collapse
...
కేన్సర్
      Good Health: ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఇది ఎవరికి వస్తుంది?

      Good Health: ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఇది ఎవరికి వస్తుంది?

      2022-05-10  Health Desk
      ప్రొస్టేట్ క్యాన్సర్ ఒక మనిషి ప్రొస్టేట్ గ్రంధి కణాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రొస్టేట్ గ్రంధి పని మందపాటి పదార్థాన్ని విడుదల చేయడం. ఇది వీర్యాన్ని ద్రవీకరించి, స్పెర్మ్ కణాలను పోషిస్తుంది. ఈ గ్రంథిలో వచ్చే క్యాన్సర్‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. చాలా మంది రోగులు ఎలాంటి లక్షణాలను చూపించరు.
      లాక్ డౌన్ లో ఇష్టారాజ్యం.. కాలేయానికి కష్టకాలం..

      లాక్ డౌన్ లో ఇష్టారాజ్యం.. కాలేయానికి కష్టకాలం..

      2022-04-27  Health Desk
      లాక్ డౌన్ లో వైన్ షాపులు, బార్లు మూతపడ్డాయి.. అయినప్పటికీ మద్యం ప్రియుల మీద ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.. బావ బ్లాక్ మార్కెట్ లో మద్యం బారులు తీరింది.. అంతా ఒకచోట కూర్చొని మద్యం సేవించడమే కాలక్షేపంగా మారింది.. కానీ దాని ప్రభావం, పర్యవసానం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
      మీరు తెలుసుకోవాల్సిన 15 రకాల క్యాన్సర్ లక్షణాలు ఇవే...!!

      మీరు తెలుసుకోవాల్సిన 15 రకాల క్యాన్సర్ లక్షణాలు ఇవే...!!

      2022-03-02  Health Desk
      శరీరంలో ఏదైనా కణం...నిరాటంకంగా..నిర్విరామంగా, అవసరం లేకుండా పెరుగుతూ పోతుంటే అదే క్యాన్సర్. అలా పెరిగి రోగిని నిస్సత్తుగా ప్రాణాలు తీస్తుంది. పరిమితీ పాడు అనేది లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరిగే ఈ క్యాన్సర్ కణం మొదట ఒక కణంతోనే ప్రారంభం అవుతుంది.
      క్యాన్సర్ కు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే...!!

      క్యాన్సర్ కు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే...!!

      2022-02-19  Health Desk
      బ్రోకలీ, బ్రెర్రీలు, వెల్లుల్లి వంటివాటితోపాటు కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా నిత్యం ఆహారంలో చేర్చినట్లయితే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
      రొమ్ము క్యాన్సర్‌‌కు కీమో థెరపీ..... చేయించుకోవాలా...? వద్దా ?

      రొమ్ము క్యాన్సర్‌‌కు కీమో థెరపీ..... చేయించుకోవాలా...? వద్దా ?

      2022-02-08  Health Desk
      క్యాన్సర్.. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు.. దాదాపు చాలా మంది క్యాన్సర్ నుంచి కోలుకుని యథావిధిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రొమ్ము క్యాన్సర్‌కు ఆపరేషన్ అయిన తర్వాత కీమో థెరపీని దాటవేయడం సాధ్యమవుతుందా? 
      Cancer day : రాచపుండుపై యుద్ధ ప్రకటన

      Cancer day : రాచపుండుపై యుద్ధ ప్రకటన

      2022-02-04  Health Desk
      మానవ చరిత్రలో సహస్రాబ్దాలుగా ప్రాణాంతక వ్యాధిగా నమోదైన కేన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి, వ్యాధి బారినపడిన లక్షలాదిమంది రోగులకు ప్రాణదాన చికిత్స చేసి ప్రాణాలు కాపాడతామని భరోసా ఇవ్వడానికి ప్రతి సంవత్సరం పిభ్రవరి 4న వరల్డ్ కేన్సర్ డేని జరుపుతుంటారు.
      స్టమక్ / గాస్ట్రిక్ కేన్సర్ వ్యాధి - లక్షణాలు - అవగాహన

      స్టమక్ / గాస్ట్రిక్ కేన్సర్ వ్యాధి - లక్షణాలు - అవగాహన

      2021-11-21  Health Desk
      కేన్సర్ లలో పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టమక్ కేన్సర్ లేదా గాస్ట్రిక్ కేన్సర్. దీనిని ప్రాధమిక దశలో గుర్తించడం కష్టం.