collapse
...
ఆరోగ్యం
  బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి..

  బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి..

  2022-03-20  Health Desk
  వెయిట్ లాస్ కోసం సాధారణంగా పడరాని పాట్లు పడుతుంటారు. తీసుకునే ఆహారం నుంచి వ్యాయామం వరకూ అన్నీ చేస్తుంటారు. కానీ బరువు తగ్గరు. దీనికి కారణం.. అసలు ముఖ్యంగా పాటించాల్సినవి పాటించకపోవడమే. బరువు తగ్గేందుకు కొన్ని చిన్న చిట్కాలు. ఈ చిన్న చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది.
  Puerperal Infectional: ప్రసవానంతర ముప్పును పసిగట్టండి...!!

  Puerperal Infectional: ప్రసవానంతర ముప్పును పసిగట్టండి...!!

  2022-03-19  Health Desk
  డెలివరీ తర్వాత మొదటి ఆరునెలల్లో ఇన్ఫెక్షన్ సర్వ సాధారణం. కానీ చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. చిన్నపాటి ఇన్ఫెక్షన్ ల నుంచి తీవ్రంగా మారవచ్చు. భవిష్యత్తులో ఆరోగ్య ఫలితాలకు దీర్ఘకాలిక పరిణామాలను కలిగించే అవకాశం ఉంటుంది.
  ముఖంపై ముడతలు తగ్గాలంటే ఇలా చేయండి

  ముఖంపై ముడతలు తగ్గాలంటే ఇలా చేయండి

  2022-03-19  Health Desk
  వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండానే ముడతలు సహజంగానే ముఖంపై వచ్చి చేరుతున్నాయి. ఈ సమస్య వచ్చిందంటే చాలు.. తమ వయసు ఎంతో పెరిగిపోయినట్టు బాధపడుతుంటారు. దీని కోసం రకరకాల క్రీములు, లోషన్స్ అంటూ వేలలో డబ్బు తగలేస్తారు. మరోవైపు దీనిని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్లోకి యాంటీ ఎజెనింగ్ పేరిట క్రీములు వచ్చేస్తున్నాయి.
  సింథటిక్‌ రంగులు మీ కళ్లకు హాని కలిగిస్తాయి: హోలీ సందర్భంగా మీ కంటిని కాపాడుకునేందుకు నిపుణుల సలహాలు

  సింథటిక్‌ రంగులు మీ కళ్లకు హాని కలిగిస్తాయి: హోలీ సందర్భంగా మీ కంటిని కాపాడుకునేందుకు నిపుణుల సలహాలు

  2022-03-18  Health Desk
  చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం రంగుల పండగ హోలి జరుపుకుంటాం. అయితే సింథిటిక్‌ రంగులు వాడటం వలన మనం తెలియకుండానే మనకు లేదా ఇతరులకు హాని కలిగిస్తాం.  రసాయనాలతో కూడిన రంగుల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు కంటిపై దీర్ఘకాలం ఉంటాయి, కొన్నిసార్లు చూపు కోల్పోవడం కూడా జరుగుతుంది.
  మైండ్ డైట్ గురించి మీకు తెలుసా? అసలు ఇది ఎవరు చేయాలి? ఎందుకు?

  మైండ్ డైట్ గురించి మీకు తెలుసా? అసలు ఇది ఎవరు చేయాలి? ఎందుకు?

  2022-03-17  Health Desk
  ఇటీవల మారిన జీవన విధానం.. వాతావరణ పరిస్థితుల కారణంగా మనిషి స్వయంగా తనంతట తానే అనేక అనారోగ్యాలను ఆహ్వానిస్తున్నాడు. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మొదటి పది సమస్యలలో పని ఒత్తిడి, పని  తీవ్రత, ఇంటి బాధ్యతలు మొదలైనవి చాలానే ఉన్నాయి. ఇక వయసు పెరిగేకొద్దీ ఆటోమేటిక్‌గానే డయాబెటిస్, రక్తపోటు, అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు క్రమక్రంగా సంక్రమిస్తుంటాయి. కాబట్టి మనిషి డైట్ కోసం వెళ్తాడు.
  ఏ ఆహారాన్ని తీసుకోవడం.. తీసుకోకపోవడం ఉత్తమమో తెలిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు..

  ఏ ఆహారాన్ని తీసుకోవడం.. తీసుకోకపోవడం ఉత్తమమో తెలిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు..

  2022-03-15  News Desk
  మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆరోగ్యంగా అనిపించే కొన్ని వాస్తవానికి వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కానీ అన్ని ఆప్షన్స్ అందరికీ తెలియవు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం ఏంటో తెలుసుకుందాం.
  వ్యాధులకు టాటా చెప్పిన వ్యాక్సి‘నేషన్’

  వ్యాధులకు టాటా చెప్పిన వ్యాక్సి‘నేషన్’

  2022-03-14  Health Desk
  ప్రతి సంవత్సరం మార్చి 16న టీకా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. టీకా అవసరాన్ని, ప్రజారోగ్యంలో దాని పాత్రను టీకా దినోత్సవం గుర్తుచేస్తుంది.
  పాల ఉత్పత్తులు ఆస్తమాను పెంచుతాయా? అసలు కారణమేంటి?

  పాల ఉత్పత్తులు ఆస్తమాను పెంచుతాయా? అసలు కారణమేంటి?

  2022-03-14  Health Desk
  దీర్ఘకాలిక శ్వాస సంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. అవి వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోయి నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది.
  టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? మీరు తీసుకోవాల్సిన ఆహారమేంటంటే..

  టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? మీరు తీసుకోవాల్సిన ఆహారమేంటంటే..

  2022-03-11  Health Desk
  మధుమేహ వ్యాధి.. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.. ఇది రెండు రకాలు.. టైప్ 1, టైప్ 2 అని వర్గీకరించారు. ఇందులో టైప్-2 డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. నయం కానీ వ్యాధుల్లో ఒకటిగా టైప్ 2 డయాబెటిస్‌ నిలిచింది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోనులు తగినన్ని ఉత్పత్తి కావు.
  గ్లకోమా విషయంలో డైలమా వద్దు

  గ్లకోమా విషయంలో డైలమా వద్దు

  2022-03-10  Health Desk
  ఈ రోజుల్లో గ్లకోమా వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మొదట్లోనే కనుక్కొని చికిత్స తీసుకోకపోతే తర్వాత దాన్ని నివారించడం కష్టమవుతుంది. గ్లకోమాకు గురైనవాళ్లు వెలుతురు చూడలేరు. కళ్ల నుంచి నీరుకారుతుంది.
  గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..ఆహారంలో ‘ఆరోగ్యం’ ఉండాలి

  గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..ఆహారంలో ‘ఆరోగ్యం’ ఉండాలి

  2022-03-09  Health Desk
  మారుతున్న జీవశైలి, తీసుకునే ఆహారంలోనూ మార్పులు రావటం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మనుషులను వెన్నాడుతున్నాయి. అందులో ప్రధానంగా ఏటా గుండె జబ్బుల కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థే పేర్కొంటుంది.
  అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేది ఇదే.....

  అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేది ఇదే.....

  2022-03-04  Health Desk
  న‌గ‌రంలోని ప్‌రధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్)పై అవగాహన పెంపొందించడానికి శుక్ర‌వారం ఒక వర్క్‌షాప్‌ నిర్వ‌హించారు.