collapse
...
ఫుడ్ & బేవరేజ్
   హెల్దీ, టేస్టీ రెసిపీల కోసం చూస్తున్నారా.. కీటో ఎగ్ బేక్‌ను ట్రై చేయండి..!

   హెల్దీ, టేస్టీ రెసిపీల కోసం చూస్తున్నారా.. కీటో ఎగ్ బేక్‌ను ట్రై చేయండి..!

   2022-05-08  Health Desk
   కీటో ఎగ్ బేక్.. రెసిపీ గురించి మీకు తెలుసా? అల్పాహారం అనేది చేయడానికి సులభంగా, రుచిగా ఉండాలి! ఈ కీటో ఎగ్ బేక్ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే ఒక రెసిపీ. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆనందంగా ఆరగించేందుకు ది బెస్ట్ ఫుడ్.
   లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

   లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

   2022-05-04  Lifestyle Desk
   డయాబెటిక్ పేషెంట్స్ విషయానికి వస్తే.. వీరు అన్ని రకాల ఫుడ్స్‌ను తినడానికి సాధ్యపడదు. వారిని కూడా చికెన్ డిజప్పాయింట్ అవనీయదు. వారి కోసం కూడా పసందైన రుచితో కమ్మగా తయారై కూర్చొంటుంది. అదే లెమన్ చికెన్.
   మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా.. ఈ ఛాలెంజ్ గురించి మీకు తెలుసా?

   మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా.. ఈ ఛాలెంజ్ గురించి మీకు తెలుసా?

   2022-05-03  Lifestyle Desk
   కొవిడ్ మహమ్మారి మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అంతకు ముందు లేనంతగా ఆరోగ్యంపై అవగాహన, ఆహారపుటలవాట్లలో మార్పులు ఇలా ఒకటేమిటి.. ఎన్నో మార్పులు. మరీ చెప్పాల్సి వస్తే మనిషి జీవితం కొవిడ్‌కి ముందు.. కొవిడ్‌కి తర్వాత అన్నట్టుగా తయారైంది. కొవిడ్ అనంతర కాలంలో, భారతదేశంలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా సాత్విక ఆహారానికి ప్రాధాన్యం పెరిగింది. అదే ఓ ఛాలెంజ్ కు దారి తీసింది....
   Processed Food: ప్రాసెస్డ్ ఫుడ్ తో లాభమా? నష్టమా?

   Processed Food: ప్రాసెస్డ్ ఫుడ్ తో లాభమా? నష్టమా?

   2022-04-07  Health Desk
   ఒకప్పుడు మనిషి ఆకులు, అలములు తిని జీవించేవారు. నిప్పును కనుగొన్న తర్వాత కాల్చి తినడం ప్రారంభించారు. రాను రాను.. ఫుడ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి.
   Haleem: హైదరాబాద్ లో అదిరిపోయే హలీం దొరికే టాప్-10 ప్లేసెస్ ఇవే..

   Haleem: హైదరాబాద్ లో అదిరిపోయే హలీం దొరికే టాప్-10 ప్లేసెస్ ఇవే..

   2022-04-07  News Desk
   రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరంలోని ఏ వీధికి వెళ్లినా.. హలీం ఘుమఘుమలే. అద్భుతమైన ఆ వాసనకే ఫిదా అవుతారు జనాలు. నెల రోజుల పాటు ముస్లీంలే కాదు.. సాధారణ జనాలు కూడా హలీంకు సలాం కొడతారు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత ఫేమసో..
   పాల ప్యాకెట్‌పై అంత ఆసక్తేంటి? ఎందుకంత వైరల్ అయ్యింది?

   పాల ప్యాకెట్‌పై అంత ఆసక్తేంటి? ఎందుకంత వైరల్ అయ్యింది?

   2022-03-15  News Desk
   పాలు లేకుండా మన లైఫ్‌ని అస్సలు ఊహించుకోలేం. చిన్న పిల్లలే కాదు ,  పెద్ద వాళ్లు కూడా పాలు తాగడం చాలా ముఖ్యం. పాల వలన ఎన్నో లాభాలున్నాయి. నిద్రకి ముందు ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం మనలో చాలా మందికి అలవాటు. అయితే ఈ రోజుల్లో పాల ప్యాకెట్ వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పల్లెటూళ్లలో సైతం ప్యాకెట్ పాలనే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
   పడుకునే ముందు ఈ టీ తాగితే...ఎన్ని ప్రయోజనాలో.!!

   పడుకునే ముందు ఈ టీ తాగితే...ఎన్ని ప్రయోజనాలో.!!

   2022-03-07  Lifestyle Desk
   కొంతమంది ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగ్గా పట్టదు. పెద్దవారితో పోల్చితే...చిన్న పిల్లలకు తొందరగానే నిద్రపట్టేస్తుంది. కానీ పెద్దవారిలో 10శాతం నుంచి 30 శాతం వరకు చాలామంది నిద్రపోవడానికి ఎంతోకష్టపడుతుంటారు. కొంతమందికి గంటలు గడిచినా...కళ్లు మూతపడవు. ఒత్తిడి, డిప్రెషన్, అజిర్తి ఇవన్నీ కూడా కారణం కావచ్చు. ఇలాంటి వాళ్లు రోజూ నిద్రించే ముందు నిమ్మ, అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
   Life Style: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.....

   Life Style: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.....

   2022-02-28  Lifestyle Desk
   మనం రోజును ప్రారంభించే విధానాన్ని బట్టే ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్, వర్క్ ఔట్స్...ఇవన్నీ కూడా మనరోజును ప్రభావితం చేస్తాయని తెలుసు. అయితే మన ఆరోగ్యం మన వంటగదిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలి.
   మీ Breakfastలో ఈ ప్రోటీన్స్ ఉన్నాయా..!

   మీ Breakfastలో ఈ ప్రోటీన్స్ ఉన్నాయా..!

   2022-02-10  Lifestyle Desk
   ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్‌లో ఎప్పుడు ఏం తినాలో..? ఏది టిఫిన్‌గా తీసుకోవాలి..? ఆ టిఫిన్‌లో ఏమేం ఉండాలి..? ఒక వేళ ఫలానా ఫుడ్ తీసుకుంటే అది దేనికి దోహదపడుతుంది..? అసలు అలాంటి ఫుడ్ తీసుకోవచ్చా..? లేదా..? అనేది చాలా మందికి తెలియదు. మార్నింగ్‌ టైమ్‌లో టిఫిన్ అంటే ఏదో ఒకటి తినేస్తున్నాం అంతే..
   ఉపవాసం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే షాకవుతారు!

   ఉపవాసం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే షాకవుతారు!

   2022-02-09  Lifestyle Desk
   ఉపవాసం అంటే ఒకరకంగా చెప్పాలంటే శరీరానికి తగిన విశ్రాంతినివ్వడమే. ఇది శరీరంలో జీవక్రియను పునరుద్ధరించడానికి అత్యుత్తమమైన మార్గం. ఉపవాసం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా బరువును తగ్గించుకోవచ్చు..
   Blue Tribe: ఈ మాంసం మొక్కల నుంచి వస్తుందా ?

   Blue Tribe: ఈ మాంసం మొక్కల నుంచి వస్తుందా ?

   2022-02-08  Business Desk
   మొక్కల ఆధారిత మాంసాహార బ్రాండ్ బ్లూ ట్రైబ్‌ బ్రాండ్ లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారిన సెలబ్రిటీ పవర్ కపుల్ విరాట్-అనుష్క
   Good Health: చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఆహార పదార్ధాలివే..

   Good Health: చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఆహార పదార్ధాలివే..

   2022-02-08  Lifestyle Desk
   కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి. మీరు ఏదైనా ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఏ యూట్యూబో చూసి ఫాలో అయిపోదామనుకుంటే దెబ్బ తినడం తప్పనిసరి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి శాస్త్రీయ అధ్యయనాలలో కొన్ని సహజ ఉత్పత్తులు సూచించబడ్డాయి.