్‌స్టార్ అందగాడు మహేష్‌బాబు. ఆయన సతీమణి నమ్రతా సిరోద్కర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని థియేటర్లన్నీ చుట్టేస్తుంది. ఇటీవలె మహేతష్బాబు నటించిన సర్కారువారి పాట విడుదలైన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు ఈమె హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు వెళ్ళింది. మహేష్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఇక రెండు మూడు రోజుల పాటు View more
2022-05-15Entertainment Desk సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భ View more
2022-05-15Entertainment Desk బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ మనవడు అగస్త్య నంద తన సినీ ప్రయాణం ప్రారంభించాడు. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇదే సినిమాతో కింగ్ ఖాన్ షారుఖ్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy