2022-04-03Health Desk టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు...ప్రతిరోజూ గ్రీన్ టీని తాగినట్లయితే...మీ శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును నివారిస్తుంది. View more
2022-04-02Health Desk వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది ఇప్పుడు కాల్షియం లోపం కారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా మంది నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. View more
2022-04-02Health Desk మెనోపాజ్ రావడానికి కొన్ని ఏళ్లకు ముందే శరీరంలో మార్పులు జరుగుతాయి. రుతుక్రమం ప్రతి నెలా రాకపోవడం, మానసిక ఒత్తిడి, స్థూలకాయం, జుట్లు రాలడం.. ఇవన్నీ పెరీ మెనోపాజ్ లక్షణాలే. వీటితోపాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. మెనోపాజ్ వచ్చే సగటు వయస్సు 51 ఏళ్లు. కానీ 30 ఏళ్ల వయసులో లేక 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మెనోపాజ్ వస్తుంటుంది. View more
2022-04-02Health Desk అవకాడో టోస్ట్ ఆరోగ్యానికి, ఫిట్నెస్కి అందరికీ ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్‌గా మారిపోయింది. ఇప్పుడు కొత్త పరిశోధన కూడా దాన్ని ధ్రువీకరిస్తోంది. ఇది తీసుకుంటే గుండె సురక్షితంగా ఉంటుందని తాజా పరిశోధన సూచిస్తోంది. View more
2022-04-01Health Desk భారతీయ పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వ్యాక్సిన్ల తయారీ మొత్తంగా పాశ్చాత్య దేశాల గుత్తహక్కుగా భావిస్తున్న నేటి కాలంలో భారతీయ వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రజ్ఞులు దేశీయ వ్యాక్సిన్‌ని రూపొందించినట్లు సగర్వంగా ప్రకటించారు. View more
2022-04-01Health Desk మీరు పక్షవాతానికి గురయ్యాక, మీ మూడ్‌ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ప్రత్యేకించి మీలోని ఉద్రేకాలను క్రమబద్ధీకరించే మీ మెదడులోని ఒక భాగం దెబ్బతిన్నప్పుడు మీ మనస్థితి మీ అదుపులో ఉండదు. View more
2022-04-01Health Desk మీ తాగుడు సాధారణ స్థితిలోనే కాస్త ఎక్కువ మోతాదుకు చేరిందా లేక సమస్య ఏర్పడేలా లైన్ క్రాస్ అయ్యారా.. గత సంవత్సర కాలంగా మీ డ్రింకింగ్ అలవాటు గురించి ఆలోచించండి. View more
2022-03-28International Desk చైనాలో కోవిడ్ మహమ్మారి విశృంఖలంగా కోరలు చేస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వీటిని అదుపు చేసేందుకు ముఖ్యంగా షాంగై నగరాన్ని అధికారులు రెండుగా విభజించారు. హాంగ్ పూ నదికి పొడవునా గల ప్రాంతాన్ని ప్రధాన నగరంతో వేరు చేశారు. View more
2022-03-25Health Desk వెయిట్ లాస్ కోసం సాధారణంగా పడరాని పాట్లు పడుతుంటారు. తీసుకునే ఆహారం నుంచి వ్యాయామం వరకూ అన్నీ చేస్తుంటారు. కానీ బరువు తగ్గరు. దీనికి కారణం.. అసలు ముఖ్యంగా పాటించాల్సినవి పాటించకపోవడమే. View more
2022-03-24Health Desk ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం మీద శ్రద్ద ఎక్కువ కావడంతో బరువు తగ్గాలనే కోరిక చాలా మందిలో పెరిగిపోతోంది. అయితే కొంత మందిలో బరువు తగ్గాలనే స్థిర నిశ్చయం ఉన్నా, ఆకలి కోరికలు అణచుకొనే శక్తి సామర్థ్యాలు ఉండవు. డైటింగ్ అని గట్టిగా నిర్ణయించుకొన్నప్పటికీ, ఏవైనా టెఫ్ట్ చేసే, వారికి ఇష్టమైన ఆహారాలను చూసినప్పుడు, వెంటనే తినేయాలనే కోరిక మనస్సులో పుడుతుంది. మరి బరువు తగ్గించుకోవడం ఎలా.... View more
2022-03-24Health Desk ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయ్యదంటారు. ఉల్లిపాయ ఉపయోగించకుండా ఎన్ని రకాల వంటకాలు చేస్తారు...చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఉల్లిపాయ వాడని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లోనూ పలు రకాల వంటల్లోనూ విరివిరిగా ఉల్లిపాయను వాడుతుంటారు. భారతీయ వంటకాల్లో ఇది చాలా ముఖ్యమైంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy