collapse
...
లైఫ్ స్టైల్
  స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా ఎందుకు మారుతున్నారంటే....

  స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా ఎందుకు మారుతున్నారంటే....

  2022-04-10  News Desk
  ప్రస్తుత సమాజంలో జనం స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలు కావడానికి కారణాలు ఏంటి? స్మార్ట్ ఫోన్ లో ప్రజలను ఆకర్షించేది ఏమిటి? వాటి అద్భుతమైన డిజైనా? లేక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే తమ చేతిలో ఉంటుందన్న ఆలోచనా? వారెందుకు స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు.....
  భాగ్యనగరంలో మరో బ్రాండ్ స్టోర్

  భాగ్యనగరంలో మరో బ్రాండ్ స్టోర్

  2022-04-09  News Desk
  మారుతున్న కాలానుగుణంగా మహిళల వస్త్రధారణలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్‌లో ఏ కొత్త ట్రెండ్ అందుబాటులోకి వచ్చినా ఎంతో ఈజీగా వాటిని అలవాటు చేసుకుంటున్నారు. ప్రతి రోజు సరికొత్త స్టైల్‌లో కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని మగువలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు అనే చెప్పాలి.
  Fashion: అనార్కలీ సూట్‌లో అలనాటి అందాల భామ

  Fashion: అనార్కలీ సూట్‌లో అలనాటి అందాల భామ

  2022-04-09  Entertainment Desk
  అలనాటి అందాల తార కరీష్మా కపూర్‌ అనార్కలీ లుక్‌లో అదరగొడుతోంది. జైపూర్‌లో ఓ ఈవెంట్‌ నిమిత్తం ఆమె ధరించిన ఐవొరీ ఛందేరీ సిల్క్ అనార్కలీ సెట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మండు వేసవిలో తెల్లటి అనార్కలీ సూట్ ధరించి ఎంతో కూల్‌ గా కనిపించింది కరీష్మా కపూర్‌. ఈ ట్రెడిషనల్ లుక్‌లో సమ్మర్ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌ ఇస్తోంది.
  Fashion: కిక్కిస్తున్న కేజీఎఫ్‌2 నటి లుక్స్‌

  Fashion: కిక్కిస్తున్న కేజీఎఫ్‌2 నటి లుక్స్‌

  2022-04-09  Entertainment Desk
  బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌లే కాదు అలనాటి అందాల తారలు తమ ఫ్యాషన్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా ఈ అందాల భామలు తమ వయ్యారాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్‌లను చూస్తూ అందరినీ అలరిస్తున్నారు.
  మండుటెండలోనూ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా

  మండుటెండలోనూ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా

  2022-04-08  Entertainment Desk
  వేసవి వచ్చిందంటే చాలు సినీ సెలబ్రిటీలు సరదాగా చల్లటి ప్రదేశాలకు చెక్కేసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రముఖ రిసార్ట్స్, బీచ్‌లకు వెళ్లి అక్కడ మండు వేసవిలోనూ మజా చేస్తుంటారు . అదే విధంగా బాలీవుడ్ దివా ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్‌లో మకాం వేసింది. తాజాగా మండుటెండలో పూల్‌ వద్ద కలర్‌ఫుల్ సల్వార్ కమీజ్ వేసుకుని ఫోటో షూట్ చేసి సందడి చేసింది ఈ చిన్నది.
  Processed Food: ప్రాసెస్డ్ ఫుడ్ తో లాభమా? నష్టమా?

  Processed Food: ప్రాసెస్డ్ ఫుడ్ తో లాభమా? నష్టమా?

  2022-04-07  Health Desk
  ఒకప్పుడు మనిషి ఆకులు, అలములు తిని జీవించేవారు. నిప్పును కనుగొన్న తర్వాత కాల్చి తినడం ప్రారంభించారు. రాను రాను.. ఫుడ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి.
  బ్లాక్ ఫ్రాక్‌లో బ్యూటీ క్వీన్‌ హాట్ లుక్స్‌

  బ్లాక్ ఫ్రాక్‌లో బ్యూటీ క్వీన్‌ హాట్ లుక్స్‌

  2022-04-07  Lifestyle Desk
  మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి నటిగా పలు సినిమాల్లో నలటిస్తున్న ప్రపంచ బ్యూటీ తన హాట్‌ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ సుందరి బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చి అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది
  Haleem: హైదరాబాద్ లో అదిరిపోయే హలీం దొరికే టాప్-10 ప్లేసెస్ ఇవే..

  Haleem: హైదరాబాద్ లో అదిరిపోయే హలీం దొరికే టాప్-10 ప్లేసెస్ ఇవే..

  2022-04-07  News Desk
  రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరంలోని ఏ వీధికి వెళ్లినా.. హలీం ఘుమఘుమలే. అద్భుతమైన ఆ వాసనకే ఫిదా అవుతారు జనాలు. నెల రోజుల పాటు ముస్లీంలే కాదు.. సాధారణ జనాలు కూడా హలీంకు సలాం కొడతారు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత ఫేమసో..
  తల్లికాబోతున్నా తరగని అందాలు

  తల్లికాబోతున్నా తరగని అందాలు

  2022-04-06  Lifestyle Desk
  కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తల్లికాబోతున్న ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో రోజుకో కొత్తరం లుక్‌తో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. తన జునియల్ కోసం ఎదురుచూస్తున్న కాజల్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది.
  Fashion : ఆకుపచ్చని డ్రెస్‌లో బుట్టబొమ్మ సొగసులు

  Fashion : ఆకుపచ్చని డ్రెస్‌లో బుట్టబొమ్మ సొగసులు

  2022-04-05  Lifestyle Desk
  పూజా హెగ్దే హాట్ సమ్మర్ లో కూల్ ఫ్యాషన్ లుక్స్‌తో అదరగొడుతోంది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచుతోంది. వేసవి అనుభూతిని కలిగించే విధంగా కచ్చి కారీ ఫిగర్ హగ్గింగ్ డ్రెస్‌ ధరించి సమ్మర్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. ప్రస్తుతం గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ టైట్ ఫిట్ అవుట్ ఫిట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
  ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లో దేవకన్యలా సోనమ్ కపూర్

  ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లో దేవకన్యలా సోనమ్ కపూర్

  2022-04-04  Lifestyle Desk
  తల్లికాబోతున్న బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించే విధంగా తెల్లటి చీరను భారీ నగరలను ధరించి దేవకన్యలా మెరిసిపోయింది.
  లక్ష రూపాయల లెహంగా సెట్‌లో లక్షణంగా ఆలయ

  లక్ష రూపాయల లెహంగా సెట్‌లో లక్షణంగా ఆలయ

  2022-04-04  Lifestyle Desk
  వందేళ్ల జీవితంలో ఒకే ఒక్కసారి అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక పెళ్లి. పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇక వధూవరులు ఈ సంబరాన్ని జీవితకాలం గుర్తుంచుకునేందుకు తమ వివాహాన్ని ఎంతో స్పెషల్ గా జరుపుకుంటున్నారు.