collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / HISTORY: ఇందిరాగాంధీ కోసం స్కైజాక్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | Ne...

HISTORY: ఇందిరాగాంధీ కోసం స్కైజాక్

2021-12-18  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

indira ghandhi
 

1978లో డిసెంబర్   19న ఇందిరాగాంధీని అరెస్టు చేశారు. ఆమె విడుదల ను కోరుతూ   1978డిసెంబర్21   ఎస్ కె సోధి అనే ప్రయాణికుడు ఓ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. లక్నో నుంచి దిల్లీ వెళ్లుతున్న ఆ విమా నంలో ఆయనతో పాటుగా మరో ప్రయాణికుడు కూడా ఈ ప్రయత్నంలో పాలు పంచుకున్నట్లుగా గుర్తించారు. ఇందిరా గాంధీని జైలు నుంచి బేషరతుగా విడుదల చేయాలనివారు డిమాండ్ చేశారు. వీరిద్దరూ తమను తాము యువజన కాంగ్రెస్ సభ్యులుగా చెప్పుకున్నారు. ఆ సమయంలో విమానంలో126మంది ప్రయాణికులుఆరుమంది విమాన సి బ్బంది ఉన్నారు. యూపీ సీఎం   
రాం నరేశ్ యాదవ్ప్రధాని మురార్జీ దేశాయ్ తమతో చర్చలకు రావాలని హైజాకర్లు డిమాండ్ చేశారు.   ఈ సంఘటన జరగడానికి ముందుగా ఏం జరిగిందంటే....ఇందిరాగాంధీని డిసెంబర్19న నాటి లోక్ సభ జైలుకు పంపింది.   
ఆ రోజంతా ఆమె జైలులోనే గడిపారు. తీహార్ జైల్ లోని వార్డు నెంబర్  17లో ఆమెను నిర్బంధించారు. ఆ రోజున ఆమె ను సోనియాగాంధీరాహుల్ గాంధీ కలుసుకున్నట్లుగా చెబుతారు. వారి ద్దరూ అక్కడ సుమారు గంటసేపు గడిపినట్లు పాతతరం వారి ముచ్చట. లంచ్ బాక్స్ తీసుకొని వారిద్దరూ ఇందిరాగాంధీని చూసేందుకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. ఆ రోజంతా కూడా కాంగ్రెస్ నాయకులుకార్యకర్తలు ఆ జైలు వద్ద హల్ చల్ చేసినట్లు చెబుతారు.గుంపులు గుంపు లుగా వచ్చిన వారు కాసేపు అక్కడ నినాదాలు ప్రశాంతంగా వెనుదిరిగారు. ఇందిరాగాంధీని లోక్ సభ నుంచి బహిష్క రించడంజైలుకు పంపించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనల సందర్భంగా పోలీ సులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు.         

యశ్వంత్ పూర్ లోబెంగళూరులోని గోరిపాల్యా ప్రాంతంలో లో జరిగిన కాల్పుల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళలో కాంగ్రెస్సీపీఎం ఘర్షణల్లో ఒకరు మరణించారు. ఆరోజున సుమారుగా18వేల మందిని పోలీసులు అరెస్టు చేశా రు. దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగింది. మొత్తం మీద ఆగస్టు19ఈ విధంగా ఇందిరాగాంధీ జీవితం లోకాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయింది.   

భారతదేశ చరిత్రలో ఈ రోజు విశేషాలు మరికొన్ని:        

1873 – ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త రాయ్ బహదూర్ సర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి జయంతి

1934 – భారత   12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పుట్టిన రోజు

1947 – భారతీయ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సుశాంత కుమార్ దత్తాగుప్తా జయంతి

1958- టెక్ మహీంద్రా సీఈఓఎండీసి.పి. గుర్నాని పుట్టిన రోజు

1927 – ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఠాకూర్ రోషన్ సింగ్అష్ఫఖుల్లా 

          ఖన్ లను ఉరి తీసిన బ్రిటిష్ ప్రభుత్వం

1976 – టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో   46పరుగులకు   7వికెట్లు తీసిన జాన్ లీవర్

1978 – ఇందిరాగాంధీ అరెస్టు

2008 – ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓమేనేజింగ్ డైరెక్టర్ పదవికి కేవీ 

          కామత్ తరువాత ఎంపికైన చందా కొచ్చర్

1961 – పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి   – గోవా లిబరేషన్ డే2021-12-18  Lifestyle Desk