collapse
...
చర్మ సంరక్షణ
   Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

   Good Health: మండుతున్న వేసవి.. త‌ట్టుకునే చిట్కాలివిగో..

   2022-05-10  Health Desk
   భార‌త్-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఉష్ణోగ్ర‌త‌లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇప్ప‌టికే 48 డిగ్రీల‌కుపైగా వేడిమి న‌మోద‌వ‌డంతో అక్క‌డున్న స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండ‌ల‌తో 128 ఏళ్ల రికార్డులు బ‌ద్ద‌ల‌యిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది.
   Good Health: సమ్మర్‌ కోసం ఆయుర్వేదం చెప్పే హెల్త్ టిప్స్ మీకోసం..!

   Good Health: సమ్మర్‌ కోసం ఆయుర్వేదం చెప్పే హెల్త్ టిప్స్ మీకోసం..!

   2022-05-08  Health Desk
   భారతదేశంలో ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైన మూలాలను కలిగి ఉంది. అంటే సుమారుగా 15,000 సంవత్సరాల ప్రాచుర్యాన్ని కలిగి ఉంది. ఇక సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ అయితే మరీ ముఖ్యంగా అధిక వేడిని, వడగాలులను మోసుకొచ్చింది. ఈ సమయంలో ఆరోగ్యం కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలానో చూద్దాం...
   ముఖంపై ముడతలు తగ్గాలంటే ఇలా చేయండి

   ముఖంపై ముడతలు తగ్గాలంటే ఇలా చేయండి

   2022-03-19  Health Desk
   వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండానే ముడతలు సహజంగానే ముఖంపై వచ్చి చేరుతున్నాయి. ఈ సమస్య వచ్చిందంటే చాలు.. తమ వయసు ఎంతో పెరిగిపోయినట్టు బాధపడుతుంటారు. దీని కోసం రకరకాల క్రీములు, లోషన్స్ అంటూ వేలలో డబ్బు తగలేస్తారు. మరోవైపు దీనిని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్లోకి యాంటీ ఎజెనింగ్ పేరిట క్రీములు వచ్చేస్తున్నాయి.
   Good Health: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం మెరవాలంటే.....!

   Good Health: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం మెరవాలంటే.....!

   2022-02-03  Health Desk
   ఆడవారు చర్మ సంరక్షణ విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటారు. స్కిన్ కేర్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. ఈ విధంగా సమయాన్ని కేటాయించి మంచి చర్మ సంరక్షణను పాటించడం వల్ల స్కిన్ ఎంతో అందంగా ఉంటుంది. దానితోపాటు చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు.
   ఇలా చేస్తే ఏ కాలంలోనైనా మెరిసే చర్మం మీ సొంతం...!

   ఇలా చేస్తే ఏ కాలంలోనైనా మెరిసే చర్మం మీ సొంతం...!

   2022-01-31  Health Desk
   అన్నికాలాల్లో ఒకేవిధమైన స్కిన్ కేర్ పనికిరాదు. ఎందుకంటే ఉష్ణోగ్రతను బట్టి మన స్కిన్ మారుతూంటుంది. అంటే చలికాలంలో పొడిబారడం, వేసవికాలంలో జిడ్డుగా మారడం వంటివి జరుగుతుంటాయి. దీనంతటికీ కారణం ఉష్ణోగ్రత అయినా కూడా...మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు స్కీన్ కేర్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు కాబట్టి. మరి ఇప్పుడు శీతాకాలం పూర్తికావొస్తుంది.
   skin care: పొడిబారిన చర్మం వేధిస్తోందా ?

   skin care: పొడిబారిన చర్మం వేధిస్తోందా ?

   2022-01-22  Health Desk
   మీరు నిత్యం టీవీ కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు కదా! అందులో చర్మ సౌందర్యం గురించి, దాని సంరక్షణకు ఉపయోగపడే క్రీముల గురించి చూసే ఉంటారు. వాళ్ల నినాదం ఇలా ఉంటుంది. హైడ్రేట్ యువర్ స్కిన్. అంటే చర్మానికి మరింత నీటి వనరు అందించడం అనుకోవచ్చు. అసలు చర్మానికి నీటి అవసరం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా?
   చర్మ సంరక్షణకు చిట్కాలు

   చర్మ సంరక్షణకు చిట్కాలు

   2021-11-21  Health Desk
   మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ సూచనలు పాటించండి .