2022-06-04News Desk యూపీలోని ఘజియాబాద్ లో 5 ఏళ్ళ బాలికకు మంకీ పాక్స్ సోకిందని ఫిర్యాదులు రావడంతో ఆమె శాంపిల్స్ ను అధికారులు పూణేలోని వైరాలజీ సంస్థకు పంపారు. ఈ చిన్నారి శరీరంపై పొక్కులు, దద్దుర్లు వచ్చాయని, దురదతో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె శాంపిల్స్ ని పంపామని ఘజియాబాద్ వైద్య అధికారి తెలిపారు. View more
2022-06-04News Desk కాన్పూర్ లో సెక్యూరిటీ టైట్ చేశారు. ఘర్షణలు చెలరేగిన సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. ఇప్పటివరకు 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీవీ డిబేట్ లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇరువర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యాయి. View more
2022-06-04News Desk జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ మరణించాడు. ముగ్గురు సైనికులు, ఓ పౌరుడు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో నిసార్ ఖాండే అనే ఉగ్రవాది హతమయ్యాడు. View more
2022-06-04News Desk ఆమె భారతదేశంలో అడుగు పెట్టి 70 ఏళ్లవుతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చిన తొలి క్వీన్. అలాగే భారతదేశానికి అదే మొదటి రాజ సందర్శన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి సహా ప్రధాని, ఉపరాష్ట్రపతి, అంతా వెళ్లి సాదర స్వాగతం పలికారు. ఇంతకీ ఎవరామే? ఆమె రాకతో జరిగిన ఆసక్తికర పరిణామాలేంటి? View more
2022-06-04News Desk ఇకపై రైలు ప్రయాణంలో ఎడా పెడా లగేజీ తీసుకు వెళ్తామంటే కుదరదు. ఎందుకంటే పరిమితికి మించి లగేజీ తీసుకు వెళ్తే అదనపు చార్జీలు బాదేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. ప్రయాణ సమయంలో ఎక్కువ లగేజీని తీసుకెళ్లకుండా రైలు ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. View more
2022-06-04News Desk భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృభిస్తోంది. కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు ఏకంగా 4 వేల 41 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. View more
2022-06-03News Desk భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపించబోతోందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందుతోన్నట్టు తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతోవైద్య బృందాలు ఆందోళన చెందుతున్నారు. View more
2022-06-03News Desk ఆర్య సమాజ్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్కడ జరిగే పెళ్లిళ్లు చెల్లవని స్పష్టం చేసింది. ఆర్యసమాజ్ లో చేసుకునే పెళ్లిళ్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టబద్దంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గురించి మరింత తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. View more
2022-06-03News Desk ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి టెన్షన్ తీరింది. చంపావత్ ఉప ఎన్నికలో ఆయన ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. 54 వేల ఓట్లకు పైగా మెజార్టీతో సీఎం విజయం సాధించారు. View more
2022-06-03News Desk నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 13 న తమ ఎదుట హాజరు కావాలని కోరింది. నిజానికి ఈ నెల 2 న హాజరు కావాలంటూ లోగడ నోటీసులు పంపినప్పటికీ తాను విదేశాల్లో ఉన్నందున హాజరు కాలేనని, మరో తేదీని ఏదైనా సూచించాలని రాహుల్ కోరారు. View more
2022-06-03News Desk నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేలా చూస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపించడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇచ్చిన బీజేపీ.. అభివృద్ధికి కూడా అంతే సపోర్టు చేస్తుందన్నారు. View more
2022-06-03News Desk పుట్టిన రోజు వేడుకులు జరపుకున్నారు. ఆనందంగా తిరుగొస్తున్నారు. అంతలోనే అనుకోని ప్రమాదం..టెంపో రూపంలో వచ్చిన మృత్యువు వారిని వెంటాడింది.కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. గోవా వెళ్లి హైదరాబాద్ తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy