collapse
...
లైఫ్ స్టైల్
  Fashion: నెట్టింట్లో తుఫాను రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్

  Fashion: నెట్టింట్లో తుఫాను రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్

  2022-04-26  Entertainment Desk
  రంగు రంగుల వన్‌ షోల్డర్ డ్రెస్‌తో చేసిన మ్చాజికల్ ఫోటో షూట్‌లో యువరాణిలో మెరిసిపోయింది బాలీవుడ్ బిగ్ బాస్‌ 13 కంటెస్టెంట్‌, నటి షెహనాజ్ గిల్. తాజాగా చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్‌ను ఈ సుందరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు, అందమైన గౌనుపైన అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
  ఐ యామ్ వెరీ హాట్ అంటున్న లంక బ్యూటీ

  ఐ యామ్ వెరీ హాట్ అంటున్న లంక బ్యూటీ

  2022-04-25  Lifestyle Desk
  సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒకరు. ఎప్పటికప్పుడు తాజా ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది ఈ లంక బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌డేటెడ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానులను అట్రాక్ట్ చేసే పనిలోనే ఉంటుంది.
  Fashion: రంగు రంగుల మినీ డ్రెస్‌లో బుల్లితెర నటి అదుర్స్

  Fashion: రంగు రంగుల మినీ డ్రెస్‌లో బుల్లితెర నటి అదుర్స్

  2022-04-25  Entertainment Desk
  సమ్మర్ లో కూల్ ఫ్యాషన్‌ను అనుసరిస్తూ బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా అందరినీ ఫిదా చేస్తున్నారు. ట్రెండీ కలెక్షన్స్‌ను ధరించి ఫ్యాషన్ స్టూట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు. తాజాగా బుల్లితెర నటి అంకిత లోంఖడే కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్‌ వేసుకుని అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అందగత్తె పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
  పట్టు చూడిదార్ సెట్‌లో చంపేస్తోన్న అదితి సోయగాలు

  పట్టు చూడిదార్ సెట్‌లో చంపేస్తోన్న అదితి సోయగాలు

  2022-04-24  Lifestyle Desk
  పాస్టెల్ షేడ్స్‌లో మినిమల్ అటైర్‌లో అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకునేవారికి చక్కటి ఫ్యాషన్ క్లూస్ అందిస్తోంది అందాల ముద్దుగుమ్మ అదితి రావ్ హైదరి . తాజాగా ఈ సుందరి చేసిన ఓ ఫోటో షూట్‌తో సింపుల్ అవుట్‌ఫిట్‌లో ఎంత హుందాగా కనిపించవచ్చో చూపించింది.
  సమ్మర్ లో ఈ అవుట్‌ఫిట్స్ వెరీ కంఫర్ట్ అంటున్న కియారా

  సమ్మర్ లో ఈ అవుట్‌ఫిట్స్ వెరీ కంఫర్ట్ అంటున్న కియారా

  2022-04-24  Lifestyle Desk
  ప్రశాంతమైన రంగులు , మృదువైన ఫ్యాబ్రిక్స్‌, అందంతో పాటు కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవుట్‌ఫిట్స్‌ను వేసవిలో ధరించేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి. భానుడి ప్రతాపానికి అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో హాట్ సమ్మర్‌లో కూల్ గా ఉండే దుస్తులను డిజైన్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు.
  పెళ్లి కూతుర్లకు జాన్వీ కపూర్ వెడ్డింగ్ ఐడియాలు

  పెళ్లి కూతుర్లకు జాన్వీ కపూర్ వెడ్డింగ్ ఐడియాలు

  2022-04-23  Entertainment Desk
  బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించే లెహంగాలు వేటికవే ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇక వెడ్డింగ్ సీజన్ వచ్చిందంటే వీరి సందడి మామూలుగా ఉండదు. విభిన్న డిజైన్స్‌, ఫ్యాబ్రిక్స్‌తో ఫేమస్ డిజైనర్లు తీర్చిదిద్దిన లెహంగాలను ధరించి వెడ్డింగ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. వెడ్డింగ్ ఇన్‌స్పిరేషన్‌ను కలిగిస్తుంటారు.
  ఈ బాడ్మింటన్ స్టార్... ఓ ఫ్యాషన్ ఐకాన్

  ఈ బాడ్మింటన్ స్టార్... ఓ ఫ్యాషన్ ఐకాన్

  2022-04-22  Lifestyle Desk
  సాధారణంగా స్పోర్ట్ స్టార్స్ ఫ్యాషన్ ఫ్రీక్స్ కాదని ఓ టాక్ ఉండేది. కానీ దానిని పటాపంచలు చేసి ఫ్యషనబుల్ లుక్స్‌తో అందరినీ అలరిస్తోంది బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు . సింధు బాడ్మింటన్ స్టార్ మాత్రమే కాదు ఆమె ఓ ఫ్యషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
  కుర్రాళ్ల మతులు పోగొడుతున్న రకుల్ అందాలు

  కుర్రాళ్ల మతులు పోగొడుతున్న రకుల్ అందాలు

  2022-04-22  Lifestyle Desk
  బిజీ షెడ్యూల్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రమోషన్స్‌తో బాలీవుడ్ కం టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నా తన స్టైలిష్ లుక్స్‌ను స్థిరంగా కొనసాగిస్తూనే ఉంది. ఈ అమ్మడు ప్రమోషన్‌ల సమయంలో ధరించే ప్రతి అవుట్‌ఫిట్ తన వ్యక్తిగత ఇష్టానికి దగ్గరగా ఉంటాయని.
  సెలవులను ఎంజాయ్ చేయాలా? అయితే మీకు ఇది ది బెస్ట్ ప్లేస్..

  సెలవులను ఎంజాయ్ చేయాలా? అయితే మీకు ఇది ది బెస్ట్ ప్లేస్..

  2022-04-22  Lifestyle Desk
  అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ రోజుల్లో పెళ్లి డేట్ అనుకుని అనుకోకముందే కొత్త జంటలు హనీమూన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాయి. రొమాంటిక్ గేట్‌వేకి కేరాఫ్ అడ్రస్ ఏంటా? అని సెర్చ్ చేస్తూ ఉంటారు. వారే కాదు.. కాస్త సెలవులను ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకున్న వారు సైతం మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
  వైట్ అవుట్‌ఫిట్స్‌తో మూవీ ప్రమోషన్‌... పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ తార

  వైట్ అవుట్‌ఫిట్స్‌తో మూవీ ప్రమోషన్‌... పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ తార

  2022-04-22  Lifestyle Desk
  బాలీవుడ్ నటి తారా సుతారియా తాను హీరోయిన్‌గా నటించిన హీరోపతి 2 సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో ఈ అందాల భామ మూవీ ప్రమోషన్ లో జోరు పెంచింది.
  ప్రెగ్నెన్సీపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్‌

  ప్రెగ్నెన్సీపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్‌

  2022-04-22  Lifestyle Desk
  తల్లి కాబోతున్నానని తెలిసిన నాటి నుంచి బిడ్డకు జన్మను ఇచ్చే వరకు ప్రతి తల్లికి రోజుకో కొత్త అనుభవం కలుగుతుంటుంది. పసి పాపాయిని లోకానికి తీసుకురావడానికి తల్లి మరుజన్మనే ఎత్తుతుంది.
  మెటాలిక్ గౌన్‌లో మెరిసిపోతున్న మౌనీ రాయ్‌

  మెటాలిక్ గౌన్‌లో మెరిసిపోతున్న మౌనీ రాయ్‌

  2022-04-21  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీలను సైతం తలదన్నె అందం బుల్లితెర నటి మౌనీ రాయ్ సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే తారల్లో ఈమె కూడా ఒకరు. అప్‌టు డేట్‌ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను, టూర్స్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది.