collapse
...
ఆరోగ్యం
  శానిటరీ నాప్కిన్ విషయంలో మహిళల ఓటు దీనికే..!

  శానిటరీ నాప్కిన్ విషయంలో మహిళల ఓటు దీనికే..!

  2022-02-23  Health Desk
  పిరియడ్స్ రోజులలో మ‌హిళ‌లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటిని అధిగ‌మించ‌డం అనేది సామాన్య‌మైన విష‌యం కాదు. ఎక్కువ శాతం మహిళలకు ఈ సమయంలో కడుపులో నొప్పితో పాటు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితులన్నీ  అధిగ‌మిస్తూనే అన్నివేళ‌లా పరిశుభ్రంగా ఉండ‌టానికి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ విషయంలో వారికి తోడ్పడేలా ఇప్పుడు ఆర్గానిక్ శానిటరీ నాప్ కిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
  మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేస్తే ఏమి అవుతుందో తెలిస్తే అటు వైపే చూడరు..ఇది డాక్టర్ గారి మాట

  మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేస్తే ఏమి అవుతుందో తెలిస్తే అటు వైపే చూడరు..ఇది డాక్టర్ గారి మాట

  2022-02-23  Health Desk
  మధ్యాహ్నం పూట ఎక్సర్ సైజులేంటో...ఈ మధ్య వేళాపాళ లేకుండా ఎపుడు పడితే అపుడు ఫిజికల్ వర్కౌట్లు లు చేసేవారు ఎక్కువయ్యారు.ఎవరు చెప్పారో వీళ్ళకు!!.
  క్యాన్సర్ కు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే...!!

  క్యాన్సర్ కు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే...!!

  2022-02-19  Health Desk
  బ్రోకలీ, బ్రెర్రీలు, వెల్లుల్లి వంటివాటితోపాటు కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా నిత్యం ఆహారంలో చేర్చినట్లయితే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  Health: భుజం సమస్యలకు పరిష్కారమేంటి?

  Health: భుజం సమస్యలకు పరిష్కారమేంటి?

  2022-02-13  Health Desk
  భుజం అనేది మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి. కండరాలను ఎముకలతో జాయింట్ చేస్తుంది. తద్వారా మనం ఏదైనా బరువు మోయాలన్నా.. డ్రైవ్ చేయాలన్నా.. అంతెందుకు ఏ పని చేయాలన్నా భుజం సహకరిస్తుంది. అయితే కొన్ని సార్లు ఏదైనా మూవింగ్ పార్ట్స్‌లో సమస్య తలెత్తవచ్చు. తద్వారా అనేక మంది భుజం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
  కొవిడ్ 19 సోకి తగ్గిన తర్వాత వారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నారా?

  కొవిడ్ 19 సోకి తగ్గిన తర్వాత వారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నారా?

  2022-02-11  Health Desk
  ప్రపంచంలో కొవిడ్ 19 సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ప్రపంచంలోని 70 శాతం మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. అయితే కొవిడ్ తొలినాళ్లలో సోకిన వారు మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు గుర్తించాయి. ఇక వృద్ధులలో సాధారణ అనారోగ్య సమస్యలకు తోడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఒక కొత్త అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
  కవలలకేసులోఅరుదైనచికిత్స

  కవలలకేసులోఅరుదైనచికిత్స

  2022-02-11  Health Desk
  మోనో అమ్నియోటిక్ కవలల్లో ప్రిమెచ్యూరిటీ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో 34 వారాల కంటే ముందుగానే ప్రసవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ‘నార్మల్’ అని వ్యవహరిస్తున్న శిశువు కూడా ఇతర సాధారణ శిశువులతో పోలిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
  గుండె పోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా?

  గుండె పోటుకు ముందు వచ్చే సంకేతాలేంటో తెలుసా?

  2022-02-09  Health Desk
  ఒకప్పుడు 60 ఏళ్లు పైబడితేనో లేదంటే 70 ఏళ్లు పైబడితేనో గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. టీనేజర్స్ సైతం గుండెపోటుకి గురవుతున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమైనా మనం తీసుకునే ఆహారం నుంచి పీల్చే గాలి.. తాగే నీరు అన్నీ మన జీవితకాలాన్ని డిసైడ్ చేస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో గుండెపోటు ప్రపంచాన్ని భయపెడుతోంది.
  Good Health: వర్కవుట్ ఎంత సేపు చేయాలి? అసలు ఏవి చేయాలి?

  Good Health: వర్కవుట్ ఎంత సేపు చేయాలి? అసలు ఏవి చేయాలి?

  2022-02-09  Health Desk
  వారంలో కనీసం నాలుగు రోజుల పాటు వర్కవుట్ చేస్తే చెప్పలేనంత ప్రయోజనం సమకూరుతుంది. వర్కవుట్స్ ప్రాధాన్యం గురించి ఇప్పటి రోజుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెడుతుంటడంతో సాధారణంగానే వర్కవుట్స్‌పై దృష్టి సారిస్తున్నారు. అయితే అసలు ఏ వ్యాయామం చేస్తే ఉపయోగం అనేది తెలుసుకోవడం ఒక ఎత్తైతే.. అవి చేయడం వలన మనకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూసుకోవడం మరో ఎత్తు.
  రొమ్ము క్యాన్సర్‌‌కు కీమో థెరపీ..... చేయించుకోవాలా...? వద్దా ?

  రొమ్ము క్యాన్సర్‌‌కు కీమో థెరపీ..... చేయించుకోవాలా...? వద్దా ?

  2022-02-08  Health Desk
  క్యాన్సర్.. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు.. దాదాపు చాలా మంది క్యాన్సర్ నుంచి కోలుకుని యథావిధిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రొమ్ము క్యాన్సర్‌కు ఆపరేషన్ అయిన తర్వాత కీమో థెరపీని దాటవేయడం సాధ్యమవుతుందా? 
  టేస్టీ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవాలి.. కేలరీలు పెరగకూడదా?

  టేస్టీ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవాలి.. కేలరీలు పెరగకూడదా?

  2022-02-08  Health Desk
  ఎయిర్ ఫ్రైయర్ మనకు మంచి చేస్తుందా.. చెడు చేస్తుందా? ఎయిర్ ఫ్రైయర్ గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే..!
  పిల్లలలో కరోనా అనంతర సమస్యలు ఎలాంటివి వస్తాయో తెలుసా ?

  పిల్లలలో కరోనా అనంతర సమస్యలు ఎలాంటివి వస్తాయో తెలుసా ?

  2022-02-07  Health Desk
  ఈ మూడవ వేవ్ లో  ఓమిక్రాన్ ద్వారా ప్రభావితమైన పిల్లల్లో ఆందోళన, విచారం విపరీత మనస్తత్వం, కోపతాపాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. అనేక మంది కరోనా ప్రభావిత పిల్లల మానసిక సమస్య, సరిగ్గా మాట్లాడలేకపోవడం, శ్రద్ధ లోపం, కదలిక, ఎదుగుదల లోపాలు కూడా కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  మహిళల్లో ఆ ముప్పులకు ‘ఒంటరితనం’ కారణమా..?

  మహిళల్లో ఆ ముప్పులకు ‘ఒంటరితనం’ కారణమా..?

  2022-02-07  Health Desk
  సమాజానికి దూరంగా ఉండడం, ఒంటరితనం కారణంగా కలుగుతున్న అనర్థాలపై ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదపేస్తున్న తరుణంలో ఒంటరిగా గడపడం, వయసు మళ్లిన వారిని కొన్ని కుటుంబాలు దూరం పెడుతున్న దుష్పరిణామాల నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన వివరాలు నివ్వెరపరుస్తున్నాయి.