collapse
...
ఆరోగ్యం
  లాక్ డౌన్ లో ఇష్టారాజ్యం.. కాలేయానికి కష్టకాలం..

  లాక్ డౌన్ లో ఇష్టారాజ్యం.. కాలేయానికి కష్టకాలం..

  2022-04-27  Health Desk
  లాక్ డౌన్ లో వైన్ షాపులు, బార్లు మూతపడ్డాయి.. అయినప్పటికీ మద్యం ప్రియుల మీద ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.. బావ బ్లాక్ మార్కెట్ లో మద్యం బారులు తీరింది.. అంతా ఒకచోట కూర్చొని మద్యం సేవించడమే కాలక్షేపంగా మారింది.. కానీ దాని ప్రభావం, పర్యవసానం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
  సిక్కిం ఔషధ మొక్కలకు వాతావరణ ముప్పు

  సిక్కిం ఔషధ మొక్కలకు వాతావరణ ముప్పు

  2022-04-24  Health Desk
  హిమాలయ పర్వత సానువులలోని పచ్చటి వాతావరణంతో నిత్యం కలకలలాడుతూ ఉండే రాష్ట్రం సిక్కిం. ఇక్కడ ఔషధ మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయి. అయితే రానున్న రోజులలో వాటికి పెను ముప్పు ఎదురు కానున్నదని వివిధ అధ్యయనాలు సూచిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితికి వాతావరణంలో వస్తున్న, వచ్చే మార్పులే కారణం అని తెలుస్తోంది.
  ఆరోగ్యసంరక్షణ రంగాన్ని మార్చివేస్తున్న ఏఐ.... ఎలాగంటే?

  ఆరోగ్యసంరక్షణ రంగాన్ని మార్చివేస్తున్న ఏఐ.... ఎలాగంటే?

  2022-04-23  Health Desk
  ఆరోగ్యసంరక్షణ రంగంపై కృత్రిమ మేథ పాత్రను కోవిడ్ స్థిరీకరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఊపిరితిత్తులకు కలిగిన నష్టాన్ని కనుగొనడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్‌ను ఆసుపత్రులు క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ వచ్చాయి. రేడియాలజీ నుంచి ఇప్పుడు ముందస్తు నివారణ ఆరోగ్య తనిఖీలకు ఏఐ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ మార్పులన్నీ ఎలా ఉంటున్నాయంటే....
  కంటి వ్యాయామాలు ఎప్పుడు...ఎందుకు చేయాలో తెలుసా ?

  కంటి వ్యాయామాలు ఎప్పుడు...ఎందుకు చేయాలో తెలుసా ?

  2022-04-23  Health Desk
  మీ డాక్టర్ మీకు కంటి వ్యాయామాలు చేయమని చెప్పవచ్చు.. ఎప్పుడంటే...
  ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా..? క‌రోనా కేసుల భారీ పెరుగుద‌ల‌

  ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా..? క‌రోనా కేసుల భారీ పెరుగుద‌ల‌

  2022-04-18  Health Desk
  దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. చాప‌కింద నీరుల రోజురోజుకి కేసులు పెర‌గ‌డంపై ఆందోళన నెల‌కొని ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా రెండువేల నూట న‌ల‌భై ఎనిమిది కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారం న‌మోదైన కేసుల‌తో పోలిస్తే దాదాపు తొంభై శాతం కేసులు అధికంగా న‌మోదైన‌ట్లు అధికార‌వ‌ర్గాలు తెలిపాయి.
  ఈ ఇన్సులిన్ ఉపయోగించే ముందు మీరు తెలుసుకోవలసిన అంశాలు

  ఈ ఇన్సులిన్ ఉపయోగించే ముందు మీరు తెలుసుకోవలసిన అంశాలు

  2022-04-18  Health Desk
  ఇన్సులిన్ ధరలు చుక్కలంటుతున్నందున చాలామంది ప్రజలు వాల్‌మార్ట్ రెలిఅన్, ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) ఇన్సులిన్‌ల వైపు వెళుతున్నారు. ఇవి ఇన్సులిన్ కంటే భిన్నంగా ఎలా ఉంటాయో చూద్దాం....
  ఇంట్లో ఉండే ఈ వస్తువుల‌తో జాగ్ర‌త్త‌..

  ఇంట్లో ఉండే ఈ వస్తువుల‌తో జాగ్ర‌త్త‌..

  2022-04-16  Health Desk
  సాధార‌ణంగా ప‌లుర‌కాల అవ‌స‌రాల కోసం ఎన్నో వ‌స్తువుల‌ను మ‌నింట్లో స్టోర్ చేసుకుంటాం. అవ‌స‌రం తీరిపోగానే వాటిని చ‌క్క‌గా భ‌ద్ర‌ప‌రుస్తాం. అయితే కొన్నిసార్లు ఏమ‌రుపాటుగానో, హ‌డావిడిగానో అజాగ్ర‌త్త‌గా ఉండి అలానే వ‌దిలేస్తాం. ఈ నేప‌థ్యంలో మ‌నింట్లో ఉండే వ‌స్తువుల‌ను చిన్న‌పిల్లలు నోట్లో పెట్టుకుంటే అనారోగ్యం బారిన ప‌డుతారు.
  విట‌మిన్-సి లోప‌మా..? సింప్టమ్స్ ఇవిగో..

  విట‌మిన్-సి లోప‌మా..? సింప్టమ్స్ ఇవిగో..

  2022-04-16  Health Desk
  మ‌న శ‌రీరంలో రోజు ఎన్నో మార్పులు జ‌రుగుతుంటాయి. వేలాది కణాలు పుడుతూ ఉంటాయి. అంతే సంఖ్య‌లో చ‌నిపోతూ ఉంటాయి. అలాగే అనేక ర‌కాలైన జీవ‌క్రియ‌లు జ‌రుగుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో మ‌న శ‌రీరానికి విట‌మిన్లు, ప్రోటీన్లు త‌దిత‌ర పోష‌కాల అవ‌స‌రం ఉంటుంది. విటమిన్ల‌లో సి విట‌మిన్ ముఖ్య‌మైన‌ది.
  కోవిడ్ వ్యాక్సిన్ల ధరలు తగ్గినా ప్రజలు బూస్టర్ డోస్‌లు ఎందుకు తీసుకోవడంలేదు.. ?

  కోవిడ్ వ్యాక్సిన్ల ధరలు తగ్గినా ప్రజలు బూస్టర్ డోస్‌లు ఎందుకు తీసుకోవడంలేదు.. ?

  2022-04-15  Health Desk
  గత యేడాది ఇదే సమయానికి భఆరత దేశం కోవిడ్ మహమ్మారిన బడి అతలాకుతలమవుతోంది. తీవ్రమైన కొరత మధ్య వ్యాక్సిన్‌ల కోసం పెనుగులాట జరుగుతోంది. వ్యాక్సిన్ల కోసం ఆసుపత్రులు, మందుల షాపుల వద్ద భారీ క్యూలలో జనంబారులు తీరారు. పెద్ద స్థాయిలో సిఫార్సులుచేయించుకోవడం అది లేని వారు బ్లాక్ మార్కెట్లో లభించే వ్యాక్సిన్లు కొనుక్కోవడం కూడా జరిగింది.
  కాలిన గాయంపై వెన్న రాయ‌వ‌చ్చా..?

  కాలిన గాయంపై వెన్న రాయ‌వ‌చ్చా..?

  2022-04-15  Health Desk
  నిత్య జీవితంలో చాలామందికి గాయాలవుతూనే ఉంటాయి. అయితే ఈ గాయాలకు ఇంటి వైద్యం, సొంత వైద్యంలాంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమందికి గాయాలపై కొన్ని రకాల పదార్థాలు చల్లాలంటే చాలా ఆలోచిస్తారు. చికిత్సలో భాగంగా కొన్ని రసాయనాల వాడంకపై కూడా వెనకడుగు వేస్తారు. కాలిన గాయంపై వెన్న రాయవచ్చా అనే సందేహం కూడా ఇలాంటిదే...
  మోకాళ్ల నొప్పులు.. చికిత్స ఎలా ఉంటుందంటే...

  మోకాళ్ల నొప్పులు.. చికిత్స ఎలా ఉంటుందంటే...

  2022-04-15  Health Desk
  ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పులు చాలా సాధార‌ణంగా మారిపోయాయి. శ‌రీరంలో కార్టిలేజ్ క్ష‌యం వ‌ల‌న ఈ మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. అలాగే స‌మ‌తుల ఆహారం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, అధికంగా ఉన్న ప్రొటీన్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల యూరిక్ యాసిడ్ నిల్వ‌లు శ‌రీరంలో ఏర్ప‌డి, గౌట్ అటాక్ లేదా మోకాళ్ల నొప్పుల‌కు దారి తీస్తున్నాయి. మరి వాటికి చికిత్స ఎలా ఉంటుందంటే...
  Protein Powder: సరైన ప్రోటీన్ పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలి?

  Protein Powder: సరైన ప్రోటీన్ పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలి?

  2022-04-15  News Desk
  టైప్-2 డయాబెటిస్‌ కలిగిన వ్యక్తులు చాలా జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. దీర్ఘకాలిక సమస్య కావడంతో దాన్ని పకడ్బందీగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే పోషకాహారం కీలకం.