2022-05-24News Desk వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాను ఫౌంటైన్ చూశానని, కానీ అది పని చేస్తోందో, లేదో తెలియదని కాశీలోని గణేష్ శంకర్ ఉపాధ్యాయ అనే గురూజీ చెప్పారు. అది ఫౌంటైన్ అని... శివలింగం కాదని అన్నారు. ఇలా హిందూ సంఘాల నుంచి మళ్ళీ సరికొత్త వివాదానికి ఆయన తెరతీశారు. View more
2022-05-24News Desk సోదరుల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గుర్తించేందుకు జాతీయ సోదరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 24న జరుపుకుంటున్నారు. .ఈ రోజును ఎక్కువగా అమెరికాలో పాటిస్తారు, కానీ ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు కూడా ఈ రోజును గుర్తిస్తూ సోదరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. View more
2022-05-24News Desk ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఛార్‌ధామ్ మార్గంలో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భక్తులను ఉన్నఫళాన వెనుతిరిగి తాము బస చేసిన హోటల్స్‌కు చేరుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. View more
2022-05-24News Desk ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా కూడా ఒకటి. మనిషి శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగా కోసం ఒక రోజును ప్రత్యేకంగా కేటాయిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. View more
2022-05-24News Desk భారత కుబేరుడు, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ.. ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాదికి గాను 100 మంది అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. View more
2022-05-24News Desk యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం టోక్యోలో ఇండో-పసిఫిక్ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఇండో-పసిఫిక్ ట్రేడ్ బ్లాక్‌ను ప్రారంభించారు. భారతదేశం, జపాన్ సహా 13 దేశాలు దీనిపై సైన్ అప్ చేశాయి. అయినప్పటికీ ఒప్పంద ప్రభావం గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. View more
2022-05-23News Desk ఆయుష్మాన్ ఖురానా చిత్రం ‘బాలా’ మీకు గుర్తుందా? 2019లో ఈ సినిమా విడుదల అయ్యింది. బట్టతల సమస్యతో బాధపడే ఒక వ్యక్తి.. పెళ్లి చేసుకోబోయే వధువు దగ్గర ఈ విషయాన్ని దాస్తాడు. ఆ తర్వాత తను ఎలాంటి ఇబ్బందులు పడతాడో మనం సినిమాలో చూస్తాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. View more
2022-05-23News Desk మధ్యాహ్నమవగానే ఆటోమేటిక్‌గా టీ తాగాలనిపిస్తుంది. బ్రిటీషర్ల నుంచి మనం చాలా అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నాం. వాటిలో మధ్యాహ్నం టీ ఒకటి. మధ్యాహ్నం టీ అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ ఆహార సంప్రదాయం. దీనిని బ్రిటన్లు మాత్రమే కాకుండా రాజ సభ్యులు కూడా అనుసరిస్తారు. మనమైతే మధ్యాహ్నం టీని ఎలా తీసుకుంటాం? ఏవో స్నాక్స్ ఆ తరువాత టీ. View more
2022-05-23News Desk జ్ఞానవాపి మసీదులోని వజూఖానాలో కనుగొన్న శివలింగాన్ని రోజూ పూజిస్తామని, ఇందుకు అనుమతించాలని కొందరు పిటిషనర్లు వారణాసి కోర్టును కోరారు. ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు విచారణ బాధ్యతను సుప్రీంకోర్టు.. వారణాసి కోర్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే.. తాజాగా దాఖలైన పిటిషన్లను జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష విచారించనున్నారు. View more
2022-05-23News Desk కొందరికి బాల్యం నుంచే సాహసం చేసే ఉత్సాహం ఉంటుంది. అలాంటి వారికి తగిన మద్దతు సహాయ సహకారాలు అందిస్తే వారు సాధించలేని ఘనకార్యాలకు అంతు ఉండదు. ముంబయి నగరానికి చెందిన 10 ఏళ్ల బాలిక ఆ విషయాన్ని నిరూపించింది. అలాంటి ఆలోచనల వెనుక తల్లి ప్రోద్బలం ఎంతో ఉంది. View more
2022-05-23News Desk ఈ సంవత్సరం జనవరిలో భారత్‌లో పొడసూపిన కోవిడ్ మహమ్మారి దర్డ్ వేవ్ వెనుక ఉన్నవి ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందిన బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్సేనని సెంట్రల్ బాడీ ఐఎన్ఎస్ఏసీఓజీ ఆదివారం నిర్ధారించింది. View more
2022-05-23News Desk కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా.. బతుకే భారమవుతున్న ప్రజానీకంపై ధరాభారం కూడా పడిపోయింది. నిత్యావసరాల వస్తువుల ధరలతో పాటు వంట ఆయిల్, గ్యాస్ ధరలు కూడా మిన్నంటాయి. ఈ క్రమంలో ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు కూడా పెరగడం తెలిసిందే. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy