2022-05-20News Desk గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ 'చింతన్ శిబిర్' సమావేశాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. View more
2022-05-20News Desk కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటని, కుటుంబ పార్టీలు ఎప్పుడూ తమ కుటుంబాలపైనే ఆధారపడతాయని ప్రధాని మోడీ అన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలనుద్దేశించి వర్చ్యువల్ గా ప్రసంగిస్తూ ఆయన.. కొన్ని పార్టీలు దేశం ఎదుర్కొంటున్న క్లిష్టతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న యత్నాలను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. View more
2022-05-20News Desk భారతదేశంలో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు సైతం ఒక్కొక్కటిగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలోనే పశువుల సంఖ్య కూడా దేశంలో రోజురోజుకీ తగ్గిపోతుంది. తద్వారా పశువుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. పశువులు, పౌల్ట్రీకి సంబంధించిన తాజా జాతుల వారీ నివేదిక ప్రకారం, ఇరవై మూడు జాతుల దేశీయ పశువుల సంఖ్య 2012 - 2019 మధ్య ఏడేళ్లలో 1.08% నుంచి 93.48% వరకూ తగ్గింది. View more
2022-05-20News Desk దేశంలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలకు జనాలు మాడిపోతుంటే.. మరోవైపు వానలకు తడిసిపోతున్నారు. ఉత్తరాదిలో భానుడు భగభగ మండుతుంటే.. దక్షిణాదిలో వరుణుడు దంచికొడుతున్నాడు. View more
2022-05-20News Desk మందిరం- మసీదు వివాదాలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లకు కూడా పాకుతుండటం ఆందోళన కలిగించేదే. ఇక తెలంగాణలో చాలా ఆలయాలకు పక్కనే మసీదులు మనకి కనిపిస్తాయి. ఇప్పటి వరకు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ సాగిపోతున్న జనజీవనంలో సరికొత్త వివాదాలు పెద్ద చిచ్చే రేపేలా కనిపిస్తోంది. View more
2022-05-20News Desk వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అసలు మసీదే కాదని హిందూ సంఘాలు .. సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. వారణాసిలోని ఆది విశ్వేశ్వరుని ఆలయాన్ని పడగొట్టాలని నాడు ఔరంగజీబు ఆదేశించాడని, అంతే తప్ప ఆ స్థలం వద్ద వక్ఫ్ ని ఏర్పాటు చేయాలని గానీ.. లేదా ఈ స్థలాన్ని ఏ ముస్లిం వ్యక్తికైనా లేక ముస్లిముల సంఘాలకైనా అప్పగించాలని కోరలేదని హిందూ సంఘాలు పేర్కొన్నాయి. View more
2022-05-20News Desk కశ్మీర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ నీలోఫర్ ఖాన్ నియమితులయ్యారు ప్రొఫెసర్ తలత్ అహ్మద్ స్థానంలో ఈమె నియామకం జరిగింది. ఎర్త్ సైంటిస్టు అయిన ప్రొపెసర్ తలత్ అహ్మద్ 2021 ఆగస్టునాటికి మూడేళ్ల తన పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు. కశ్మీర్ యూనివర్సిటీ చరిత్రలో తొలి మహిళా వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నీలోఫర్ ఖాన్ చరిత్ర కెక్కారు View more
2022-05-20News Desk ఆప్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటిముందుకు రేషన్ పంపిణీ పథకాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వం మరొక డోర్ స్టెప్ డెలివరీ స్కీమ్‌ని తీసుకురావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం అందించిన గోధుమలను ఈ పథకం కోసం ఉపయోగించవద్దని ఆదేశించింది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పథకాన్ని సవాలు చేస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. View more
2022-05-20News Desk ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీ ప్రభావం చూపించినా.. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే శరవేగంగా వృద్ది చెందుతోందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది భారత్ జీడీపీ వృద్దిరేటు 6.4 శాతం గా నమోదు కావచ్చు. గత ఏడాది 8.8 శాతంతో పోల్చుకుంటే తక్కువే. View more
2022-05-20News Desk సాధారణంగా మన ఊరిలోనో లేదంటే పక్క ఊరికి వెళ్లినప్పుడో.. అలాగే మనం వెళ్లే అనేక పర్యాటక ప్రదేశాల్లోనో సర్వసాధారణంగా మర్రి చెట్లను చూస్తుంటాం. ఇది మహావృక్షంలా ఎదుగుతుంది. కొంచెం సంరక్షించాలే కానీ కొన్ని మీటర్ల వరకూ ఈ చెట్టు వ్యాపిస్తుంది. హిందువులు మర్రిచెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసంగా కొలుస్తారు. పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత గల ఈ మర్రి చెట్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. View more
2022-05-20News Desk అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చిన రుతుపవనాలు అస్సాం రాష్ట్రం లో బీభత్సం సృష్టించడంతో అక్కడి నష్టాలు, కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా రుతుపవనాలు వస్తున్నాయంటే రైతులు సంతోషపడతారు. కానీ అతని పరిస్థితి చూసిన తర్వాత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల కన్నా ఈ విషయంలో కేరళ ఎక్కువగా భయపడుతుంది. View more
2022-05-20News Desk జమ్ము కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం (Tunnel) కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గల్లంతయ్యారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy