6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / RRR విడుదల నాటికి హీరోలు ఎలా ఉంటారో తెలుసా?

RRR విడుదల నాటికి హీరోలు ఎలా ఉంటారో తెలుసా?

2022-01-08  Entertainment Desk

RRR PIC 2
RRR  సినిమా వాయిదా పడినదగ్గర నుంచి సోషల్ మీడియాలో రచ్చమొదలయింది. నెటిజన్లు రాజమౌళి టీమ్ ను తెగ ఆడేసుకుంటున్నారు. రకరకాల మీమ్స్ తో సరదా కామెంట్లతో తెగ సందడి చేస్తున్నారు. 50 ఏళ్ల తర్వాత విడుదల చేసే సినిమాను ఇప్పుడే తీసి పెట్టుకోవడం ఎందుకని సెటైర్లు వేస్తున్నారు. 

RRR  సినిమా విడుదల అయ్యే సరికి వీళ్లంతా ఎలా ఉంటారో తెలుసా అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. 

సినిమా విడుదల అయ్యేనాటికి  RRR  టీమ్ అంతా ముసలివాళ్లు అయిపోతారని చేసిన పోస్టు విపరీతంగా వైరల్ గా మారింది. 


2022-01-08  Entertainment Desk