6tvnews

Header - Ramky
collapse
...
న్యూస్
  భారతదేశ పేదరికంపై నీతి ఆయోగ్ ఏం చెబుతోంది ?

  భారతదేశ పేదరికంపై నీతి ఆయోగ్ ఏం చెబుతోంది ?

  2021-11-27  News Desk
  బీహార్ చాలా విషయాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అత్యంత పేద రాష్ట్రంగా మాత్రమే కాకుండా మాతృత్వపరంగా ఆరోగ్య ఫలాలు అందుకునే వారి శాతం కూడా చాలా అట్టడుగున ఉంది. ఇంకా, పాఠశాల విద్యాబోధన కరువైన బాలల, వారి హాజరీ విషయంలో కూడా బీహార్ అట్టడుగునే ఉంది. వంట గ్యాస్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ చాలా కుటుంబాలకు అందుబాటులో లోని దుస్థితి.
  జనసంద్రంగా మారిన తిరుమలేశుని సన్నిధి

  జనసంద్రంగా మారిన తిరుమలేశుని సన్నిధి

  2021-11-27  News Desk
  రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది ముందుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపరిచి, ధర్మల్ స్కానర్ ద్వారా ఉష్ణోగ్రతను పరీక్షించి, దర్శనానికి అనుమతించారు.
  కరోనా కొత్త వేరియంట్ కలకలం

  కరోనా కొత్త వేరియంట్ కలకలం

  2021-11-27  News Desk
  బి.1.1.529 వేరియంట్ ను ఆందోళనకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. దీనికి ఓమిక్రాన్ అని పేరు మార్చింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన డెల్టా వేరియంట్ తో పాటు ఆల్ఫా, బీటా, గామాతో హై-అలర్ట్ కేటగిరీలో ఉంది.
  అన్విత రెడ్డి శిఖర పర్యటన

  అన్విత రెడ్డి శిఖర పర్యటన

  2021-11-27  News Desk
  చలికాలంలో మౌంట్ ఎల్ బ్రూస్ శిఖరాన్ని అధిరోహించటానికి వెళ్తున్న మొదటి దక్షిణాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అన్వితా రెడ్డి రికార్డు కెక్కనుంది. అక్కడ మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, వాతావరణ ప్రతికూలతల మధ్య శిఖరాన్ని అధిరోహించటం అతి పెద్ద సవాలుతో కూడుకున్న విషయమని అన్విత రెడ్డి తెలిపింది.
  మాయలేడి వలలో సినీ హీరోలు

  మాయలేడి వలలో సినీ హీరోలు

  2021-11-27  News Desk
  తనను తాను వ్యాపారవేత్తను అంటూ పరిచయం చేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంది. వారికి గ్రాండ్ పార్టీలు ఇచ్చి ఆకర్షించింది. అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి వారి వద్దనుంచి కోట్లాది రూపాయలు తీసుకుంది.
  విశాఖలో ఘనంగా వెంకన్నకళ్యాణం

  విశాఖలో ఘనంగా వెంకన్నకళ్యాణం

  2021-11-27  News Desk
  కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్ధం వెంకన్న కళ్యాణోత్సవాలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి.
  తిరుపతిలో కేంద్ర బృందం పర్యటన

  తిరుపతిలో కేంద్ర బృందం పర్యటన

  2021-11-27  News Desk
  చంద్రగిరి నియోజక వర్గం భీమవరం, కూచివారి పల్లి, తిరుపతి రూరల్ గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిపంటను, చెక్ డ్యామ్ లను బృందం సభ్యులతోపాటు జిల్లా కలెక్టర్ కూడా పరిశీలిoచారు. ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్థులతో కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.
  ఆ మారణ కాండకు కారకులెవరు?

  ఆ మారణ కాండకు కారకులెవరు?

  2021-11-26  News Desk
  మణిపూర్ లో నవంబర్ 13న జరిగిన ఘాతుకానికి తామే బాధ్యులమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఏ), మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎం.ఎన్.పిఎఫ్) ప్రకటించాయి.
  ఇక్రిశాట్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

  ఇక్రిశాట్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

  2021-11-26  News Desk
  సరి కొత్త కంది/శెనగ పప్పు (చనా/చిక్ పీ) రకం ఆవిష్కారం మరింత రుచికరం, మరిన్ని పోషకాలతో రూపకల్పన