2022-05-23News Desk కొందరికి బాల్యం నుంచే సాహసం చేసే ఉత్సాహం ఉంటుంది. అలాంటి వారికి తగిన మద్దతు సహాయ సహకారాలు అందిస్తే వారు సాధించలేని ఘనకార్యాలకు అంతు ఉండదు. ముంబయి నగరానికి చెందిన 10 ఏళ్ల బాలిక ఆ విషయాన్ని నిరూపించింది. అలాంటి ఆలోచనల వెనుక తల్లి ప్రోద్బలం ఎంతో ఉంది. View more
2022-05-23News Desk ఈ సంవత్సరం జనవరిలో భారత్‌లో పొడసూపిన కోవిడ్ మహమ్మారి దర్డ్ వేవ్ వెనుక ఉన్నవి ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందిన బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్సేనని సెంట్రల్ బాడీ ఐఎన్ఎస్ఏసీఓజీ ఆదివారం నిర్ధారించింది. View more
2022-05-23News Desk కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా.. బతుకే భారమవుతున్న ప్రజానీకంపై ధరాభారం కూడా పడిపోయింది. నిత్యావసరాల వస్తువుల ధరలతో పాటు వంట ఆయిల్, గ్యాస్ ధరలు కూడా మిన్నంటాయి. ఈ క్రమంలో ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు కూడా పెరగడం తెలిసిందే. View more
2022-05-23News Desk కరోనా మహమ్మారి తన ప్రచండ రూపాన్ని చూపి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నది కేవలం ధనికులు మాత్రమే.. దీని ప్రభావంతో రోజురోజుకు పెరుగుతున్న ధరల తాకిడికి సామాన్యులు, నిరుపేదలు నేటికీ తల్లడిల్లుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి తమకు విముక్తి కల్పించాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. View more
2022-05-23News Desk ఆగ్రా జిల్లా పొడవునా విస్తరించి ఉన్న చంబల్ నది అనేక జలచర, భూచర జంతువలకు నిలయం. ఇవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ యొక్క పలు ఆవాస యోగ్యం కాని ప్రాంతాల గుండా సాగే చంబల్ జీవావరణం సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. View more
2022-05-23News Desk త్వరలో ముంబైనగరంలో 'బెస్ట్'(BEST-బిఇఎస్టి) బస్సును ఓ మహిళా డ్రైవర్ నడపబోతోంది. ములుంద్‌కు చెందిన 41 ఏళ్ల లక్ష్మీ జాదవ్ ఈ రికార్డును నెలకొల్పనుంది. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1926లో స్థాపించినప్పటి నుంచి బెస్ట్ బస్సును నడుపుతున్న మొదటి మహిళ గా ఆమె రికార్డులకెక్కనుంది. View more
2022-05-23News Desk కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించారు. మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా అలుపెరగక తమ విధులను నిర్వహించింది. చిన్న చిన్న ఉద్యోగులు సైతం ఫ్రంట్లైన్లో నిలబడి సేవలు అందించారు. వారిలో ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. చిన్న ఉద్యోగులైనా వారి కర్తవ్యం మాత్రం మాటల్లో చెప్పలేనిది. View more
2022-05-23News Desk ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు తగ్గిపోయాయి. కుండపోత వర్షం కారణంగా రాజధానిలో అనేక చెట్లు నేలకూలాయి, గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యమై దారి మళ్లించడంతో ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. View more
2022-05-23News Desk పంజా పర్యటనను పురస్కరించుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతు మాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ పంజాబ్ పర్యటన స్ట్రాటజీ ఏంటి?అక్కడ ఇన్ని రోజులు ఎందుకుంటున్నారు? View more
2022-05-23News Desk ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా మారుతుందా?పర్యావరణానికి ముప్పు పొంచి ఉందా? ప్రకృతి సహజమైన మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతోందా? అక్కడి పరిసరాల్ని చూస్తే అవుననే అనిపిస్తుంది. View more
2022-05-23News Desk ముస్లిం విద్యార్థుల మదర్శాలను రద్దు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఖురాన్ ని వారి ఇళ్లలోనే బోధించాలని కూడా ఆయన అన్నారు. ఇండియాలో ముస్లింగా ఎవరూ పుట్టలేదని, ముస్లిం పిల్లలు ప్రతిభావంతులైతే అది వారి 'హిందూ గతం' వల్లనే అని ఆయన అభిప్రాయపడ్డారు. View more
2022-05-23News Desk తన కస్టమర్ల వద్ద డబ్బును దొంగిలించడానికి, పర్సనల్ వివరాలను వాడుకోవడానికి పొంచి ఉన్న కొత్త స్కామ్‌పై భారతీయ స్టేట్ బ్యాక్ తన యూజర్లను హెచ్చరించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబీ) ఈ కొత్త ఎస్ఎమ్ఎస్ స్కామ్ గురించి ఎస్బీఐ యూజర్లను హెచ్చరించింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy