2022-05-25Health Desk ఇవాళ్టి రోజులలో సౌందర్యం కాపాడుకునేందుకు యువతరం చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా చర్మం మెరుస్తూ ఉండాలంటే ... అంటూ వెల్లువలా వస్తున్న సౌందర్య సాధనాల గురించి తెలియని వారుండరు. టమోటా-దోస కాయ మిశ్రమంతో తయారుచేసుకున్న మాస్క్ వాడేవాళ్లు కొందరు. టమోటాలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని వాడే వాళ్లు మరి కొందరు. View more
2022-05-24Health Desk అధిక రక్త పోటు ప్రాణాంతకం కదా. అది తెలియని వారు ఎవరూ ఇవాళ్టి రోజుల్లో కనిపించరు. సాధారణ స్థాయి రక్త పోటు అందరికీ సమానమే. అయితే కొందరికి ఇది అదుపు తప్పి తారాస్థాయిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. దీనిని హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని వ్యవహరిస్తారు. ఇలా అధిక స్థాయి రక్త పోటు కారణంగా శరీరంలోని చాలా అవయవాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువ. View more
2022-05-24Health Desk ఎముకల పుష్టికి, రక్తం శుభ్రంగా ఉండి అవసరమైనప్పుడు సత్వరం గట్టిపడే లక్షణంతో ఆరోగ్యం ప్రసాదించేందుకు విటమిన్ కే చాలా కీలకమైన పోషకం. గాయాలు తగిలినప్పుడు వెంటనే రక్తం అక్కడ గడ్డకట్టినప్పుడే మనకు క్షేమం. అలా గడ్డ కట్టకపోతే రక్తస్రావం ఎక్కువయి ప్రమాదకరం కావచ్చు. View more
2022-05-23News Desk కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించారు. మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా అలుపెరగక తమ విధులను నిర్వహించింది. చిన్న చిన్న ఉద్యోగులు సైతం ఫ్రంట్లైన్లో నిలబడి సేవలు అందించారు. వారిలో ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. చిన్న ఉద్యోగులైనా వారి కర్తవ్యం మాత్రం మాటల్లో చెప్పలేనిది. View more
2022-05-21Health Desk ప్రతి వ్యక్తీ విశిష్టమైన వారే, కానీ అధిక సంఖ్యాక వ్యక్తులను కొన్ని సమస్యలు ప్రభావితం చేస్తుంటాయి. లావు చేతులు, లేదా కొవ్వు చేరిన చేతులు వీటిలో ఒకటి. చాలామంది ప్రజలకు మోచేయి పైభాగంలో కొవ్వు పేరుకుపోతుంటుంది. అయితే దీన్ని ఇంట్లో వ్యాయమాలు చేస్తూ తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. View more
2022-05-20Health Desk హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ధమనుల్లో బ్లడ్ ప్రెజర్ అత్యధిక స్థాయిలకు చేరిందని తెలిపే లక్షణం. రక్తపోటు 140.90 mmHg వరకు ఉంటే సాధారణంగా ఉందని అర్థం. అయితే మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే మీ అధిక రక్తపోటు స్థాయిలు 130.80 mm Hg. కంటే తక్కువలో ఉండాలి. View more
2022-05-18Health Desk బ్రెస్ క్యాన్సర్ మహిళల జీవితాలను తారుమారు చేస్తున్న వ్యాధులలో ముఖ్యమైనది. ఈ వ్యాధి నివారణకు గానూ శాస్త్రవేత్తలు నిర్విరామంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త మందులను, చికిత్సా పద్ధతులను గుర్తించి, మహిళా లోకానికి ఊరటనిస్తున్నారు. నిరంతరంగా సాగుతున్న అధ్యయనాలలో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలకంగా వ్యవహరించే మాలెక్యూల్ ను గుర్తించారు. View more
2022-05-18News Desk 1900ల మధ్యలో యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ వైద్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఇది అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియా కలిగించే వ్యాధులకు ఒక అద్భుతమైన చికిత్సను అందించింది. యాంటీ బయాటిక్లను ఒకప్పుడు వండర్ డ్రగ్ అని పిలిచేవారు. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, అధునాతన వైద్య సంరక్షణ, సాంకేతికత రెండింటిలోనూ యాంటీబయాటిక్స్ అనివార్యమైనవి. View more
2022-05-18Health Desk అయ్యో.. వరి అన్నం తింటున్నారా.. ఈ ప్రశ్నకు మనం సమాధానం ఇచ్చేలోపు మరో కామెంట్ దూసుకొస్తుంది. పిండిపదార్థాలు చాలా ఆనారోగ్యకరమైనవి. వరి అన్నం కంటే చపాతి ఎంతో మేలు... అని. ఆ తర్వాత మరో ఉచిత సలహా కూడా వెంటనే వచ్చేస్తుంది. View more
2022-05-16Health Desk ఆహారం విషయంలో మానవులు ‘శాకాహారం’ ‘మాంసాహారం’ అని రెండు వర్గాలుగా విడిపోతారు. కానీ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తేడాలు అస్పష్టంగా మారాయి. View more
2022-05-14Health Desk నిజానికి 2003లోనే పబ్లిక్ ఏరియాలలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది.ఇందులో భాగంగా పబ్లిక్ ఏరియాలలో ధూమపానంను నిరుత్సాహ పర్చాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆయా ప్రదేశాలలో కాల్చి పారేసిన సిగరెట్టు, బీడి పీకలను సేకరిస్తున్నారు. వారెందుకలా చేస్తున్నారో తెలుసా.... View more
2022-05-11News Desk స్కిన్ అలెర్జీ రావడానికి ఇదీ అదీ అని కారణం చెప్పలేం. మనం తీసుకునే ఆహారం కారణంగా రావచ్చు. ఔషధం, గాలి, నీరు, కీటకాలు, వంటివి కూడా అలెర్జీకి కారణం కావచ్చు. రోజురోజుకీ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. దీని ప్రభావం చర్మంపై పడుతుంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy