collapse
...
Home / Galleries / ఆంధ్రప్రదేశ్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

ఆంధ్రప్రదేశ్

Photo Gallery from Andhra Pradesh

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం... ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు... ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం... ప్రతి ఏటా నాలుగు మార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ... గర్భాలయం మొదలుకొని, ఆలయ ప్రాకారా గోడల వరకు శుద్ధి చేసి పరిమళంతో పూత పూసిన అర్చకులు...
కర్నూలు జిల్లా అలంపూర్ చెక్ పోస్ట్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు
రింగు వలల సమస్యపై విశాఖ సీతమ్మధార కార్యాలయం వద్ద మత్స్యకారులతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి
కరోనా సమయంలో నియోజకవర్గ ప్ర‌జ‌ల‌కు చేసిన విశేష సేవ‌లకు గుర్తింపుగా లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌’ కు ఎంపికైన వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌
కడప జిల్లాలో జల విలయానికి గురైన గ్రామాల్లో పర్యటించి సహాయం అందించిన జనసేన నేతలు తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, సుంకర శ్రీనివాస్