2022-05-19News Desk ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. 5వ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా వెలుగొందుతోంది.. అయినప్పటికీ, మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ద్విచక్ర వాహనాలు ఉన్నవారే ఎక్కువ. View more
2022-05-19News Desk వారణాసిలో జ్ఞానవాపి మసీదు, కర్ణాటక శ్రీరంగపట్నంలోని మసీదులో హనుమాన్ ఆలయం ఉండేదన్న వివాదాలకు తోడు కొత్తగా మరొకటికూడా వెలుగులోకి వచ్చింది. అదే. కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా వివాదం.. యూపీ మధుర లోని కృష్ణజన్మ భూమి-షాహీ ఈద్గావద్ద సర్వే నిర్వహించాలని, ఈ మసీదుకు ముస్లిములు రాకుండా ఆంక్షలు విధించాలని .. ఇంకా ఇలాగే పలు అంశాలపై వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. View more
2022-05-19News Desk అస్సాం వరద ఉధృతి అంత తేలికగా వదలడం లేదు.. ఏరులై పారుతూ పల్లెలను, పట్టణాలను అతలాకుతలం చేస్తుంది. గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వరద బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం నాటికి మృతుల సంఖ్య 9 చేరుకోగా, 6లక్షల మంది ఆస్తులను కోల్పోయి అవస్థల పాలవుతున్నారు. View more
2022-05-19News Desk గృహ ప్రవేశం అంటే ఎవరైనా ఏం చేస్తారు? పూజలు నిర్వహించి.. బంధువులు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. మరీ కాస్తా డబ్బున్న వారైతే వచ్చిన వారికి చీర, సారె పెట్టి పంపిస్తారు. కానీ కేరళలో ఓ జంట చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. తమ గృహ ప్రవేశం సందర్భంగా మరో పది మందికి సొంతింటి కలకు శ్రీకారం చుట్టే యోచన చేశారు. View more
2022-05-19News Desk ఈ రోజున సామాన్య వినియోగదారులకు సైతం తప్పనిసరిగా మారిన ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ ఆకాశానికి చేరింది. కొంతకాలంగా సిలిండర్ల ధర రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగురుతూనే ఉంది. తాజాగా మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరను 3.50 అదనంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. View more
2022-05-19News Desk స్మారక చిహ్నాల వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. రోజుకో స్మారక చిహ్నం ఇది కట్టించింది ఫలానా వ్యక్తి కాదని ఒకరు.. అసలు ఆ స్థలమే తమదని మరొకరు.. రచ్చ అంతా ఇంతా కాదు. ఈ రచ్చంతా మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా కేంద్రంగానే జరగడం గమనార్హం. ముఖ్యంగా దేశంలో పలు చోట్ల చోటుచేసుకున్న మతపరమైన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. View more
2022-05-18News Desk ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సర్వేలో సంచలనాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శృంగార్ గౌరీ ప్రాంగణంలో జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది. View more
2022-05-18News Desk యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నేడు తీపి కబురు రానే వచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2022కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి యూపీఎస్సీ మహిళా అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించడం గమనార్హం. View more
2022-05-18News Desk ప్రపంపచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేస్తానని, కొన్న వెంటనే నిర్వహణలో మార్పులు చేస్తానని ప్రకటించగానే అందులో పని చేస్తున్న ఉద్యోగులంతా చాలా ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ ఉద్యోగి ఒకరు మస్క్ ను మానసిక వికలాంగుడిగా అభివర్ణించారు. View more
2022-05-18News Desk గుజరాత్ లో దారుణం జరిగింది. మలియా-విరాంగం రహదారికి సమీపంలోని హల్వాద్ శివారు ప్రాంతంలో ఉన్న గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) ఎస్టేట్లో ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ కెమ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనే ఉప్పు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో గోడ కూలి 12 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. View more
2022-05-18News Desk దేశంలో కోవిడ్ మహమ్మారి ముగిసినప్పటికీ శాశ్వతంగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) తప్పదన్నట్టు కనిపిస్తోంది. అనేక కంపెనీలు ఇదే బాగుందని ఈ పధ్ధతికే తమ ఆమోద ముద్ర వేస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పైగా పర్మనెంట్ రిమోట్ వర్కింగ్ విధానం భేషుగ్గా ఉందని భావిస్తున్నాయట.. View more
2022-05-18News Desk సెలబ్రెటీల విడాకుల కేసులు ఒక్కోసారి విచిత్రంగానూ, ఆశ్చర్యంగాను ఉంటాయి. హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన జానీ డీప్, అంబర్ హెర్డ్ ల విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టులో సమర్పించిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. వీరిరువురూ పరస్పరం చేసుకున్న ఆరోపణలు, ఆడియోలో వినిపించిన మాటలతో జ్యూరీ సభ్యులు ఆశ్చర్యపోయారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy