6tvnews

collapse
...
Home / తెలంగాణ / GHMCలో అగ్ని ప్రమాదం

GHMCలో అగ్ని ప్రమాదం

2022-01-12  News Desk

GHMC 1
సికింద్రాబాద్  జిహెచ్ఎంసి కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తు టాక్స్ సెక్షన్ లో ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంటలు ఎగసి పడడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. 3 ఫైరింజన్లతో రంగంలో అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

GHMC 2
 

 


2022-01-12  News Desk