collapse
...
ఫ్యాషన్
   ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

   ప్రమోషన్ ఫ్యాషన్‌‌తో అదరగొడుతున్న అందాల భామ

   2022-06-03  Lifestyle Desk
   2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ చారిత్రక నేపథ్యంతో వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో అధికారికంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇక గత కొన్ని వారాలుగా హీరో అక్షయ్‌ కుమార్, హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ చిత్రం ప్రమోషన్స్ పనిలో పడి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ , ఫ్యాషన్ ఫోటో షూట్స్‌ చేస్తూ బిజీ బిజీగా గడిపారు.
   ఈ బుట్ట బొమ్మ.. ఓ బంగారు బొమ్మ

   ఈ బుట్ట బొమ్మ.. ఓ బంగారు బొమ్మ

   2022-06-03  Lifestyle Desk
   చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో  ఓ స్టైలిష్ట దివాగా స్థిరపడింది బుట్టబొమ్మ పూజా హెగ్దె. బెస్పోక్ ఎత్నిక్ వేర్ , సమ్మర్ అవుట్‌ఫిట్స్‌, రెడ్‌ కార్పెట్ రెడీ గౌన్స్ఇలా అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ఈ స్టార్ వార్డ్‌రోబ్‌లో కొలువుదీరాయి. ఏదేమైనప్పటికీ పూజ ఎత్నిక్ లుక్స్ ఆమె అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి.
   కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య

   కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య

   2022-06-02  Lifestyle Desk
   బాలీవుడ్ ముద్దుగుమ్మ లైగర్ భామ అనన్య పాండే అద్భుతమైన ఫ్యాషన్ లైకర్. తన ఫ్యాషన్ ఫోటో షూట్స్‌లోని స్నిప్పెట్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేస్తూ అదిరిపోయే స్టైలిష్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తుంది ఈ చిన్నది. తాజాగా మిడ్ వీక్‌లో మైండ్ బ్లాక్ అయ్యే అవుట్‌ఫిట్‌ను ధరించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది .
   చీరకట్టుతో కళావతి కనికట్టు

   చీరకట్టుతో కళావతి కనికట్టు

   2022-06-02  Lifestyle Desk
   అంతులేని అందం ఆమె సొంతం. ఆ అందానికి ఫ్యాషన్ దుస్తులను జోడించి మరింత వన్నె తీసుకువస్తుంది ఈ సౌత్ బ్యూటీ కీర్తి సురేష్. అందులోనూ ఎత్నిక్ లుక్స్‌తో ఈ సుందరి అందరిని పిచ్చెక్కిస్తుంది. అందమైన చీరకట్టుతో అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది. ఈ నటి వేసవి సీజన్‌లో కూల్ లుక్స్‌తో అట్రాక్ట్ చేస్తోంది.
   అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు

   అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు

   2022-05-31  Lifestyle Desk
   సాంప్రదాయ ఫ్యాషన్ దుస్తుల ఎంపికల విషయంలో బాలీవుడ్ నటి , మోడల్ హుమా ఖురేషీని చాలా మంది ఫ్యాషన్ ప్రియులు ఫాలో అవుతుంటారు. మ్యాక్సీ డ్రెస్సులు, రెడ్ కార్పెట్ గౌన్స్, ప్యాంట్ సూట్స్ ఇలా ఏ అవుట్‌పిట్స్‌ ధరించినినా అవి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
   పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

   పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

   2022-05-31  Lifestyle Desk
   ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ బాలీవుడ్‌లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో తెరంగేట్రం చేయబోతోంది. అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో హీరో అక్షయ్‌కుమార్ తన సహ నటి మానుషీ చిల్లర్‌తో సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
   కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్

   కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్

   2022-05-31  Lifestyle Desk
   బాలీవుడ్ బ్యూటీ పొడవుకాళ్ల సుందరి కృతి సనన్ వైవిధ్యమైన వార్డ్ రోబ్ ఎంపికలను ఫ్యాషన్ స్టైల్స్‌ను ఆమె అభిరుచిని మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము. సొగసైన చీరలైనా, అదిరిపోయే ప్యాంట్‌సూట్స్ అయినా మినీ డ్రెస్సుల్లో అయినా ఈ సుందరి అద్భుతమంగా కనిపిస్తూ అందరి మెప్పును పొందుతుంది.
   పొట్టి గౌనులో మెరిసిపోతున్న పొడవుకాళ్ల సుందరి

   పొట్టి గౌనులో మెరిసిపోతున్న పొడవుకాళ్ల సుందరి

   2022-05-31  Lifestyle Desk
   మెరుపుల అవుట్‌ఫిట్స్ అంటే బాలీవుడ్ మగువలకు మహా ఇష్టం. కారణం దొరకాలే కానీ తమ వార్డ్‌రోడ్‌లో కొలువుదీరిని అందమైన మెరుపుల గౌన్లను ధరించి తమ గ్లామరస్ లుక్స్‌తో తళుక్కుమని ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. డిన్నర్, డేట్‌ నైట్స్, పార్టీస్, ఫ్యాషన్ షోలతో పాటు వెడ్డింగ్స్‌లోనూ అద్భుతమైన మెరిసేటి అవుట్‌ఫిట్స్‌ను ధరించి బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు.
   లేత గోధుమ రంగు చీరలో రకుల్ లేలేత అందాలు

   లేత గోధుమ రంగు చీరలో రకుల్ లేలేత అందాలు

   2022-05-31  Lifestyle Desk
   రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యాషన్ గేమ్‌ను ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంటుంది. మూవీ ప్రమోషన్స్ అయినా, బాలీవుడ్ పార్టీలైనా, హాలిడేస్ అయినా, క్యాజువల్ అయినా, తన అవుట్‌ఫిట్స్‌తో అందరి దృష్టిని తనవైపు ఏ విధంగా తిప్పుకోవాలో ఈ నటికి బాగా తెలుసు.
   తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు

   తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు

   2022-05-30  Lifestyle Desk
   ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ వెస్టివల్ విజయవంతంగా ముగిసింది. బాలీవుడ్ , హాలీవుడ్ సెలబ్రిటీల సందడితో ఈ ఏడు రెడ్ కార్పెట్‌కు మరింత వన్నె వచ్చి చేరింది. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు కేన్స్‌ రెడ్ కార్పెట్ పైన తమ అందాలను ఒలకబోశారు. ఫ్రెంచ్ రివేరా నగర వీధులకు రంగులను అద్దారు.
   సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి

   సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి

   2022-05-30  Lifestyle Desk
   సాహో సుందరి శ్రద్ధ కపూర్ తన సొగసులతో అందరినీ మైమరపింపచేస్తోంది. లేత గులాబీ రంగు దుస్తులు ధరించి తన లేలేత అందాల విందు పంచుతోంది. తాజాగా ఈ సుందరి చేసిన ఓ ఫోటోషూట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
   తారా మత్స్యకన్య అందాలు..మైమరచిపోతున్న కుర్రాళ్లు

   తారా మత్స్యకన్య అందాలు..మైమరచిపోతున్న కుర్రాళ్లు

   2022-05-29  Lifestyle Desk
   తారా సుతారియా ఫ్యాషన్ ఎంపికలు మనల్ని ఎప్పుడూ నిరూత్సాహ పరచలేదు. ఆమె ప్రతి రోజుకు ప్రాధాన్యతను ఇస్తూ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంటుంది. ఆమె వార్డ్‌రోబ్ కలెక్షన్స్ ఒక్కసారి చూస్తే ఆమె ఓ ఫ్యాషన్‌వాధి అని అర్థం చేసుకోవచ్చు.