collapse
...
లైఫ్ స్టైల్
  బ్లాక్ అవుట్‌ ఫిట్స్‌తో అదరగొడుతున్న హాట్ భామలు

  బ్లాక్ అవుట్‌ ఫిట్స్‌తో అదరగొడుతున్న హాట్ భామలు

  2022-05-28  Lifestyle Desk
  క్లాసిక్ బ్లాక్ అవుట్ ఫిట్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి విడిపోవని మరోసారి మన బాలీవుడ్ తారలు నిరూపించారు. రెడ్ కార్పెట్ ఈవెంట్స్ అయినా, సెలబ్రిటీల పార్టీలైనా, బాలీవుడ్ భామలు బ్లాక్ అవుట్‌ఫిట్స్ ధరించి స్టైలిష్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. నిజానికి అన్ని అకేషన్‌లకు బ్లాక్ అవుట్‌ఫిట్స్ అనేవి ఇప్పుడు అందరి ఆల్ టైం ఫేవరేట్ అయిపోయాయి.
  ధగధగా మెరిసిపోతున్న లైగర్ భామ అందాలు

  ధగధగా మెరిసిపోతున్న లైగర్ భామ అందాలు

  2022-05-27  Lifestyle Desk
  స్టార్ కిడ్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ...అతి కొద్ద కాలంలోనే తనకంటూ క్రేజ్‌ను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు సమానంగా తన ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అలరిస్తుంది ఈ బ్యూటీ.
  సీక్విన్డ్ డ్రెస్‌లో పార్టీ క్వీన్‌

  సీక్విన్డ్ డ్రెస్‌లో పార్టీ క్వీన్‌

  2022-05-27  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ సీక్విన్డ్ డ్రెస్‌లో పార్టీ క్వీన్‌లా మెరిసిపోతోంది. ఆఫ్ షోల్డర్ కార్సెట్ స్టైల్ వివరాలతో వచ్చిన నలుపు రంగు సీక్విన్డ్ డ్రెస్‌ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి హాట్ లుక్స్ చూసి కుర్రాళ్లు...
  ఎర్నాకులం జిల్లాకు క్యూ కట్టారు..ఎందుకో తెలుసా?

  ఎర్నాకులం జిల్లాకు క్యూ కట్టారు..ఎందుకో తెలుసా?

  2022-05-27  Lifestyle Desk
  కోవిడ్-19 మహమ్మారి కాలంలో మందగించిన స్థానిక టూరిజం 2022 తొలి త్రైమాసికంలో కొత్త పుంతలు తొక్కింది. 2022 తొలి త్రైమాసికంలో దాదాపు 40 లక్షలమంది స్థానిక పర్యాటకులు కేరళను సందర్శించారు.
  కైపెక్కిస్తున్న కత్రినా కైఫ్ స్టైలిష్ లుక్స్

  కైపెక్కిస్తున్న కత్రినా కైఫ్ స్టైలిష్ లుక్స్

  2022-05-27  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఆమె వైవిధ్యమైన దుస్తుల ఎంపిక ఫ్యాషన్ రంగంలో సరికొత్త ట్రెండ్స్‌ను సెట్‌ చేస్తూ ఉంటాయి. రెడ్ కార్పెట్‌పైన గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇవ్వాలన్నా...ఏయిర్‌పోర్ట్ స్టైల్ లో అదరగొట్టాలన్నా...బీచ్ వేయిర్‌తో మతలుపోగొట్టాలన్నా ప్రతి అకేషన్ కు ఓ అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను ఎంపిక చేసుకుంటుంది ఈ బ్యూటీ.
  మురారి భామ... ఫ్యాషన్ స్టైల్స్ ఫాలో అవుదామా

  మురారి భామ... ఫ్యాషన్ స్టైల్స్ ఫాలో అవుదామా

  2022-05-26  Lifestyle Desk
  మురారి సినిమాతో మహేష్ బాబుతో జోడీ కట్టి , చిరంజీవితో స్టెప్పులేసి, బాలయ్య పక్కన నటించి , తెలుగు ప్రజల మనసులను కొల్లగొట్టింది బాలీవుడ్ భామ సోనాలి . ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సోనాలి ప్రస్తుతం బుల్లితెరమీద ఓ టాలెంట్ షోకు జడ్జ్‌ ఉంటోంది.
  బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ పార్టీలో సెలబ్రిటీల తళుకులు

  బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ పార్టీలో సెలబ్రిటీల తళుకులు

  2022-05-26  Lifestyle Desk
  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ తన 50 వ పుట్టిన రోజు వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ముంబైలోని యష్‌ రాజ్ స్టూడియోస్‌లో బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టే ఇచ్చారు కరణ్. ఆలియా భట్, దీపికా పదుకొణె మినహా ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో హీరోయిన్లు, స్టార్ కపుల్స్ ప్రతీ ఒక్కరు హాజరై పార్టీని కలర్‌ఫుల్ గా మార్చారు.
  రణ్‌వీర్‌కే కాదు ఫ్యాషన్‌కీ క్వీనే

  రణ్‌వీర్‌కే కాదు ఫ్యాషన్‌కీ క్వీనే

  2022-05-26  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఫ్యాషన్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు జ్యూరీగా ఉన్న ఈ నటి రెడ్ కార్పెట్‌పై బ్యాక్‌ టు బ్యాక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. ఇప్పటి వరకు అద్భుతమైన అవుట్‌ఫిట్స్ తో అదరగొట్టిన దీపికా తాజాగా అల్టిమేట్ ఫ్యాషన్‌ షూట్ ఫోటోలతో తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
  గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఏది అత్యుత్తమం?

  గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఏది అత్యుత్తమం?

  2022-05-26  News Desk
  పొద్దుటే లేవగానే.. వేడి వేడి టీ లేదంటే నురగలు కక్కే కాఫీ గొంతును తడపంతే చాలా మందికి రోజు గడవదు. ఇది ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న వ్యవహారం. ఏ అలవాటు మారినా.. ఈ అలవాటులో మాత్రం మార్పుండదండోయ్.. కానీ ఇటీవలి కాలంలో ఈ అలవాటుకైతే మార్పు చేయడం లేదు కానీ టీలో మాత్రం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
  కూర్గీ స్టైల్ చీరకట్టుతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్న రష్మిక

  కూర్గీ స్టైల్ చీరకట్టుతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్న రష్మిక

  2022-05-25  Lifestyle Desk
  సాంప్రదాయ చీరకట్టుతో ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది సినిమా శ్రీవల్లి, అదేనండి సౌత్ బ్యూటీ రష్మి మందన్న. ట్రెడిషనల్ చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చి ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ చిన్నది. తాజాగా తన ఇంట్లో జరిగిన ఓ వేడుకకోసం చిన్నది ఎప్పెడు కనిపించని విధంగా చీర కట్టుతో ఫిదా చేసేసింది.
  ఫ్రాన్స్‌ వీధులకు కొత్త రంగులు అద్దుతున్న దీపికా

  ఫ్రాన్స్‌ వీధులకు కొత్త రంగులు అద్దుతున్న దీపికా

  2022-05-25  Lifestyle Desk
  దీపికా పదుకొణె ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాషన్ ట్రెండ్ ఉంటుంది . అందుకే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏ రోజు కారోజు అద్భుతమైన లుక్స్‌తో అదిరిపోయే అవుట్‌ఫిట్స్ తో హడావిడి చేసేస్తోంది.తాజాగా ఈ చిన్నది కార్సెట్‌ స్టైల్‌లో వచ్చిన ఆఫ్ షోల్డర్ డీటైల్స్ తో వచ్చిన నారింజ రంగు గౌనును ధరించి పారిస్ వీధులకు రంగులను అద్దింది.
  అందాల భామ సోయగాలు చూడతరమా

  అందాల భామ సోయగాలు చూడతరమా

  2022-05-25  Lifestyle Desk
  ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ అందాలు సందడి చేస్తున్నాయి. ఫ్రెంచ్ రివేరాలో అద్భుతమైన అవు‌ట్‌ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. సీ త్రూ స్లిప్ తో జత చేసిన లైట్ బ్లూ థై హై స్లిట్ డ్రెస్‌ ధరించి మ్యాజికల్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.