collapse
...
జాతీయం
   ఐఏఎస్ పూజా సింఘాల్ కేసు : జార్ఖండ్, బీహార్‌లోని 7 ప్రాంతాల్లో ఈడీ దాడులు

   ఐఏఎస్ పూజా సింఘాల్ కేసు : జార్ఖండ్, బీహార్‌లోని 7 ప్రాంతాల్లో ఈడీ దాడులు

   2022-05-24  News Desk
   దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్ఖండ్ మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల ప్రారంభంలో అరెస్టైన విషయం తెలిసిందే. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో భారీ ఎత్తున అవకతవకలకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
   కాశ్మీర్ అందాలు చూసొద్దాం రండి..

   కాశ్మీర్ అందాలు చూసొద్దాం రండి..

   2022-05-24  News Desk
   కనువిందుచేసే కాశ్మీరు అందాలను ఇప్పటిదాకా సినిమాల్లోనే చూశాం.. కవులు వర్ణిస్తుంటే ఒక్కసారైనా చూడాలని కలలు కన్నాం.. ఇప్పుడు ఆ అవకాశం వెతుక్కుంటూ వస్తుంది.. పర్యాటక స్థలమైన కాశ్మీర్ ప్రాంతాన్ని చూసే విధంగా ప్రభుత్వం భద్రతా చర్యల తో కూడిన సదుపాయాలు కల్పిస్తోంది..
   హర్యాన్వి గాయని హత్య కేసు.. ఇద్ద‌రు నిందితులు అరెస్టు

   హర్యాన్వి గాయని హత్య కేసు.. ఇద్ద‌రు నిందితులు అరెస్టు

   2022-05-24  News Desk
   12 రోజుల క్రితం అదృశ్యమైన ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్‌ సంగీత.. దారుణ హత్యకు గురైంది శ‌వం ఒంటిపై కేవలం అండర్ వేర్ మాత్రమే ఉండటంతో అత్యాచారం చేసి చంపారని అంతా భావించ‌డంతో పరీక్షల నిర్ధారణ అనంతరం బాధితురాల్ని మే 11 నుంచి ఆమె కనిపించకుండా పోయిన హర్యాన్వీ సింగర్‌ దివ్య ఇండోరా మృతదేహాంగా గుర్తించారు
   కర్నాటకలో బస్సు-లారీ ఢీ..ఏడుగురి మృతి

   కర్నాటకలో బస్సు-లారీ ఢీ..ఏడుగురి మృతి

   2022-05-24  News Desk
   కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఢీ కొని ఏడుగురు చనిపోయారు. 27 మందికి గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున హుబ్లీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
   భారత్‌కు చేరుకున్న యూఎస్ F-18 ఫైటర్ జెట్‌లు..

   భారత్‌కు చేరుకున్న యూఎస్ F-18 ఫైటర్ జెట్‌లు..

   2022-05-24  News Desk
   భారత్- అమెరికా కలిస్తే ప్రత్యర్థి దేశాల్లో వణుకు మొదలైనట్టే.. రెండు దేశాల దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేసినా పిసగట్టే సామర్ధ్యం కలిగిన యుద్ద విమానాలు ఉన్నాయి. గతంలో సైతం అంటే గత ఏడాది హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు భారత్​-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి.
   మరణశిక్ష విధించాలంటే దోషి క్రిమినల్ చరిత్ర స్టడీ ముఖ్యం.. సుప్రీంకోర్టు

   మరణశిక్ష విధించాలంటే దోషి క్రిమినల్ చరిత్ర స్టడీ ముఖ్యం.. సుప్రీంకోర్టు

   2022-05-24  News Desk
   ఒక దోషికి మరణ శిక్ష విధించాలంటే అతని మొదటి నేర చరిత్ర.. ఆ తరువాతి చరిత్ర తెలుసుకోవలసి ఉందని సుప్రీంకోర్టు...అన్ని కోర్టులకు సూచించింది. సాధ్యమైనంతవరకు మరణశిక్ష లేదా ఉరిశిక్ష నివారణకు సంబంధించి ఇందుకు తగిన కారణాలను నిర్ధారించవలసి ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
   అది శివలింగం కాదు..ఫౌంటైన్... కాశీ గురువు ఏమంటున్నాడంటే...?

   అది శివలింగం కాదు..ఫౌంటైన్... కాశీ గురువు ఏమంటున్నాడంటే...?

   2022-05-24  News Desk
   వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాను ఫౌంటైన్ చూశానని, కానీ అది పని చేస్తోందో, లేదో తెలియదని కాశీలోని గణేష్ శంకర్ ఉపాధ్యాయ అనే గురూజీ చెప్పారు. అది ఫౌంటైన్ అని... శివలింగం కాదని అన్నారు. ఇలా హిందూ సంఘాల నుంచి మళ్ళీ సరికొత్త వివాదానికి ఆయన తెరతీశారు.
   హ్యాపీ బ్రదర్స్ డే..ప్రత్యేకత ఏంటో తెలుసా...

   హ్యాపీ బ్రదర్స్ డే..ప్రత్యేకత ఏంటో తెలుసా...

   2022-05-24  News Desk
   సోదరుల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గుర్తించేందుకు జాతీయ సోదరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 24న జరుపుకుంటున్నారు. .ఈ రోజును ఎక్కువగా అమెరికాలో పాటిస్తారు, కానీ ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు కూడా ఈ రోజును గుర్తిస్తూ సోద‌రుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.
   ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్

   ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్

   2022-05-24  News Desk
   ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఛార్‌ధామ్ మార్గంలో కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భక్తులను ఉన్నఫళాన వెనుతిరిగి తాము బస చేసిన హోటల్స్‌కు చేరుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
   అంతర్జాతీయ యోగా డే.. మైసూర్ వేడుకల్లో పాల్గొననున్న మోదీ

   అంతర్జాతీయ యోగా డే.. మైసూర్ వేడుకల్లో పాల్గొననున్న మోదీ

   2022-05-24  News Desk
   ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా కూడా ఒకటి. మనిషి శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగా కోసం ఒక రోజును ప్రత్యేకంగా కేటాయిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది.
   ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి కలిగిన టాప్ 100 వ్యక్తుల్లో అదానీ..

   ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి కలిగిన టాప్ 100 వ్యక్తుల్లో అదానీ..

   2022-05-24  News Desk
   భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గాను 100 మంది అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.
   ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం.. అసలేంటీ ప్రోగ్రాం?

   ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం.. అసలేంటీ ప్రోగ్రాం?

   2022-05-24  News Desk
   యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం టోక్యోలో ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌‌ను ప్రారంభించారు. భారతదేశం, జపాన్‌ సహా 13 దేశాలు దీనిపై సైన్ అప్ చేశాయి. అయినప్పటికీ ఒప్పంద ప్రభావం గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.