collapse
...
బోధనలు
   శంకరాచార్య: సాక్షాత్ కైవల్య నాయకః

   శంకరాచార్య: సాక్షాత్ కైవల్య నాయకః

   2022-05-03  Spiritual Desk
   ఒకప్పుడు దేశమంతా అల్లకల్లోలంగా ఉండి, ఏది ఆధ్యాత్మికతతో, ఏది నాస్తికత్వమో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలో ఉండి, బౌద్ధమత ఆచార్యుల సైద్ధాంతిక గందరగోళం మూలంగా మన సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఆ ముప్పును తొలగించిన అవతారమూర్తిగా శంకరాచార్యను పరిగణిస్తారు.
   ఆదిశంకరులు చెప్పిన మరణం కథ

   ఆదిశంకరులు చెప్పిన మరణం కథ

   2022-05-02  Spiritual Desk
   ఆదిశంకరాచార్యుల వారు హైందవానికి పట్టుగొమ్మ. అసాధారణ ప్రతిభ ఆయనకు దైవదత్తం. ఆదిశంకరుల వారు అవతార పురుషుడంటారు. వేదాంతం, భక్తి తత్వం, మనిషి జీవితం గురించి ఆయన చేసిన బోధలు అజరామరాలు. అనేక గ్రంథాలు రాసిన ఆదిశంకరులు ఆత్మజ్ఞాన సంపన్నులు. అతిచిన్న వయసులోనే కాలం చేసిన ఆదిశంకరుల వారు మరణం గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు.
   Adi Shankaracharya : హిందూ మత రక్షకుడు

   Adi Shankaracharya : హిందూ మత రక్షకుడు

   2022-05-01  News Desk
   ఆనాటి కాలానికి, పరిస్థితులకు తగినట్లుగా శంకరాచార్యుడు మార్గాలను కనిపెట్టాడు. భక్తి గురించి, మాధవ సేవ గురించి, దేవుడి గురించి నేరుగా మాట్లాడి ఉంటే దేవుడు లేడనే తత్వాన్ని అనుసరిస్తున్న ప్రజలు శంకరాచార్యుడి బోధనలను తిరస్కరించేవారు. ప్రజల జీవితాల్లోకి దేవుడిని తిరిగి తీసుకురావడానికి ముందుగా పవిత్ర గ్రంథాల వైపు ప్రజల మనస్సులను ఆయన మార్చాల్సి వచ్చింది.
   జయంతి: మార్గం చూపే గురువుగా రమణ మహర్షి..

   జయంతి: మార్గం చూపే గురువుగా రమణ మహర్షి..

   2022-04-13  Spiritual Desk
   ఆధ్యాత్మిక మార్గం అర్థవంతమైన దారిని చూపు తుంది.. మనము సంపాదించుకునే జ్ఞానం వెలలేని ఆస్తిగా వెలుగుతోంది.. నిజాయితీగా మనం వేసే ప్రతి అడుగు మనకు రక్షణ కవచము నిలుస్తుంది.. ఎప్పటికైనా శాంతి మార్గమే గెలుస్తుంది.. దశాబ్దాల క్రితం రమణ మహర్షి చేసిన బోధనలు నేటికీ వెలుగులను ప్రసరిస్తున్నాయి.
   శివలింగ రూపానికి అసలు అర్థం తెలుసా ? (రెండో భాగం)

   శివలింగ రూపానికి అసలు అర్థం తెలుసా ? (రెండో భాగం)

   2022-02-28  Spiritual Desk
   హిందూయిజంలో అత్యంత వక్రీకరణకు గురైనది ఏదైనా ఉందా అంటే అది శివలింగమే.. ఇది ఏ స్థాయిలో జరిగిందంటే ఇదే నిజమని అందరూ భావించేంతగా. అదెలానో చూద్దాం....
   శివలింగ రూపానికి అసలు అర్థం తెలుసా ?

   శివలింగ రూపానికి అసలు అర్థం తెలుసా ?

   2022-02-28  Spiritual Desk
   ముక్కోటి దేవతల్లో ఎవరికీ లేని అరుదైన రూపం శివలింగం. ఈ రూపంలో ఏ దేవుడినీ కొలవడం లేదు. మహాశివరాత్రిని లింగోద్భవ దినంగా పరిగణిస్తూ ప్రత్యేకంగా పూజాదికాలు చేస్తుంటారు. మరి శివలింగం ఆ ఆకారంలో ఉండడానికి అసలు అర్థం తెలుసా ? ఆ రూపంలో ఉండడానికి విదేశీయులు విపరీత అర్థాలు తీశారా ?
   మెహర్ బాబా మౌనంలో మర్మమేమిటి?

   మెహర్ బాబా మౌనంలో మర్మమేమిటి?

   2022-02-25  Spiritual Desk
   మన దేశంలో అవధూతలు, బాబాలు, మాతాజీలు, అవతార పురుషులు, సిద్ధపురుషులు, ఆధ్యాత్మిక గురువులు ఎందరో గతంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారు. ఉపాసనీ బాబా, అక్కల్ కోట్ మహరాజ్, నరసింహ సరస్వతి, శ్రీపాద ప్రభువల్లభుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాధాస్వామి, రామకృష్ణ పరమహంస వంటి వారు ఎందరో ఉన్నారు.
   యోగి అరవిందుల మానస పుత్రిక ‘మదర్’

   యోగి అరవిందుల మానస పుత్రిక ‘మదర్’

   2022-02-21  Spiritual Desk
   మదర్ మన దేశస్థురాలు కాదు. 1848 ఫిబ్రవరి 21న ఫ్రాన్స్ లో జన్మించారు. అసలు పేరు మిర్రా అల్ఫాస్సా. చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరయ్యారు. యోగవిద్యను అభ్యసించారు. భగవద్గీతను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. కొన్ని రోజులకు ఏదో మానవాతీత శక్తికి లోనయ్యారు
   బ్రాహ్మణ మతం మాత్రమే శాసించిందా ? (శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భం-7)

   బ్రాహ్మణ మతం మాత్రమే శాసించిందా ? (శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భం-7)

   2022-02-19  Spiritual Desk
   ఈ ఉపఖండం పురాచరిత్ర అంతావైదిక బ్రహ్మణమతం, దాంతో పాటుగా జైన, బౌద్ధ  వంటి వేద ప్రమాణాన్ని అంగీకరించని మతాల మధ్య జరిగిన  సంఘర్షణలు, సయోధ్యల చరిత్ర అని కొందరు భావిస్తూ వుంటారు. అది  ఒక ఆలోచనా పద్ధతి తప్ప, మొక్క వోని సత్యం ఏమీ కాదు. 
   శూద్ర యువతి భిక్ష తీసుకున్న మహనీయుడు

   శూద్ర యువతి భిక్ష తీసుకున్న మహనీయుడు

   2022-02-19  Spiritual Desk
   ఉపనయనం తర్వాత మొదటి భిక్ష ఒక శూద్ర యువతి నుంచి స్వీకరిస్తానని గదాధరుడు అనడం ఆశ్చర్యం కలిగించింది. ఉపనయనం తర్వాత మొదటి భిక్షను బ్రాహ్మణుడి నుంచే స్వీకరించాలి. గదా ధరుడిని తప్పుపట్టారు. పెద్దలు వద్దన్నారు. కానీ ...ఆ తరువాత ఏం జరిగిందంటే.....
   Jai SriRam: లవ కుశల వారసులెవరు ? (మూడో భాగం)

   Jai SriRam: లవ కుశల వారసులెవరు ? (మూడో భాగం)

   2022-02-17  Spiritual Desk
   శ్రీరాముడి వారసుల గురించి తెలుసుకునేందుకు ముందుగా ఆయన సోదరుల గురించి కూడా తెలుసుకోవాలి. అయోధ్యను రాముడు పరిపాలించాడు సరే....మరి మిగిలిన సోదరులు ఏవైనా రాజ్యాలను పాలించారా....వారి వారసులె వరు అనే సందేహం కూడా కలుగుతుంది. అందుకు కూడా సమాధానాలు తెలుసుకుందాం.
   Jai SriRam: రఘు వంశం...శ్రీరాముడి పూర్వీకులు ఎవరో తెలుసా ? (రెండో భాగం)

   Jai SriRam: రఘు వంశం...శ్రీరాముడి పూర్వీకులు ఎవరో తెలుసా ? (రెండో భాగం)

   2022-02-16  Spiritual Desk
   కోట్లాది మంది ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీరాముడి గురించి మనకు ఎంతో తెలుసు అని అనుకుంటాం. నిజానికి మనకు తెలిసింది చాలా తక్కువే. అలా ఎందుకంటున్నానో కూడా చెబుతాను. శ్రీరాముడి తరువాత మిగిలిన్న అన్నదమ్ములూ ఏం చేశారు ? వారు ఏ రాజ్యాలను పాలించారు ? వారి సంతానం ఏమైంది ? ఇలా ఎన్నో ప్రశ్నలు అవన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.....