collapse
...
పర్యాటకం
   Tourism: ఇండియన్స్ కు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా ఎంట్రీనిచ్చే దేశాలివిగో

   Tourism: ఇండియన్స్ కు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా ఎంట్రీనిచ్చే దేశాలివిగో

   2022-05-07  Lifestyle Desk
   వీసాల ఝంఝాటం ఏమీ లేకుండా, అనుకున్న‌దే త‌డ‌వుగా విదేశాల‌కు వెళ్లే చాన్స్ ఉంటే ఎంత బాగుంటుంద‌ని అనుకుంటున్నారా.. ? అయితే ఈ సమాచారం మీ కోసమే...
   హాట్ సమ్మర్‌లో కూల్‌గా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న శ్రియ

   హాట్ సమ్మర్‌లో కూల్‌గా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న శ్రియ

   2022-05-06  Lifestyle Desk
   వవేసవి కాలం వచ్చిందంటే చాలు సినీ సెలబ్రిటీలంతా బీచ్‌డేలతో ఎంజాయ్ చేస్తుంటారు. వేసవి వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశవిదేశాల్లోని ఫేమస్ బీచ్ ప్లేసెస్‌కు వెళ్లి ఫ్యామిలీతో ఫన్‌టైమ్‌ స్పెండ్ చేస్తారు. సౌత్ బ్యూటీ శ్రియా శరణ్‌ కూడా తన భర్త, పాపతో కలిసి సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేస్తోంది.
   సెలవులను ఎంజాయ్ చేయాలా? అయితే మీకు ఇది ది బెస్ట్ ప్లేస్..

   సెలవులను ఎంజాయ్ చేయాలా? అయితే మీకు ఇది ది బెస్ట్ ప్లేస్..

   2022-04-22  Lifestyle Desk
   అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ రోజుల్లో పెళ్లి డేట్ అనుకుని అనుకోకముందే కొత్త జంటలు హనీమూన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాయి. రొమాంటిక్ గేట్‌వేకి కేరాఫ్ అడ్రస్ ఏంటా? అని సెర్చ్ చేస్తూ ఉంటారు. వారే కాదు.. కాస్త సెలవులను ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకున్న వారు సైతం మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
   ఈ సరస్సులకు ఉషస్సులు ఎప్పుడో..

   ఈ సరస్సులకు ఉషస్సులు ఎప్పుడో..

   2022-03-15  Lifestyle Desk
   మనకు ప్రకృతి అందించిన వరాలలో అందమైన సరస్సులు ఒక భాగం.. చూసేవారికి హృదయానందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజలకు నీటి వనరులుగా ఉపయోగపడతాయి. ప్రభుత్వానికి ఆర్థిక శక్తిని అందిస్తాయి.. కానీ అలాంటి సరస్సులను నిర్లక్ష్యం చేసినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతాయి.. దేశంలోని మహానగరాలలో ఒకటైన బెంగళూరు నగరం  అందమైన సరస్సులకు పెట్టింది పేరు.
   Sri Lanka : వందల సంఖ్యలో ఏనుగులను ఒకేసారి చూడాలంటే....

   Sri Lanka : వందల సంఖ్యలో ఏనుగులను ఒకేసారి చూడాలంటే....

   2022-03-08  Lifestyle Desk
   శ్రీలంకలో అడుగడుగున అత్యద్భుతమైన ప్రకృతి అందాలు, అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రాలు కనిపిస్తూనే ఉంటాయి. వన్య ప్రాణులపై ఆసక్తి ఉన్న  వారు పిన్నవాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ సందర్శించవచ్చు. కాస్త ఆధ్యాత్మిక భావాలున్న వారు పోలోన్నరువా ఆలయాలు చూసి మురిసిపోవచ్చు. ఎక్కడికెళ్లినా అక్కడి అందాలు ఆనందంలో ముంచెత్తివేస్తాయి.
   Golden Visa: విదేశాల్లో స్థిరపడేందుకు రాచబాట ఇదే

   Golden Visa: విదేశాల్లో స్థిరపడేందుకు రాచబాట ఇదే

   2022-01-21  Lifestyle Desk
   పర్యాటక రంగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక వేళ మీరు ఓ దేశంపై మోజు పడి ఆ దేశంలో స్థిర నివాసం ఏర్పర్చుకోవాలంటే ప్రస్తుతం చాలా సులభతరం అయ్యింది. పలు దేశాలు గోల్డెన్‌ వీసా పేరుతో రెసిడెన్సీ.. వీసా ఇస్తున్నాయి.
   Tourism: పక్షం రోజుల్లోనే పరిస్థితి తలకిందులు

   Tourism: పక్షం రోజుల్లోనే పరిస్థితి తలకిందులు

   2022-01-09  Lifestyle Desk
   పక్షం రోజుల కిందటి దాకా...ఒమిక్రాన్ కు తలవంచబోమన్నపర్యాటకులు ఇప్పుడు....తమ పర్యటనలను రద్దు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. ట్రావెల్ బీమా లేకున్నా సరే....బతికుంటే బలుసాకు తినవచ్చు అనుకుంటూ ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోతున్నారు....
   ముంబైలోని ఈ కోటలను మీరెప్పుడైనా చూశారా?

   ముంబైలోని ఈ కోటలను మీరెప్పుడైనా చూశారా?

   2021-12-28  Lifestyle Desk
   ముంబై నగరం విభిన్న సంస్కృతిని, గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోని కొన్ని కోటలు శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పటికీ ..అవి ఇప్పటికీ అద్భుతమైన కళా వైభవాలుగా కీర్తింపబడుతున్నాయి.
   దుర్గాపూజకు పట్టం కట్టిన యునెస్కో

   దుర్గాపూజకు పట్టం కట్టిన యునెస్కో

   2021-12-17  Lifestyle Desk
   కోల్ కతా దుర్గా పూజకు ‘ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ గుర్తింపు
   ఈ విలేజ్‌కు వెళ్లకపోతే...మీ హాలిడే వేస్ట్

   ఈ విలేజ్‌కు వెళ్లకపోతే...మీ హాలిడే వేస్ట్

   2021-12-09  Lifestyle Desk
   ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు, హిందూ దేవాలయాలు:
   పల్లె సీమల అందాలకు నెలవు - ఎల్లా

   పల్లె సీమల అందాలకు నెలవు - ఎల్లా

   2021-12-05  Lifestyle Desk
   శ్రీలంకలో అద్భుత టూరిజం స్పాట్సహజ సుందరమైన దృశ్యాలకు కేంద్రం ఎల్లా
   పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నశ్రీలంక

   పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నశ్రీలంక

   2021-12-05  Lifestyle Desk
   భారత దేశానికి దక్షిణ దిక్కున సముద్రంలో ఏర్పడిన శ్రీలంక దీవి ఎన్నో విధాలుగా భారతీయ సంత్కృతిలో అంతర్భాగంగా శతాబ్దాల చరిత్ర సంపాదించుకున్న దేశం. చరిత్ర అనడం కన్నా మన జీవనంలోనే మేకమైన దేశం అనడం ఉత్తమం. భారతీయులకు ఆరాధ్య దైవమైన శ్రీ రాముని కథలో శ్రీలంక అత్యంత కీలకమైన ఘట్టాలకు కేంద్రం