collapse
...
లైఫ్ స్టైల్
  ఫ్యాషన్ గేమ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్ క్యూట్ జోడీ

  ఫ్యాషన్ గేమ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్ క్యూట్ జోడీ

  2022-05-02  Lifestyle Desk
  తమ మూవీ ప్రమోషన్స్ కోసం కియారా, కార్తిక్ అత్యుత్తమైన ఫ్యాషన్‌ గేమ్‌ను ఫాలో అవుతున్నారు. వేసవికి సిద్ధంగా ఉన్న అవుట్‌ఫిట్స్ దగ్గరి నుంచి రెడ్ కార్పెట్ లుక్స్‌ వరకు అన్నింటిని ధరించి తమ అభిమానులను అలరించడంతో పాటు అక్షయ్ కుమార్ చేసిన భూల్ భులయ్యా కు సీక్వెల్ గా వస్తున్న వారు నటీ నటులుగా నటిస్తున్న భూల్ భులయ్యా 2 సినిమాకు హైప్‌ను తీసుకువస్తున్నారు.
  Fashion: ధగధగా మెరుస్తున్న కంగనా రనౌత్ అందాలు

  Fashion: ధగధగా మెరుస్తున్న కంగనా రనౌత్ అందాలు

  2022-05-01  Lifestyle Desk
  అందరి హృదయాల రాణి కంగనా రనౌత్ అదిరేటి డ్రెస్‌ను ధరించి మైండ్స్ బ్లాక్ చేసింది. ఎర్రటి అవుట్‌ఫిట్ లో తన సోయగాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. తాజాగా ఈ సుందరి చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందలపై పొగడ్తల వర్షం కరుపిస్తున్నారు ఫ్యాన్స్.
  పండుగలకు ఇలా కూడా రెడీ అవ్వచ్చంటున్న కరీష్మ తన్నా

  పండుగలకు ఇలా కూడా రెడీ అవ్వచ్చంటున్న కరీష్మ తన్నా

  2022-04-30  Lifestyle Desk
  కరీష్మా తన్నా సిల్క్ బ్రొకేట్ కో-ఆర్డ్ సెట్ ధరించి అందరిని తన అందచందాలతో మంత్రముగ్ధులను చేసింది. ఈ బడాస్ బాస్ లేడీకి ఫెస్టివిటీస్, ఫార్మల్ ప్యాంట్స్ సూట్స్ తో అద్భుతంగా అందంగా ఎలా కనిపించాలో బాగా తెలుసు. కరీష్మా ఫ్యాషన్ స్టైల్స్ ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
  మెరుపుల గౌనులో సారా అందాలు

  మెరుపుల గౌనులో సారా అందాలు

  2022-04-30  Lifestyle Desk
  బాలీవుడ్ యంగ్ బ్యూటీ సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ తన అందచందాలతో అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. కుర్రకారు గుండెల్లో గుబులు పెంచుతోంది. సీక్విన్డ్ కో-ఆర్డ్‌ సెట్‌లో ఈ చిన్న తన సోయగాలను పరుచుతూ అందరినీ పరేషాన్ చేస్తోంది. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం ధరించిన ఈ కో-ఆర్డ్ సెట్‌లో ఓ రేంజ్‌లో తనలోని హాట్ యాంగిల్‌ను చూపించింది.
  సమ్మర్ అంటే కంఫర్ట్ ఫ్యాషన్ అంటున్న మృణాల్

  సమ్మర్ అంటే కంఫర్ట్ ఫ్యాషన్ అంటున్న మృణాల్

  2022-04-29  Lifestyle Desk
  వేసవిలో సౌకర్యవంతమైన దుస్తులను ఎన్నుకుంటుంది మృణాల్ ఠాకూర్. ఆమె తాజాగా వర్ణికా సంగోయ్ దుస్తుల లేబుల్ నుంచి అట్రాక్టివ్ జంప్ సూట్‌ను ఎంచుకుని ఫోటో షూట్‌లకు వ్యయ్యారాలను ఒలకబోస్తూ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఫ్యాషన్ స్టైల్స్‌ చూసి ఫ్యాషన్ ప్రేమికులు ఫిదా అవుతున్నారు.
  Fashion : ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమైరా దస్తూర్ అందాలు

  Fashion : ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమైరా దస్తూర్ అందాలు

  2022-04-29  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్‌ బ్లాక్‌ కలర్ కో-ఆర్డ్‌ సెట్‌లో బాస్‌ లేడీ లుక్‌లో అందరి మైండ్ బ్లాక్ చేసింది. అమైరా అమేజాన్ ప్రైమ్ వీడియో ఐదవ వార్షికోత్సవానికి ఈ అందమైన, అద్భుతమైన బ్లాక్ కో-ఆర్డ్‌ సెట్‌లో హాజరయ్యింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
  స్టైలిష్‌ బీచ్‌వేర్‌లో సెగలు రేపుతున్న కత్తిలాంటి కత్రినా

  స్టైలిష్‌ బీచ్‌వేర్‌లో సెగలు రేపుతున్న కత్తిలాంటి కత్రినా

  2022-04-29  Lifestyle Desk
  వేసవిని ఎలా స్టైలిష్‌గా మలచుకోవాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు ఖచ్చితంగా తెలుసు. పెళ్లికి ముందు వరకు ఈ భామ విభిన్న బీచ్ వేర్స్‌ ధరించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. పెళ్లైన తరువాత కూడా తగ్గేదే లేదంటూ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది ఈ చిన్నది. తాజాగా సముద్రపు అలల తీరంలో సోయగాలు ఒలకబోస్తూ స్విమ్‌సూట్‌లో దిగిన పిక్స్‌ను కత్రినా సోషల్ మీడియాలోపోస్ట్ చేసింది. తన గ్లామరస్ లుక్స్‌తో అభిమానులను ఫిదా
  బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బుల్లితెర నటి రచ్చ రచ్చ

  బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బుల్లితెర నటి రచ్చ రచ్చ

  2022-04-29  Lifestyle Desk
  హీనా ఖాన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. జిమ్ లో చేసే వర్కౌట్స్ దగ్గరి నుంచి ఫోటో షూట్స్, ట్రిప్స్‌, డెయిలీ రొటీన్‌కు సంబంధించినఫోటోలను , వీడియోలను ఎప్పటికప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ఇన్‌స్టా మొత్తం ఈఫోటోలు , వీడియోలతోనే నిండిపోయి ఉంటుంది.
  Fashion: ఫొటో షూట్ తో పిచ్చెక్కిస్తున్న కీర్తి

  Fashion: ఫొటో షూట్ తో పిచ్చెక్కిస్తున్న కీర్తి

  2022-04-28  Lifestyle Desk
  కీర్తి సురేష్ ఫ్యాషన్ మంత్ర చిన్నగా, సింపుల్ గా ఉన్నా అది చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంటుంది. తన బాడి స్ట్రక్చర్ కు సెట్ అయ్యే దుస్తులను ధరించి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఎత్నిక్ లుక్ లో అదరగొట్టే కీర్తి, లేటెస్ట్ ఫ్యాషన్ ను అంతే ఈజీ గా అలవాటు చేసుకుంటుంది
  Fashion: కో -ఆర్డ్ సెట్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న పలాక్ తివారి

  Fashion: కో -ఆర్డ్ సెట్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న పలాక్ తివారి

  2022-04-28  Lifestyle Desk
  వారంలో ఒక్కసారైనా తన స్టైలిష్ లుక్స్ తో ఫన్ క్రియేట్ చేస్తూ ఫంకీగా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది బుల్లితెర బ్యూటీ పలక్ తివారీ. గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఫ్యాషన్ రాడార్ గా కొనసాగుతోంది. లేటెస్ట్ అవుట్స్ తో ఫ్యాషన్ ప్రియులను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా ఈ చిన్నది ముదురు ఎరుపు రంగులో డిజైన్ చేయబడిన కో ఆర్డ్ సెట్ ను ధరించి అందరి మైండ్ బ్లాక్ చేసింది.
  Fashion: కార్సెట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్

  Fashion: కార్సెట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్

  2022-04-28  Lifestyle Desk
  బ్యాక్ టు బ్యాక్ తన సినిమాల విడుదలతో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన రన్ వే 34, అటాక్ సినిమాల ప్రమోషన్ లతో ముంబై సిటీ అంతా ఓ చుట్టు చుట్టేసింది. సినిమాల ప్రమోషన్ ఏమోగానీ, అమ్మడి అందమైన ఫ్యాషన్ దుస్తులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
  Fashion: బాలీవుడ్ సెలబ్రిటీలు మెచ్చిన హ్యాండ్ బ్యాగులు

  Fashion: బాలీవుడ్ సెలబ్రిటీలు మెచ్చిన హ్యాండ్ బ్యాగులు

  2022-04-27  Lifestyle Desk
  మీ వార్డ్ రోబ్ లో ఎక్కువగా ఉపయోగించే అత్యంత ఖరీదైన ఉపకరణాల్లో హ్యాండ్ బ్యాగ్ లు ఒక్కటి . ఒక్కోసారి మీరు ధరించే హ్యాండ్ బ్యాగ్స్ మీ లుక్ నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు వేసుకునే అవుట్ ఫిట్ గా అనుగుణంగా మీరు ధరించే హ్యాండ్ బ్యాగ్ లు మీకు మరింత ఆకర్షణను తీసుకువస్తాయి.