collapse
...
మహిళల ఆరోగ్యం
      శానిటరీ నాప్కిన్ విషయంలో మహిళల ఓటు దీనికే..!

      శానిటరీ నాప్కిన్ విషయంలో మహిళల ఓటు దీనికే..!

      2022-02-23  Health Desk
      పిరియడ్స్ రోజులలో మ‌హిళ‌లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటిని అధిగ‌మించ‌డం అనేది సామాన్య‌మైన విష‌యం కాదు. ఎక్కువ శాతం మహిళలకు ఈ సమయంలో కడుపులో నొప్పితో పాటు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితులన్నీ  అధిగ‌మిస్తూనే అన్నివేళ‌లా పరిశుభ్రంగా ఉండ‌టానికి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ విషయంలో వారికి తోడ్పడేలా ఇప్పుడు ఆర్గానిక్ శానిటరీ నాప్ కిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
      నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

      నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

      2022-01-14  Health Desk
      కేరళలోని ఓ చిన్న గ్రామంలో రికార్డు బద్దలు కొట్టింది. ఎర్నాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం కుంబలాంగి దేశంలోనే మొట్టమొదటి నాప్కిన్‌ ( మహిళలు నెలసరికి వాడే ప్యాడ్‌) ఫ్రీగా రికార్డు సాధించిందని కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌చెప్పారు.
      స్త్రీలు తమ ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలంటే.....

      స్త్రీలు తమ ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలంటే.....

      2021-11-02  Health Desk
      స్రీలు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్త్రీలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణం.అందుకే స్త్రీలు తమ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్‌కి చూపించు కోవాలి. ఇంట్లో స్త్రీలు బాగుంటేనే ఆ కుటుంబంఅనందంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఆరోగ్యస్పృహ పెంచుకుని ముందుకు సాగాలి.