collapse
...
కళలు & సంస్కృతి
   ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం’

   ‘ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం’

   2022-03-21  Lifestyle Desk
   ప్రపంచ కవితా దినోత్సవం ద్వారా కవిత్వానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యునెస్కో 1999లో ఈ దినోత్సవాన్ని ఆమోదించింది. ప్రపంచ కవితా దినోత్సవం నాడు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
   హోలీ నాడు అక్కడ మగాళ్లను కర్రలతో కొడతారు

   హోలీ నాడు అక్కడ మగాళ్లను కర్రలతో కొడతారు

   2022-03-17  Lifestyle Desk
   హోలీ అంటే అందరికీ సంబరమే. సంతోషమే. మరే పండగకూ లేనంత ఆనందం, ఉత్సాహం హోలీలో ఉన్నాయి. సరదాలు, సంబరాలూ, సంతోషాలను రంగుతో మిక్స్ చేసి సెలెబ్రేట్ చేసుకునేది హోలీ.
   హోలీని ఆనందంగా సహజమైన రంగులతో జరుపుకోండి.. దాని కోసం ఏం చేయాలంటే..

   హోలీని ఆనందంగా సహజమైన రంగులతో జరుపుకోండి.. దాని కోసం ఏం చేయాలంటే..

   2022-03-15  Lifestyle Desk
   హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగిపోతారు. సంతోషాల్లో తేలిపోతారు. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా హోలీని జరుపుకుంటారు.
   భావ కవితకు మేలిమి సోయగం కృష్ణశాస్త్రి

   భావ కవితకు మేలిమి సోయగం కృష్ణశాస్త్రి

   2022-02-24  Lifestyle Desk
   భావుకతకు, భావ కవితకు ఆయన అందమైన చిరునామా. కవిత్వంలో సున్నితత్వాన్ని ఆయన అభివర్ణించినట్టు మరెవరూ అభివ్యక్తం చేయలేదనే చెప్పాలి. భావకవిత్వంలో కృష్ణశాస్త్రి పుంభావ సరస్వతి.
   వివాహాల్లో ఆహారం వృథాపై IASషేర్ చేసిన ఫోటో వైరల్...!!

   వివాహాల్లో ఆహారం వృథాపై IASషేర్ చేసిన ఫోటో వైరల్...!!

   2022-02-22  Lifestyle Desk
   ఈ రోజుల్లో సాధారణంగా పెళ్లిళ్లలో ఆహారం వృథా చేయడం కామన్ అయ్యింది. ఆహారం దాదాపు 40శాతం కంటే ఎక్కువగా వ్యర్థమవుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఇంకోవైపు ప్రపంచ జనాభాలో పది శాతం మంది పస్తులుంటున్నారు.
   తెలుగు భాష నలుగురి నోళ్లలో ఉండాలంటే.....

   తెలుగు భాష నలుగురి నోళ్లలో ఉండాలంటే.....

   2022-02-21  Lifestyle Desk
   నేడు ఫిబ్రవరి 21. ఇవాళ మాతృభాషా దినోత్సవం. తెలుగు వారందరికీ పండుగ రోజు. మనకే కాదు...ప్రపంచంలోని వివిధ భాషల వారందరికీ ఈ రోజే వాళ్ళ వాళ్ల మాతృభాషా దినోత్సవం. 2000 సంవత్సరం నుంచి ఇట్లా ఈ రోజున మాతృభాషా దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం.
   Book Review :ఈ పుస్తకం మొదలు పెడితే ఆపలేరు

   Book Review :ఈ పుస్తకం మొదలు పెడితే ఆపలేరు

   2022-02-14  Lifestyle Desk
   ప్రకాష్ గారిని రెండు మూడు సందర్భాల్లో చూశాను. అంతే. నేను చూసిన ప్రతి సారీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవర్నీ మాట్లాడనియ్యడేమో అని కూడా అనుకున్నాను. ఆయనని వినడమే ఆనందం అయినపుడు ఇంకెవరో ఎందుకు మాట్లాడతారని తరువాత అర్ధం అయింది. ఇక పుస్తకంలోకి వెళదాం. ....
   లవర్స్ డే ఎవరెలా చేసుకుంటారు.. అక్కడ గిఫ్ట్‌గా పంది బొమ్మా.. బాబోయ్!?

   లవర్స్ డే ఎవరెలా చేసుకుంటారు.. అక్కడ గిఫ్ట్‌గా పంది బొమ్మా.. బాబోయ్!?

   2022-02-14  Lifestyle Desk
   ‘వాలంటైన్’ అనే పేరున్న చేసిన కొన్ని పనులు.. ఆయన్ను మరణ శిక్ష దాకా తీసుకొచ్చాయి. అలా ఆయన చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత కొన్ని పోరాటల తర్వాత రోజును.. ఆ వాలంటైన్ పేరిట జరిగే ఈ రోజునే వాలంటైన్స్‌ అని అంటారు.
   మొబైల్ ఫోన్ పైకి యుద్ధరంగాన్ని తీసుకొస్తున్న మొబా

   మొబైల్ ఫోన్ పైకి యుద్ధరంగాన్ని తీసుకొస్తున్న మొబా

   2022-02-09  Lifestyle Desk
   మొబా అనేది హార్డ్ కోర్ గేమర్స్ కు తిరుగులేని గేమింగ్ అనుభూతిని అందించే బాగా ప్రజాదరణ పొందిన ఫార్మాట్ గా ఉంది. కొత్తగా గేమింగ్ లోని వచ్చేవారి విషయానికి వస్తే, MOBA అంటే మల్టీ ప్లేయర్ ఆన్ లైన్ బ్యాటిల్ ఎరేనా. మొబా ఫార్మాట్ అనేది ఆడేవారికి తిరుగులేని అనుభూతిని అందించే, దృష్టిని కేంద్రీకరింపజేసే ఒక పోరాటం.
   స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనంపై ‘మెర్క్’ అలుపెరగని పోరాటం..!

   స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనంపై ‘మెర్క్’ అలుపెరగని పోరాటం..!

   2022-02-07  Lifestyle Desk
   ఓ సమస్య వందల ఏళ్ల నుంచి నేటి వరకూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది కరోనాను మించిన సమస్యగా ప్రస్తుతం బాలికలు, మహిళల పట్ల పెనుశాపంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. అదేమిటంటే.. స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనం (Female Genital Mutilation. FGM).
   Bharat Bhushan: "నా కల తీరేదాక చిరంజీవినే"

   Bharat Bhushan: "నా కల తీరేదాక చిరంజీవినే"

   2022-01-31  Lifestyle Desk
   “ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా నా శరీరం అంటుకోదు. కాలిపోదు. కళా ప్రస్థానంలో నేను చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి. అవి తీరేదాకా నాకు మరణం లేదు. మృతువు పక్కనే పొంచిఉందని నాకు తెలుసు. ఐతే, నా కలలన్నీ కళలతో ముడువడి ఉన్నవి. అవి నావి, నా తెలంగాణావి. అందుకే నన్ను విగతజీవిగా మార్చడానికి దానికి ధైర్యం లేదు. ఇప్పట్లో చేయదు” అని అన్నారు భరత్ భూషణ్...
   తెలంగాణ కెమెరా కన్ను భరత్ భూషణ్

   తెలంగాణ కెమెరా కన్ను భరత్ భూషణ్

   2022-01-31  Lifestyle Desk
   తెలంగాణ గడపల సింగారం, బతుకమ్మ పూల వర్ణ రంజితం తన కెమెరాలో బంధించి తొలిసారిగా వాటి అస్తిత్వాన్ని వెలుగు లోకి తెచ్చిన గుడిమల్ల భరత్ భూషణ్ మరణం తీరని లోటు. తెలంగాణ వీరనారి చాకలి అయిలమ్మను చివరి రోజుల్లో వీరు కలిశారు. ప్రస్తుతం మనం చూస్తున్న అయిలమ్మ ఫోటో భరత్ భూషణ్ సృష్టియే. మెట్ల కిన్నెర కళాకారులు, డక్కలి బాలయ్య, ఇటీవల పద్మశ్రీ వరించిన మొగిలయ్యలను తన చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చారు.