collapse
...
లైఫ్ స్టైల్
  బుల్లితెర బ్యూటీ పవర్ సూట్‌తో కేన్స్‌లో హడావిడి

  బుల్లితెర బ్యూటీ పవర్ సూట్‌తో కేన్స్‌లో హడావిడి

  2022-05-24  Lifestyle Desk
  టీవీ నటి హెల్లీ షాహ్ మిగతా భారతీయ సెలబ్రిటీలు పూజా హెగ్దే, తమన్నా భాటియా, వంటి తారలతో పాటే తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెరంగేట్రం చేసింది. ఈ నటి కలలు కన్న రెడ్ కార్పెట్ లుక్స్ తో పాటు ఫ్రెంచ్ రివేరాలో చేసిన ఫోటో షూట్లకు సంబంధించిన స్నిప్పెట్స్ ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేస్తోంది ఈ చిన్నది.
  ఔరా... నోరా ఫతేహి సోయగాలు

  ఔరా... నోరా ఫతేహి సోయగాలు

  2022-05-23  Lifestyle Desk
  డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు నటిగా బాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తోంది హాట్ బ్యూటీ నోరా ఫతేహి. సినిమాలతో పాటు బుల్లితెరలో డ్యాన్స్ షోలలో హోస్ట్‌గాను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన అందచందాలతో డ్యాన్స్‌ మూవ్స్‌తో ఇప్పటికే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక స్టైలిష్ ఫ్యాషన్స్‌తోనూ ఈ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. వ
  వేసవిలో డెనిమ్స్‌తో రెచ్చిపోతున్న బాలీవుడ్ క్యూటీస్

  వేసవిలో డెనిమ్స్‌తో రెచ్చిపోతున్న బాలీవుడ్ క్యూటీస్

  2022-05-23  Lifestyle Desk
  మే నెలలో ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వేసవి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంత వేడిలోనూ ఏమాత్రం తగ్గేదే లేదంటూ తమ ఫ్యాషన్ మీటర్‌ను పెంచేస్తున్నారు బాలీవుడ్ అందల భామలు. సాధారణంగా వేసవిలో సౌకర్యవంతమైన అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకునేందుకు ఇష్టపడుతుంటారు మగువలు.
  ఆన్‌స్క్రీన్ లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ బ్యూటీ చాలా బిజీ గురూ

  ఆన్‌స్క్రీన్ లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ బ్యూటీ చాలా బిజీ గురూ

  2022-05-23  Lifestyle Desk
  దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. అదే చేసి చూపిస్తున్నారు నేటి క్రేజీ యువ హీరోయిన్‌లు ఓ వైపు సినిమాలు మరో వైపు ఫ్యాషన్ ఫోటో షూట్‌లతో బిజీబిజీగా గడుపుతూనే తీరిక వేళల్లో సోషల్ మీడియాల్లోనూ సందడి చేస్తూ తమ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటున్నారు.
  మనమైతే మధ్నాహ్నం టీని ఉస్మానియా బిస్కెట్లతో కానిచ్చేస్తాం.. మరి బ్రిటీషర్స్?

  మనమైతే మధ్నాహ్నం టీని ఉస్మానియా బిస్కెట్లతో కానిచ్చేస్తాం.. మరి బ్రిటీషర్స్?

  2022-05-23  News Desk
  మధ్యాహ్నమవగానే ఆటోమేటిక్‌గా టీ తాగాలనిపిస్తుంది. బ్రిటీషర్ల నుంచి మనం చాలా అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నాం. వాటిలో మధ్యాహ్నం టీ ఒకటి. మధ్యాహ్నం టీ అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ ఆహార సంప్రదాయం. దీనిని బ్రిటన్‌లు మాత్రమే కాకుండా రాజ సభ్యులు కూడా అనుసరిస్తారు. మనమైతే మధ్యాహ్నం టీని ఎలా తీసుకుంటాం? ఏవో స్నాక్స్ ఆ తరువాత టీ.
  ఆనిమల్ ప్రింటెడ్ అవుట్‌ఫిట్‌లో అందాల బుట్టబొమ్మ

  ఆనిమల్ ప్రింటెడ్ అవుట్‌ఫిట్‌లో అందాల బుట్టబొమ్మ

  2022-05-23  Lifestyle Desk
  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనె అవకాశాన్ని దక్కించుకుని సౌత్ స్టార్ హీరోయిన్‌ల క్రేజ్‌ను పెంచేసింది అందాల బుట్టబొమ్మ పూజా హెగ్దె. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న పూజా ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.
  పారిస్ వీధుల్లో భారతీయ అందాలు

  పారిస్ వీధుల్లో భారతీయ అందాలు

  2022-05-22  Lifestyle Desk
  పారిస్ వీధులు భారతీయ అందాలతో కళకళలాడుతున్నాయి. ఫ్రెంచ్  రివేరా పట్టణానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలు కొత్త రంగులను అద్దుతున్నారు.  75 వ ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  ప్రారంభం అయినప్పటినుంచి ఐశ్వర్యారాయ్, హీనా ఖాన్, పూజా హెగ్డే, తమన్నా, అదితి రావు హైదరి, ఇక మొదటి సారి కేన్స్ జ్యూరీ మెంబర్ గా ఉన్న దీపికా పదుకొనే రెడ్ కార్పెట్ పై అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి అదరగొట్టారు. 
  అదీ అట్లుంటది.. ఈ బామ్మ తోటి.. తగ్గేదేలే..!

  అదీ అట్లుంటది.. ఈ బామ్మ తోటి.. తగ్గేదేలే..!

  2022-05-22  News Desk
  మనదేశంలో మనవలు, మనవరాళ్లు ఉన్న బామ్మలు ఏం చేస్తుంటారు.. మహా అంటే ఆ చిన్న పిల్లలతో ఆడుకుంటూ హాయిగా గడిపేస్తుంటారు.. ఇంకా చెప్పాలంటే.. భగవన్నామం తలుచుకుంటూ ఉంటారు.. ఇక మరీ...
  ఈ రోజు కోసం కలలు కంటున్న అంటున్న అదితి

  ఈ రోజు కోసం కలలు కంటున్న అంటున్న అదితి

  2022-05-22  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదిరిపోయే లుక్ తో అరంగేట్రం చేసింది. పింక్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన అదిరిపోయే అవుట్ ఫిట్ తో కెవ్వు కేక అనిపించింది. తొలి రోజు నుంచే బాలీవుడ్ భామలంతా డిజైనర్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ పై తళుక్కుమని మెరిశారు.
  మాల్దీవుల్లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ.

  మాల్దీవుల్లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న బుల్లితెర బ్యూటీ.

  2022-05-22  Lifestyle Desk
  మాల్దీవుల్లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది టీవీ నటి దిశ పార్మర్. ఇటీవలె  సింగర్ రాహుల్ వైద్య ను దిశ పెళ్లి చేసుకుంది. ఓ వైపు తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ప్లాన్ చేస్తోంది .  రీసెంట్ గా ఈ చిన్నది తన గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ మాల్దీవ్స్ కు వెళ్ళింది. 
  ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసిన ఐశ్వర్య

  ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసిన ఐశ్వర్య

  2022-05-20  Lifestyle Desk
  కేన్స్ రెడ్ కార్పెట్‌పైన్ భారతీయ డిజైనర్ రూపొందించిన పింక్ గౌన్‌ను ధరించి దేశీ గ్లామర్ పవర్‌ ఏమిటో చూపిస్తోంది ఐశ్వర్యరాయ్ బచ్చన్ . గత 20 ఏళ్లుగా ఏకదాటిగా కేన్స్‌లో అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ధరించిన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా కేన్స్ లో లేత గులాబీ రంగు గౌనును ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.
  పెళ్లైనా..తగ్గేదేలే..అంటోన్న దీపికా పదుకొణె

  పెళ్లైనా..తగ్గేదేలే..అంటోన్న దీపికా పదుకొణె

  2022-05-20  Lifestyle Desk
  75 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫుల్ కలర్‌ఫుల్‌గా సాగుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ భామలంతా అందమైన వైవిధ్యమైన ఫ్యాషన్ దుస్తులను ధరించి కేన్స్ ఫెస్టివల్‌కు కొత్త అందాన్ని తీసుకువస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీ సభ్యురాలుగా ఉన్న దీపికా పదుకొణె అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌తో హల్ చల్ చేస్తోంది.