collapse
...
ప్రత్యేక పూజలు
   జన్మదినం: పరశురాముడు క్షత్రియులను ఎందుకు సంహరించాడంటే....

   జన్మదినం: పరశురాముడు క్షత్రియులను ఎందుకు సంహరించాడంటే....

   2022-05-02  Spiritual Desk
   పరశురాముడిని శ్రీమహావిష్ణువు ఆరవ అవతారంగా భావిస్తారు. వైశాఖమాసంలో శుక్ల పక్ష తదియ నాడు పరశురాముడు జన్మించాడని స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ఉంది. ఈ ఏడాది మే 3వ తేదీన ఆయన జన్మదినాన్ని నిర్వహిస్తున్నారు.
   అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?

   అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?

   2022-05-01  Spiritual Desk
   అక్షయ తృతీయకు అదివరకులేని ప్రాధాన్యత ఈమధ్య కొన్ని సంవత్సరాల్లో వచ్చింది. అక్షయ తృతీయ అంటే ఏమిటి? పురాణాల్లో దాని ప్రాశస్త్యం ఏమిటి అనేది తెలుసుకోవడం లేదు. ఆ రోజు ఏం చేయాలి?, ఏం చేయకూడదు వంటి వివరాలు తెలుసుకుందాం.
   Nepal: ఆ బాలికలు....సజీవ దేవతలు

   Nepal: ఆ బాలికలు....సజీవ దేవతలు

   2022-04-15  Spiritual Desk
   కొన్ని మహిమలున్న వారు మనకు అరుదుగా కనిపిస్తారు. వారు అద్భుతాలు చేస్తుంటారు. అలాంటి వారిని దేవుడు లేదా దేవత ఆవహించిందని ప్రజల నమ్మకం. అలా ఆవహించేవారిని … భగవదంశ ఉన్నవారిగానో, సాక్షాత్తు భగవంతుడిగానో భావించి పూజిస్తుంటారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం లేదా అలవాటుంది. అలాగే, నేపాల్ లో కూడా కొన్నిచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బాలికల్ని ఎంచుకొని దేవతలుగా పూజించే ఆచారం ఉంది.
   పుష్కరం అంటే...

   పుష్కరం అంటే...

   2022-04-14  Spiritual Desk
   బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయని పంచాంగం ప్రకారం మనకు, పెద్దలు చెబుతారు... ఏప్రిల్ నెల 13 నుండి 24 వరకు 12 రోజులపాటు ప్రాణహితకు పుష్కరాలు జరుగుతున్నాయి...
   కోరుకున్నవి తీర్చే కోరుకొండ నారసింహుడు

   కోరుకున్నవి తీర్చే కోరుకొండ నారసింహుడు

   2022-03-15  Spiritual Desk
   ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ నారసింహ పుణ్యక్షేత్రాలలో కోరుకొండ ఒకటి. ఇది తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 20 కి. మీ. దూరంలో, కాకినాడకు 60, రాజానగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏడాది అంటే 2022 మార్చి 14న కోరుకొండ తీర్థం ప్రారంభమవుతుంది.
   దుర్గాష్టమి నెలనెలా చేస్తారా...

   దుర్గాష్టమి నెలనెలా చేస్తారా...

   2022-03-09  Spiritual Desk
   దుర్గాష్టమి అనగానే మనకు దసరా గుర్తుకొస్తుంది. దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహర్ణవమి, విజయదశమి…ఈ మూడు రోజులూ ఎంతో ముఖ్యమైనవి. శివుని శక్తి రూపమైన దుర్గామాతను భక్తితో పూజిస్తాం. అయితే దుర్గాష్టమి ప్రతి నెలా వస్తుంది. దీనిని మాస దుర్గాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమిని ప్రతి నెల శుక్లపక్ష అష్టమి తిథినాడు చేస్తారు...గురువారం నాడు మాస దుర్గాష్టమి..ఆ రోజున ఏం చేస్తారంటే...
   నయనానందం.. నరసింహుడి వైభవం..

   నయనానందం.. నరసింహుడి వైభవం..

   2022-03-06  Spiritual Desk
   వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు దైవ నామస్మరణ తో యాదాద్రి మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి నరసింహుడు వైభవోపేతంగా పూజలు అందుకుంటున్నాడు.యాదాద్రినరసింహుడు
   చతుర్ముఖుడు శ్రీహరిని అర్చించిన క్షేత్రం యాదాద్రి

   చతుర్ముఖుడు శ్రీహరిని అర్చించిన క్షేత్రం యాదాద్రి

   2022-03-03  Spiritual Desk
   తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు పదకొండు రోజులపాటు జరుగుతాయి. వీటిని ఏకాదశి ఉత్సవాలని కూడా అంటారు.
   లింగాష్టకం

   లింగాష్టకం

   2022-03-01  Spiritual Desk
   లింగాష్టకానికి ఉన్న ప్రాచుర్యం తెలిసిందే. శివరాత్రి సందర్భంగా లింగాష్టకం మరోసారి మోర్మోగింది....
   జగన్మాత వరప్రసాదం మహాశివరాత్రి

   జగన్మాత వరప్రసాదం మహాశివరాత్రి

   2022-02-27  Spiritual Desk
   పరమశివుడికి మహా ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈరోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం శివభక్తులకు పుణ్యకాలం. మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘ మాసం బహుళ చతుర్దశి తిథిన వస్తుంది.
   కాళహస్తిలో తొలిపూజ కన్నప్పకే

   కాళహస్తిలో తొలిపూజ కన్నప్పకే

   2022-02-26  Spiritual Desk
   మాఘమాసంలో అనేక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొన్ని ఆలయాల్లో ఈ ఉత్సవాలు ఫాల్గుణ మాసం మొదటి వారం వరకూ కూడా జరుగుతాయి. మాఘమాసం ప్రత్యేకత ఏమిటంటే …ఇటు శివాలయాల్లోనూ, అటు శ్రీ మహా విష్ణువు ఆలయాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరగడం. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో కూడా ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి మార్చి 9 వరకూ కొనసాగుతాయి.
   విజయ ఏకాదశినాడు ఆ ముని చెప్పిన మాట ఏంటంటే....

   విజయ ఏకాదశినాడు ఆ ముని చెప్పిన మాట ఏంటంటే....

   2022-02-26  Spiritual Desk
   మన సంప్రదాయం ప్రకారం ఏకాదశికి విశేష ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు ఉపవాసం చేయడం చాలా పుణ్యమని, ఉత్తమమైందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి ప్రాతిపదికగా పరిగణించి తిథుల లెక్కలు కట్టినప్పుడు ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అమావాస్య పరంగా చూసినప్పుడు ఈ విజయ ఏకాదశి మాఘ మాసం కృష్ణ పక్షంలో వస్తుందని పండితులు చెబుతారు.