collapse
...
లైఫ్ స్టైల్
  ప్రెగ్నెన్సీలో నూ ఫ్యాషన్ తో పిచ్చెక్కిస్తున్న సోనమ్

  ప్రెగ్నెన్సీలో నూ ఫ్యాషన్ తో పిచ్చెక్కిస్తున్న సోనమ్

  2022-04-19  Entertainment Desk
  ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ప్రతి నిమిషాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్. తన భర్తతో కలిసి మెటర్నిటీ షూట్ లను చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. బాలీవుడ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ తో ఫిదా చేసే ముద్దుగుమ్మల్లో సోనమ్ ఒకరు.తాజాగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించే విధంగా బ్లాక్ డ్రెస్ ను ధరించి అదరగొట్టింది సోనమ్.
  వైడ్ లెగ్ ప్యాంట్స్‌తో రకుల్ సమ్మర్ ఫ్యాషన్‌

  వైడ్ లెగ్ ప్యాంట్స్‌తో రకుల్ సమ్మర్ ఫ్యాషన్‌

  2022-04-19  Entertainment Desk
  మోస్ట్ పాపులర్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడంలో టాలీవుడ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూటలోనూ నయా ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ సుందరి. హై వెయిస్టెడ్ ప్యాంట్ తో రకుల్ చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
  Fashion: అద్దాల చీరలో అందాల బుట్టబొమ్మ

  Fashion: అద్దాల చీరలో అందాల బుట్టబొమ్మ

  2022-04-18  Lifestyle Desk
  బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌, అద్దాల ఎంబ్రాయిడరీ సీ త్రూ ఆకుపచ్చని చీరతో ఓ వైపు సాంప్రదాయా చీరకట్టు అందాలను ప్రదర్శిస్తూనే మరోవైపు మెడ్రన్ మహిళలకు ఎత్నిక్ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్ అందిస్తోంది టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్దె. తాజాగా ఈ చీరకట్టులో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
  international booker prize: షార్ట్ లిస్టులోని 6 అనువాద పుస్తకాలకు రీడర్స్ గైడ్

  international booker prize: షార్ట్ లిస్టులోని 6 అనువాద పుస్తకాలకు రీడర్స్ గైడ్

  2022-04-18  Lifestyle Desk
  2022 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు పోటీలకు గాను ఈ ఏడాది ఆరు అనువాద పుస్తకాలను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో ఆయా రచయితలు తమ తమ భాషల్లో రాసిన నవలల అనువాదాలు ఉండగా ఒకటి కొరియన్ భాషకు చెందిన కథల సంపుటి అనువాదం. విభిన్న కాలాలకు సంబంధించిన ఈ రచనలు వివిధ సమాజాల్లో వ్యక్తులకు, సమాజానికి మధ్య ఘర్షణను ప్రతిభావంతగా చిత్రించాయి.
  కళావతి చీరకట్టు కళాత్మకం

  కళావతి చీరకట్టు కళాత్మకం

  2022-04-17  Lifestyle Desk
  అటు తమిళం, ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీల్లో బిజీ హీరోయిన్‌గా తన సినిమాలను తాను చేసుకుంటూ ఎంతో బిజీ బిజీగా గడుపుతోంది సౌత్ బ్యూటీ కీర్తి సురేష్. ఎంత బిజీగా ఉన్న తన ఇన్‌స్టా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది.
  బాలీవుడ్ స్టార్ కపుల్ సమ్మర్ ఫ్యాషన్

  బాలీవుడ్ స్టార్ కపుల్ సమ్మర్ ఫ్యాషన్

  2022-04-17  Lifestyle Desk
  బాలీవుడ్ స్టార్ కపుల్ సమ్మర్ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌ కపూర్ ఆయన బెటర్ హాఫ్ మీరా రాజ్‌పుత్ లు హాట్ సమ్మర్‌లో కూల్ దుస్తులను ధరించి క్రేజీ ఫోటో షూట్స్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తున్నారు.
  ఇంట్లో ఉండే ఈ వస్తువుల‌తో జాగ్ర‌త్త‌..

  ఇంట్లో ఉండే ఈ వస్తువుల‌తో జాగ్ర‌త్త‌..

  2022-04-16  Health Desk
  సాధార‌ణంగా ప‌లుర‌కాల అవ‌స‌రాల కోసం ఎన్నో వ‌స్తువుల‌ను మ‌నింట్లో స్టోర్ చేసుకుంటాం. అవ‌స‌రం తీరిపోగానే వాటిని చ‌క్క‌గా భ‌ద్ర‌ప‌రుస్తాం. అయితే కొన్నిసార్లు ఏమ‌రుపాటుగానో, హ‌డావిడిగానో అజాగ్ర‌త్త‌గా ఉండి అలానే వ‌దిలేస్తాం. ఈ నేప‌థ్యంలో మ‌నింట్లో ఉండే వ‌స్తువుల‌ను చిన్న‌పిల్లలు నోట్లో పెట్టుకుంటే అనారోగ్యం బారిన ప‌డుతారు.
  మోకాళ్ల నొప్పులు.. చికిత్స ఎలా ఉంటుందంటే...

  మోకాళ్ల నొప్పులు.. చికిత్స ఎలా ఉంటుందంటే...

  2022-04-15  Health Desk
  ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పులు చాలా సాధార‌ణంగా మారిపోయాయి. శ‌రీరంలో కార్టిలేజ్ క్ష‌యం వ‌ల‌న ఈ మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. అలాగే స‌మ‌తుల ఆహారం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, అధికంగా ఉన్న ప్రొటీన్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల యూరిక్ యాసిడ్ నిల్వ‌లు శ‌రీరంలో ఏర్ప‌డి, గౌట్ అటాక్ లేదా మోకాళ్ల నొప్పుల‌కు దారి తీస్తున్నాయి. మరి వాటికి చికిత్స ఎలా ఉంటుందంటే...
  కేరళ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్న దియా మిర్జా

  కేరళ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్న దియా మిర్జా

  2022-04-14  Lifestyle Desk
  వీకెండ్ వస్తే బీచ్‌లకు చెక్కేయడం, పార్టీలకు , పబ్బులకు వెళ్లడం ఫ్రెండ్స్‌తో చిల్లౌట్ అవ్వడమే కాదు ప్రకృతిలో ప్రశాంతమైన సమయాన్ని కూడా గడపవచ్చని సోషల్ మీడియా వేదికగా చెప్పకనే చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా.
  వేసవిలో మరింత వేడి పుట్టిస్తున్న ఇలియానా సొగసులు

  వేసవిలో మరింత వేడి పుట్టిస్తున్న ఇలియానా సొగసులు

  2022-04-14  Entertainment Desk
  వీకెండ్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో తారల సందడి మామూలుగా ఉండదు. గ్లామర్ డోస్ పెంచి మరీ ముద్దుగుమ్మలంతా చెలరేగిపోతారు. అందగత్తె ఇలియాన కూడా తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ నెట్టింట్లో తన గ్లామరస్ లుక్స్‌తో అందరినీ ఫిదా చేసేస్తోంది.
  Fashion : అట్టా చూస్తే పిచ్చెక్కిపోద్ది...శార్వరి వాఘ్ సోగసులు వావ్‌

  Fashion : అట్టా చూస్తే పిచ్చెక్కిపోద్ది...శార్వరి వాఘ్ సోగసులు వావ్‌

  2022-04-14  Entertainment Desk
  బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ శార్వరి వాఘ్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. కైపెక్కించే కళ్లతో కిక్కెక్కించే అవుట్‌ ఫిట్‌తో అందరికి పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ అందాల భామ స్లిప్‌ డ్రెస్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శార్వరి లుక్స్‌పైన యూత క్రేజీ కామెంట్స్ చేసేస్తున్నారు.
  భర్తతో కలిసి మెటర్నిటీ షూట్ చేసిన సోనమ్‌ కపూర్

  భర్తతో కలిసి మెటర్నిటీ షూట్ చేసిన సోనమ్‌ కపూర్

  2022-04-13  Entertainment Desk
  బాలీవుడ్ లో పెళ్లిళ్లతో పాటు మెటర్నిటీ షూట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోయిన్‌లు అందరూ ఓ వైపు ఓ వైపు ఇళ్లాలిగా , మరో వైపు తల్లిగా మారుతున్న సందర్భంలో తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త చేస్తున్నారు. ఇటీవలే బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ బ్లాక్ మిడి లెన్త్ గౌనులో మెటర్నిటీ షూట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది.