collapse
...
ఆరోగ్యం
  ఇలా ఫాస్టింగ్ చేస్తే డయాబిటిస్, గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

  ఇలా ఫాస్టింగ్ చేస్తే డయాబిటిస్, గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

  2022-02-05  Health Desk
  ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు.. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పరిస్థితులతో అందరూ దృష్టి ఆరోగ్యంపైనే మరింత పెరిగింది. కానీ ఎలా చేయాలి.. ఏం చేయాలి.. ఎవర్ని ఫాలో అవ్వాలి..? అనే విషయంలో ఎన్నో అనుమానాలు.. ఎన్నెన్నో పద్ధతులు..? అటు యూట్యూబ్, ఇటు వెబ్‌సైట్స్ రాసే వార్తలతో అసలు దేన్ని ఫాలో అవ్వాలో తెలియక జనాలు తికమకపడుతున్నారు.
  ఈ హెచ్ఐవీ రకం ఎంత డేంజరంటే..

  ఈ హెచ్ఐవీ రకం ఎంత డేంజరంటే..

  2022-02-05  Health Desk
  అత్యంత హానికరమైన హెచ్ఐవీ రకం నెదర్లాండ్స్‌లో దశాబ్దాలుగా ఉనికిలో ఉంటున్నట్లు బయటపడిందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. అయితే ఆధునిక వైద్య చికిత్సల సామర్థ్యం కారణంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
  Cancer day : రాచపుండుపై యుద్ధ ప్రకటన

  Cancer day : రాచపుండుపై యుద్ధ ప్రకటన

  2022-02-04  Health Desk
  మానవ చరిత్రలో సహస్రాబ్దాలుగా ప్రాణాంతక వ్యాధిగా నమోదైన కేన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి, వ్యాధి బారినపడిన లక్షలాదిమంది రోగులకు ప్రాణదాన చికిత్స చేసి ప్రాణాలు కాపాడతామని భరోసా ఇవ్వడానికి ప్రతి సంవత్సరం పిభ్రవరి 4న వరల్డ్ కేన్సర్ డేని జరుపుతుంటారు.
  Good Health: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం మెరవాలంటే.....!

  Good Health: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం మెరవాలంటే.....!

  2022-02-03  Health Desk
  ఆడవారు చర్మ సంరక్షణ విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటారు. స్కిన్ కేర్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. ఈ విధంగా సమయాన్ని కేటాయించి మంచి చర్మ సంరక్షణను పాటించడం వల్ల స్కిన్ ఎంతో అందంగా ఉంటుంది. దానితోపాటు చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు.
  ఇలా చేస్తే ఏ కాలంలోనైనా మెరిసే చర్మం మీ సొంతం...!

  ఇలా చేస్తే ఏ కాలంలోనైనా మెరిసే చర్మం మీ సొంతం...!

  2022-01-31  Health Desk
  అన్నికాలాల్లో ఒకేవిధమైన స్కిన్ కేర్ పనికిరాదు. ఎందుకంటే ఉష్ణోగ్రతను బట్టి మన స్కిన్ మారుతూంటుంది. అంటే చలికాలంలో పొడిబారడం, వేసవికాలంలో జిడ్డుగా మారడం వంటివి జరుగుతుంటాయి. దీనంతటికీ కారణం ఉష్ణోగ్రత అయినా కూడా...మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు స్కీన్ కేర్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు కాబట్టి. మరి ఇప్పుడు శీతాకాలం పూర్తికావొస్తుంది.
  వృద్దాప్యాన్ని జయించడం సాధ్యమేనా?

  వృద్దాప్యాన్ని జయించడం సాధ్యమేనా?

  2022-01-28  Health Desk
  వృద్ధాప్యాన్ని జయించడం అనే పెద్ద లక్ష్యాన్ని సాధించానికి అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో నిమగ్నమైన ఆల్టోస్ లాబ్స్‌కు నేతృత్వం వహించడానికి గ్లాక్సో స్మిత్ క్లిన్ సంస్థ నుంచి హాల్ బ్యారన్‌ని అయన ఇటీవలే నియమించారు. వృద్ధాప్యనిరోధక కంపెనీగా కొత్తగా ఏర్పడిన ఆల్టోస్ ల్యాబ్స్ వందల కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఈ లక్ష్య సాధనకోసం సిద్ధంగా ఉంది.
  Liposuction: మళ్లీ కొవ్వు పేరుకుంటుంది జాగ్రత్త

  Liposuction: మళ్లీ కొవ్వు పేరుకుంటుంది జాగ్రత్త

  2022-01-26  Health Desk
  లైపోసక్షన్ అనేది అందమైన రూపం కోసం ఆరాటపడేవారికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక రకంగా ఇది సౌందర్య రక్షక శస్త్రచికిత్స అని గుర్తుంచుకోవాలి. మీ శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు భాగాన్ని తొలగించడమే దీని ఉద్దేశం. ముఖ్యంగా సాధారణ ఆహార నియమాలు, లేక వ్యాయమం వంటివి అంతగా సరైన ఫలితాలు ఇవ్వని సందర్భంలో మాత్రమే దీనిని ఆశ్రయించడం మంచిది.
  skin care: పొడిబారిన చర్మం వేధిస్తోందా ?

  skin care: పొడిబారిన చర్మం వేధిస్తోందా ?

  2022-01-22  Health Desk
  మీరు నిత్యం టీవీ కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు కదా! అందులో చర్మ సౌందర్యం గురించి, దాని సంరక్షణకు ఉపయోగపడే క్రీముల గురించి చూసే ఉంటారు. వాళ్ల నినాదం ఇలా ఉంటుంది. హైడ్రేట్ యువర్ స్కిన్. అంటే చర్మానికి మరింత నీటి వనరు అందించడం అనుకోవచ్చు. అసలు చర్మానికి నీటి అవసరం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా?
  Good Health: కేకు ముక్కలు తింటే బరువు పెరుగుతారా ?

  Good Health: కేకు ముక్కలు తింటే బరువు పెరుగుతారా ?

  2022-01-22  Health Desk
  మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనడానికి శరీరం సౌష్ఠవంగా కనిపించాలి. ఎక్కడా మితిమీరిన కొలతలు ఉండకూడదు. సాధారణంగా మనం ఆహారం తీసుకోవడంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. వాటి వల్ల బరువు పెరిగిపోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఊబకాయం పెద్ద సమస్యగా మారిపోతుంది.
  క్రియేటివ్ ఐడియాస్ రావాలంటే.. కాలికి పనిచెప్పాల్సిందే

  క్రియేటివ్ ఐడియాస్ రావాలంటే.. కాలికి పనిచెప్పాల్సిందే

  2022-01-21  Health Desk
  నడకతో నయా ఆలోచనలు రావడం...నిజమేనా? కాలికి మెదడుకు ఉన్న ఆ స్ట్రాంగ్ బాండింగ్ ఏమిటి? క్రియేటివ్ ఐడియాస్ రావాలంటే శరీరానికి పనిచెప్పాల్సిందేనా? కూర్చుని కూల్ గా ఆలోచించినా...పెద్దగా వర్కౌట్ అవ్వదా? గొప్పగా ఆలోచించేవారంతా గ్రేట్ వాకర్స్ అని మన చరిత్ర చెబుతోంది అందులో వాస్తవమెంత?
  షుగర్ పేషంట్లకు శుభవార్త, ట్యాబ్లెట్ రూపంలో సెమాగ్లూటైడ్ మందు..!

  షుగర్ పేషంట్లకు శుభవార్త, ట్యాబ్లెట్ రూపంలో సెమాగ్లూటైడ్ మందు..!

  2022-01-21  Health Desk
  మధుమేహంతో బాధపడుతున్నవారికి శుభవార్త. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషద కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త ఔషధాన్ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
  నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

  నాప్కిన్‌ ఫ్రీ గ్రామంగా కేరళ కుగ్రామం

  2022-01-14  Health Desk
  కేరళలోని ఓ చిన్న గ్రామంలో రికార్డు బద్దలు కొట్టింది. ఎర్నాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం కుంబలాంగి దేశంలోనే మొట్టమొదటి నాప్కిన్‌ ( మహిళలు నెలసరికి వాడే ప్యాడ్‌) ఫ్రీగా రికార్డు సాధించిందని కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌చెప్పారు.