collapse
...
గుండె వ్యాధులు
   సంపూర్ణ ఆరోగ్యానికి అద్భుత ఉపకారి యోగా

   సంపూర్ణ ఆరోగ్యానికి అద్భుత ఉపకారి యోగా

   2022-05-20  Health Desk
   హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ధమనుల్లో బ్లడ్ ప్రెజర్ అత్యధిక స్థాయిలకు చేరిందని తెలిపే లక్షణం. రక్తపోటు 140.90 mmHg వరకు ఉంటే సాధారణంగా ఉందని అర్థం. అయితే మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే మీ అధిక రక్తపోటు స్థాయిలు 130.80 mm Hg. కంటే తక్కువలో ఉండాలి.
   Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ..

   Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ..

   2022-05-10  Health Desk
   రక్తహీనతతో బాధ పడుతూ, దానిని నిర్లక్ష్యం చేసి గుండె సంబంధిత వ్యాధుల దాకా తీసుకు వస్తున్న పరిస్థితులు భారతదేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి.. కానీ ఇందుకు సంబంధించిన పరీక్షలను చేసుకొని ప్రమాదకర పరిస్థితుల నుంచి ముందస్తు జాగ్రత్తగా గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది ఈ దిశగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
   Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

   Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

   2022-05-10  Health Desk
   భార‌త్-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఉష్ణోగ్ర‌త‌లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇప్ప‌టికే 48 డిగ్రీల‌కుపైగా వేడిమి న‌మోద‌వ‌డంతో అక్క‌డున్న స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండ‌ల‌తో 128 ఏళ్ల రికార్డులు బ‌ద్ద‌ల‌యిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది.
   గుండెకు చేటు తెచ్చే ఆహారం..

   గుండెకు చేటు తెచ్చే ఆహారం..

   2022-04-10  Health Desk
   మ‌న శ‌రీరంలో గుండె పోషించే పాత్ర చాలా కీల‌క‌మైంది. దేహంలోని చెడు ర‌క్తాన్ని సేక‌రించి, శుద్ది చేసి మంచి ర‌క్తంగా మారుస్తోంది. ఇందువ‌ల్ల‌నే మ‌నలోని విష‌పు ప‌దార్థాల‌న్నీ వేరుప‌డుతాయి. మరి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా....
   కార్డియాక్ అరెస్ట్ : హఠాత్తుగా ఎందుకు కుప్పకూలుతారంటే....

   కార్డియాక్ అరెస్ట్ : హఠాత్తుగా ఎందుకు కుప్పకూలుతారంటే....

   2022-02-24  Health Desk
   గుండె విరామం లేకుండా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటుంది. గుండె లయ (హార్ట్ బీట్) ఒక్కోసారి అసాధారణంగా మారుతుంటుంది. దీంతో హఠాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్నే ‘కార్డియాక్ అరెస్టు’ అంటారు. గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరాఫరాలో ఆటంకం వచ్చినప్పుడు గుండె నొప్పి వస్తుంది.. ఆక్సిజన్‌తో కూడిన రక్తం గుండెకు చేరకపోవడం వల్ల ‘హార్ట్ ఎటాక్’ కలుగుతుంది.
   కొవిడ్ 19 సోకి తగ్గిన తర్వాత వారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నారా?

   కొవిడ్ 19 సోకి తగ్గిన తర్వాత వారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నారా?

   2022-02-11  Health Desk
   ప్రపంచంలో కొవిడ్ 19 సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ప్రపంచంలోని 70 శాతం మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. అయితే కొవిడ్ తొలినాళ్లలో సోకిన వారు మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు గుర్తించాయి. ఇక వృద్ధులలో సాధారణ అనారోగ్య సమస్యలకు తోడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఒక కొత్త అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
   గుండె పోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా?

   గుండె పోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా?

   2022-02-09  Health Desk
   ఒకప్పుడు 60 ఏళ్లు పైబడితేనో లేదంటే 70 ఏళ్లు పైబడితేనో గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. టీనేజర్స్ సైతం గుండెపోటుకి గురవుతున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమైనా మనం తీసుకునే ఆహారం నుంచి పీల్చే గాలి.. తాగే నీరు అన్నీ మన జీవితకాలాన్ని డిసైడ్ చేస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో గుండెపోటు ప్రపంచాన్ని భయపెడుతోంది.
   బఠానీలు ఎక్కువగా తింటున్నారా...అయితే ఇది మీ కోసమే...

   బఠానీలు ఎక్కువగా తింటున్నారా...అయితే ఇది మీ కోసమే...

   2022-02-06  Health Desk
   రక్తంలోని డెసిలిటర్కు 150 మిల్లీగ్రాముల రేషన్‌ను మించిపోతే అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉన్నట్టు గుర్తిస్తారు. అధిక ట్రైగ్లిజరైడ్స్.. గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారి తీసే అవకాశం ఉంది. హై ట్రైగ్లిజరైడ్స్‌ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...
   కొలెస్ట్రాల్ మందులు ఎంతమేరకు తీసుకోవచ్చు?

   కొలెస్ట్రాల్ మందులు ఎంతమేరకు తీసుకోవచ్చు?

   2021-12-20  Health Desk
   కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడే పోషకాహార సప్లిమెంట్లు
   కొలెస్ట్రాల్ మందులు ఎంతమేరకు తీసుకోవచ్చు

   కొలెస్ట్రాల్ మందులు ఎంతమేరకు తీసుకోవచ్చు

   2021-11-14  Health Desk
   కొలెస్ట్రాల్ లెవల్స్‌ని మెరుగుపర్చడంలో పలు పోషకాహార సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం.
   మాంసాహారం వద్దు – ఇవి 7 కారణాలున్నాయి!

   మాంసాహారం వద్దు – ఇవి 7 కారణాలున్నాయి!

   2021-11-12  Health Desk
   మాంసాహారం చాలా మందికి ఎంతో ఇష్టం.ఈ సందర్భంలో మాంసాహారం వల్ల ఎదురయ్యే చెడు ఫలితాల గురించి తెలుసుకోవాలి.
   హార్ట్ ఎటాక్ … ఈ 5 లక్షణాలు హానికరం

   హార్ట్ ఎటాక్ … ఈ 5 లక్షణాలు హానికరం

   2021-11-01  Health Desk
   మీ గుండె పనిచేయడంలో లయ ఏమైనా తప్పిందా? ఎలా తెలుసుకోవడం?