collapse
...
లైఫ్ స్టైల్
  Fashion: నియాన్ చీరలో సోనా సొగసుల ఆరబోత

  Fashion: నియాన్ చీరలో సోనా సొగసుల ఆరబోత

  2022-05-07  Lifestyle Desk
  బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా సమ్మర్ స్పెషల్ నియాన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌ను వేసుకుంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నిమ్మపండు రంగులో ఉన్న సీక్విన్ నియాన్ చీరను కట్టుకుని తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసింది.
  మాతృ దినోత్సవం కోసం "అవంత్రా బై ట్రెండ్స్"

  మాతృ దినోత్సవం కోసం "అవంత్రా బై ట్రెండ్స్"

  2022-05-06  Lifestyle Desk
  మదర్స్ డే సమీపిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా అమ్మలందరికీ సరైన, అత్యుత్తమ బహుమతి ఏమివ్వాలో ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఇది సరైన సమయం. ఈ నేపథ్యంలో అవంత్రా బై ట్రెండ్స్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.
  Fashion: మతులు పోగొడుతున్న ఈషా హాట్ అందాలు

  Fashion: మతులు పోగొడుతున్న ఈషా హాట్ అందాలు

  2022-05-06  Lifestyle Desk
  బోల్డ్ ఫోటో షూట్‌లతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్ సుందరి ఈషా గుప్తా. సమ్మర్ సీజన్‌లోనూ సరికొత్త సొగసులతో అందరి మైండ్ బ్లాక్‌ చేస్తోంది. మోడ్రన్ దుస్తుల్లో మతులుపోగొడుతోంది. ట్రెండీగా , స్టైలిష్‌గా తన బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే హాట్ మినీ డ్రెస్‌లను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది ఈ భామ.
  హాట్ సమ్మర్‌లో కూల్‌గా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న శ్రియ

  హాట్ సమ్మర్‌లో కూల్‌గా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న శ్రియ

  2022-05-06  Lifestyle Desk
  వవేసవి కాలం వచ్చిందంటే చాలు సినీ సెలబ్రిటీలంతా బీచ్‌డేలతో ఎంజాయ్ చేస్తుంటారు. వేసవి వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశవిదేశాల్లోని ఫేమస్ బీచ్ ప్లేసెస్‌కు వెళ్లి ఫ్యామిలీతో ఫన్‌టైమ్‌ స్పెండ్ చేస్తారు. సౌత్ బ్యూటీ శ్రియా శరణ్‌ కూడా తన భర్త, పాపతో కలిసి సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేస్తోంది.
  సమ్మర్ అవుట్‌ఫిట్స్‌తో ఫిదా చేస్తున్న ఫాతిమా సనా షేక్

  సమ్మర్ అవుట్‌ఫిట్స్‌తో ఫిదా చేస్తున్న ఫాతిమా సనా షేక్

  2022-05-05  Lifestyle Desk
  బ్రైట్ నియోన్, పాస్టెల్స్, న్యూడ్ కలర్స్ ప్రస్తుతం 2022 సమ్మర్ ఫేవరేట్ కలర్స్‌గా మారాయి. బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ రంగులతో స్టన్నింగ్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి అద్భుతమైన లుక్స్‌తో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా ఫాతిమా సనా షేక్ అదిరిపోయే మినీ డ్రెస్‌ను ధిరించి సమ్మర్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది.
  Fashion: స్టార్ హీరోయిన్‌లకు ధీటుగా రష్మీ దేశాయ్‌ ఫ్యాషన్ స్టైల్స్‌

  Fashion: స్టార్ హీరోయిన్‌లకు ధీటుగా రష్మీ దేశాయ్‌ ఫ్యాషన్ స్టైల్స్‌

  2022-05-05  Lifestyle Desk
  బాలీవుడ్ బుల్లితెర నటీమనులు బోల్డ్ లుక్స్‌తో అందరి మైండ్ బ్లాక్ చేసేస్తున్నారు. క్రేజీ స్టార్ హీరోయిన్‌లకు ధీటుగా అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ ఫ్యాషన్ ప్రియుల హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా భారతీయ నటి, మంచి డ్యాన్సర్, బుల్లితెర క్రేజీ స్టార్ రష్మీ దేశాయ్ అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
  Fashion: లేత ఆకుపచ్చని చీరలో ముచ్చటగా కనిపిస్తున్న బోనీకపూర్ ముద్దుల తనయ

  Fashion: లేత ఆకుపచ్చని చీరలో ముచ్చటగా కనిపిస్తున్న బోనీకపూర్ ముద్దుల తనయ

  2022-05-05  Lifestyle Desk
  ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ జాన్వీ కపూర్ ఎప్పుడు సరికొత్త ఫ్యాషన్స్‌తో పరేషాన్ చేయడమే కాదు చీరకట్టు అందాలకు ప్రాధాన్యతను ఇస్తుంటుంది. ఓ వైపు వెస్ట్రన్ వేర్‌తో యూత్‌ను చిత్తు చేస్తూనే మరోవైపు సంప్రదాయ చీరలను సింగారంగా ధరించి అందరి చూపును తనవైపు పడేలా చేస్తోంది.
  Fashion: మెరుపుల లెహంగాతో కట్టిపడేస్తున్న మౌనీ రాయ్‌

  Fashion: మెరుపుల లెహంగాతో కట్టిపడేస్తున్న మౌనీ రాయ్‌

  2022-05-04  Lifestyle Desk
  రోజుకో స్టైలింగ్ ఫ్యాషన్స్‌తో అందరి మనసును దోచేస్తోంది అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. సోషల్ మీడియాలోని తన ఫ్యాన్స్‌ను తన స్టైలిష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేయడంతో పాటు విభిన్న ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం ఈ బుల్లితెర బ్యూటీ మెరిసేటి బ్లాక్ లెహంగాను ధరించి పండుగ శోభను కళ్లకు కట్టినట్లు చూపించి అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది.
  Fashion: మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత హాట్ లుక్స్‌

  Fashion: మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత హాట్ లుక్స్‌

  2022-05-04  Lifestyle Desk
  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు. నిజమే మరి అందుకే ఆ ఓల్డ్ ఫ్యాషన్స్ మళ్లీ వెండితెర మీద సందడి చేస్తున్నాయి. 90ల చివర్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న , ప్రజాధరణ పొందిన పెప్పీ కలర్స్ అవుట్‌ఫిట్స్ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ధరించి అదరగొడుతున్నారు.
  Fashion: ఆ డ్రెస్ కోసం 7 కిలోలు తగ్గిన హాలీవుడ్ బ్యూటీ

  Fashion: ఆ డ్రెస్ కోసం 7 కిలోలు తగ్గిన హాలీవుడ్ బ్యూటీ

  2022-05-04  Lifestyle Desk
  మెట్ గాలా 2022లో 5మిలియన్ డాలర్ల మార్లిన్ మన్రో ఐకానిక్ మెరిసేటి డ్రెస్‌ను ధరించి ధగధగా మెరిసిపోయింది కిమ్ కర్దాషియన్‌ గర్ల్. ఈ డ్రెస్‌ లో ఫిట్ అయ్యేందుకు... కొన్ని నిమిషాల పాటు రెడ్ కార్పెట్‌పై పీటీ డేవిడ్‌సన్‌తో కలిసి నడిచేందుకు ఈ రియాల్టీ టీవీ స్టార్ సుమారు 7 కిలోల వరకు తన బరువును తగ్గించుకుందట.
  లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

  లెమన్ చికెన్.. డయాబెటిక్ వారికి ఇది ది బెస్ట్ ఫుడ్

  2022-05-04  Lifestyle Desk
  డయాబెటిక్ పేషెంట్స్ విషయానికి వస్తే.. వీరు అన్ని రకాల ఫుడ్స్‌ను తినడానికి సాధ్యపడదు. వారిని కూడా చికెన్ డిజప్పాయింట్ అవనీయదు. వారి కోసం కూడా పసందైన రుచితో కమ్మగా తయారై కూర్చొంటుంది. అదే లెమన్ చికెన్.
  ఫ్యాషన్ బిగ్గెస్ట్ నైట్‌లో 21 ఏళ్ల తరువాత మెరిసిన హిల్లరీ క్లింటన్

  ఫ్యాషన్ బిగ్గెస్ట్ నైట్‌లో 21 ఏళ్ల తరువాత మెరిసిన హిల్లరీ క్లింటన్

  2022-05-04  Lifestyle Desk
  న్యూయార్క్‌లోని మోట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ లో అంగరంగ వైభవంగా మెట్ గాలా 2022 ఈ ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్ జరుగుతోంది. ఈ రెడ్ కార్పెట్‌పై నడవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు న్యూయార్క్ తరలివస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా ఈ అతిపెద్ద నైట్‌లో పాల్గొన్నారు.