collapse
...
Home / చదువు / Jobs: Nimsలో సీనియర్‌ రెసిడెంట్లు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

Jobs: Nimsలో సీనియర్‌ రెసిడెంట్లు

2022-01-24  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

nims aa
 

హైదరాబాద్‌(పంజాగుట్ట)లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(నిమ్స్‌)... సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.       

మొత్తం ఖాళీలు: 04    

విభాగాలు:     అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌    

అర్హత:     సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ) ఉత్తీర్ణత    

జీతభత్యాలు:     రూ.నెలకు 80,000    

ఎంపిక విధానం:     ఇంటర్వ్యూ    

దరఖాస్తు విధానం:     ఆఫ్‌లైన్‌    

దరఖాస్తులకు చివరి తేదీ:     జనవరి 28    

చిరునామా:     డీన్‌, నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌), పంజాగుట్ట, హైదరాబాద్‌-500082.    



2022-01-24  Education Desk